Home / SLIDER (page 325)

SLIDER

మీరు బరువు తగ్గాలంటే…?

ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరూ స్లిమ్‌గా కనబడాలని ఉబలాటపడుతున్నారు. దీనికి ఆడ, మగ అనే తేడా లేకుండా పోయింది. స్లిమ్‌గా కనిపించేందుకు, శరీరం బరువును తగ్గించుకునేందుకు పొద్దున్నే రన్నింగ్‌ చేయడం, జిమ్‌లలో చెమట తీయడం వంటి కఠిన పనులను ఎంచుకుంటున్నారు. తిండిలో సైతం మార్పులు చేసుకుంటున్నారు. అయితే, కొన్నిరకాల పానీయాలను ఉదయాన పరిగడుపున తీసుకోవడం వల్ల శరీరం బరువును తగ్గించుకోవచ్చు. అవేంటంటే.. శరీరం బరువు తగ్గించడంలో ఆహారం, రోజువారీ శారీరక శ్రమ.. …

Read More »

భవిష్యత్తు రాజకీయాలకు రైతులే రథసారథులు.. వారి చోదక శక్తి బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌!..ఎలా ..ఎందుకు.. అంటే…?

స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినప్పటికీ రైతులు సొంతంగా నిలదొక్కుకోలేదు. వ్యవసాయ కార్పొరేటీకరణలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్‌ అవలంబించిన విధానాలు రైతుల ఉనికిని ప్రశార్థకం చేస్తున్నాయి. మోదీ సర్కారు తీసుకొచ్చిన మూడు సాగుచట్టాలు ఎవుసంపై కేంద్రానికి ఏ మాత్రం ప్రేమ ఉన్నదో స్పష్టంచేస్తున్నది. ఏడాదిపాటు ఉద్యమించి ఆ చట్టాలను వెనక్కి తీసుకొనేలా చేయటంలో విజయం సాధించిన రైతుల్లో ఉద్యమ సెగ ఇంకా చల్లారలేదు. ఎవుసాన్ని కాపాడుతూ, రైతును నిలబెడుతున్న కేసీఆర్‌, …

Read More »

కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పై వైసీపీ నేతలు ఇలా..? టీడీపీ నేతలు అలా..? ఎందుకు..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ గురించి తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్,బీజేపీ,వైఎస్సార్టీపీ,బీఎస్పీ పార్టీలకు చెందిన నేతలు అనుముల రేవంత్ రెడ్డి,బండి సంజయ్ ,ఈటల రాజేందర్,వైఎస్ షర్మిల,ఆర్ఎస్పీ తమదైన శైలీలో విమర్షల వర్షం కురిపించిన సంగతి విదితమే. అఖరికి ఇటీవల తమ పార్టీ గుర్తింపును …

Read More »

బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. మరి గంగూలీ…?

ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న బెంగాల్ టైగర్.. దాదా అని ముద్దుగా పిలుచుకుని టీమిండియా లెజండ్రీ మాజీ కెప్టెన్.. ఆటగాడు సౌరవ్ గంగూలీ కేవలం మరికొన్ని రోజులు మాత్రమే ఆ పదవిలో ఉండబోతున్నాడని క్రికెట్ అభిమానులకు తెల్సిన విషయం. ఆ తర్వాత తిరిగి ఈ పదవికి మళ్లీ దాదా పోటి చేసే అవకాశాలు చాలా తక్కువ అని క్రికెట్ క్రిటిక్స్ చెబుతున్నారు. దీంతో దాదా స్థానంలో మరోకర్ని నియమించడం ఖాయమన్పిస్తుంది.1983 …

Read More »

అందుకే రజనీ కాంత్ సూపర్ స్టార్..?

రజనీ కాంత్ .. ఈ పేరు విన్న ..ఈ కటౌటు చూసిన కానీ ఇటు తెలుగు అటు తమిళంతో పాటు దేశ విదేశాల్లో ఉన్న అభిమానులు ఏదో తెలియని మైకంలో మునిగి తేలుతుంటారు. రజనీకాంత్ మూవీ విజయపజయాలతో సంబంధం లేకుండా అగ్రస్థానంలో కొనసాగుతున్న సూపర్ స్టార్ అని విమర్శకులు సైతం ఒప్పుకునే పచ్చి నిజం. అయితే గత సంవత్సరంలో విడుదలైన పెద్దన్న మూవీతో సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీ …

Read More »

శ్రీలీల ఏంటో నీ లీల..

సీనియర్ నటుడు.. హీరో.. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో పెళ్లి సందD లో హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హాటెస్ట్ అందాల బ్యూటీ శ్రీలీల. ఆ మూవీ హిట్ సాధించకపోయిన కానీ  ఈ ముద్దుగుమ్మకు మాత్రం పేరు ప్రఖ్యాతలు.. విమర్షకుల నుండి ప్రశంసలు సైతం వచ్చాయి. తాజాగా ఈ హాటెస్ట్ హీరోయిన్ మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వస్తున్న ధమాకాలో …

Read More »

నామినేషన్ వేయక ముందే అడ్డంగా దొరికిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాటెస్ట్ టాపిక్ ఒకటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడం అయితే రెండోది మునుగోడు ఉప ఎన్నికలు. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి విదితమే. ఈ నెల ఏడో తారీఖు  నుండి నామినేషన్లు స్వీకరణ.. వచ్చే నెల మూడో తారీఖున పోలింగ్.. ఆ తర్వాత అదే నెల ఆరో తారీఖున ఆరో …

Read More »

లవ్‌లో అర్జున్‌రెడ్డి-రష్మిక.. మాల్దీవులు టూర్ వైరల్!

విజయ్‌ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందుకు తగ్గట్టు వీరిద్దరూ ముంబయి ఎయిర్‌పోర్టులో తళుక్కుమన్నారు. రష్మిక ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఫొటోలకు పోజిచ్చింది. కొంత సమయం తర్వాత విజయ్ చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఇద్దరూ కలిసి మాల్దీవులు ట్రిప్‌కు వెళ్తున్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి …

Read More »

మునుగోడు ఎన్నికకు టీఆర్‌ఎస్ అభ్యర్థి ఖరారు

  త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసింది టీఆర్‌ఎస్‌ పార్టీ. మునుగోడు టికెట్‌ కోసం చాలా మంది పార్టీ సీనియర్ నాయకులు ప్రయత్నించారు. తీవ్ర చర్చల అనంతరం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఫైనల్ చేశారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అభ్యర్థిని ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఈ ఎన్నికకు ఇటీవల ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబరు 3న పోలింగ్ జరుగుతుంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat