త్వరలో తమ ఇంటి అల్లుడు కానున్న ఆ అబ్బాయికి పొట్టపగిలి పోయే షాక్ ఇచ్చారు అట్టింటివారు. పొట్ట పగలడం ఏంటి అని అనుకుంటున్నారా.. మరే లేందండి కొత్త అల్లుడిని ఇంటికి పిలిచిన అత్తవారు అతడికి విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో విందులో ఐటమ్స్ తింటే పొట్టపగలడం ఖాయం.. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే.. విజయనగరం జిల్లా ఎస్‌కోట పట్టణానికి చెందిన కాపుగంటి రామకృష్ణ, సుబ్బలక్ష్మి దంపతుల కొడుకు చైతన్యకు …
Read More »ఒకట్రెండు కాదు.. 432 ఫోన్లు కొట్టేశారు.. సీసీ కెమెరాల్లో దొరికేశారు..!
సిటీలోని ఈసీఐఎల్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో గత నెల 21న చోరీ జరిగింది. దొంగలు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 432 సెల్ ఫోన్లు కొట్టేశారు. వాటి విలువ రూ.70 లక్షలు. దీంతో బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆ కేసును కుషాయిగూడ పోలీసులు ఛేదించారు. చోరీ చేసిన ఇద్దర్ని అరెస్టు చేశారు. ఈసీఐఎల్ బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో ఝార్ఖండ్‌కు చెందిన షేక్ సత్తార్, …
Read More »ఓటీటీలో లాల్ సింగ్ చడ్డా.. ఎందులో అంటే!
బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ హీరోగా నటించిన సినిమా లాల్ సింగ్ చడ్డా. నాగచైతన్య కీలకపాత్రలో కనిపించారు. కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ బాయ్‌కాట్ సెగ వల్ల బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్‌లో ఆడలేదు. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు లాంగ్వేజ్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కరీనాకపూర్ హీరోయిన్.
Read More »ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత!
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. వారి వద్ద నుంచి కడ్డీల రూపంలోని 7 కేజీల బంగారం తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గోల్డ్ సుమారు నాలుగు కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read More »గాడ్‌ఫాదర్ ప్రమోషన్స్‌కు అందుకే అనసూయ రాలేదు!
మోహన్‌రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ మూవీ దసరా కానుకగా థియేటర్లలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీలో యాంకర్ అనసూయ ఓ కీలక పాత్ర అయిన న్యూస్ ఛానెల్ రిపోర్టర్‌గా కనిపించారు. యాంకర్ యాక్టింగ్‌కు ఫిదా అయిన నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటూ.. సినిమా ప్రమోషన్స్‌లో ఆమె ఎక్కడా కనిపించలేదని కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా దీనిపై స్పందించిన అనసూయ ఏం చెప్పారంటే.. గాడ్‌ఫాదర్‌లో అనసూయ …
Read More »ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
కేరళలోని పాలక్కాడ్ జిల్లా వడక్కంచేరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. బుధవారం అర్ధరాత్రి కేరళలోని ఆర్టీసీ బస్సును.. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల టూరిస్ట్ బస్సు ఢీ కొట్టింది. దీంతో టూరిస్ట్ బస్సులో ఉన్న ఆరుగురు విద్యార్థులు, ఆర్టీసీ బస్సులోని 3 ప్రయాణికులు మృతిచెందారు. మరో 36 మందికి తీవ్ర గాయాలు అవ్వగా దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో 12 మంది కండీషన్ …
Read More »అబ్బో మతిపోగోడుతున్న హెబ్బా పటేల్
బీఆర్ఎస్ తో సీఎం కేసీఆర్ విజయం సాధించగలరా…?
ప్రస్తుతం దేశంలో మూడో జాతీయ పార్టీకి చోటు ఉన్నదా? ఉంటే దానిని బీఆర్‌ఎస్ భర్తీ చేయగలదా? తెలంగాణ ముద్ర గల కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించగలరా? అంటూ సీఎం కేసీఆర్.. బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 140 కోట్ల జనాభా ఉన్న సువిశాల భారతదేశంలో ఉన్నది రెండే జాతీయ పార్టీలు. ఇందులో ఒకటి కనుమరుగయ్యే దుస్థితికి చేరిపోగా.. మరో పార్టీ మతముద్ర వేసుకొని ఒకే …
Read More »బీఆర్ఎస్ జాతీయ పార్టీగా సీఈసీ ఆమోదిస్తుందా..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. నాటి ఉద్యమ పార్టీ.. నేటి అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి ను జాతీయ పార్టీగా మారుస్తూ భారతరాష్ట్రసమితి అని పేరు మార్చిన సంగతి విదితమే. బీఆర్ఎస్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ లో అడుగు పెడుతున్న సందర్భంగా ఆ పార్టీ బుధవారం తీర్మానం చేసిం ది. పార్టీ పేరును ఇక నుంచి బీఆర్‌ఎస్‌గా గుర్తించాలని ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేయనున్నారు. అసలు …
Read More »దినేశ్ కార్తీక్ పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు
బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న ఇండియన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్‌పై ఈ ఏడాది టీ20ల్లో పరుగుల వరద పారిస్తున్న సూర్యకుమార్ యాదవ్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్‌లో దినేశ్ బ్యాటింగ్ తీరు చూస్తే నా నాలుగో స్థానానికి ఎసరు పెట్టేలా ఉన్నదని వ్యాఖ్యానించాడు. ఆ వెంటనే.. తాను ఇలాంటివేవీ పట్టించుకోనని, ఏదో సరదాగా అలా అన్నానని చెప్పాడు. స్థానం ఏదైనా ఆడినంత సేపు ఆటను ఎంజాయ్ …
Read More »