దేశంలో కొత్తగా 5379 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,44,72,241కి చేరాయి. ఇందులో 4,38,93,590 మంది కరోనా మహమ్మారి వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 5,28,057 మంది కరోనా భారీన పడి మరణించారు. ఇంకా దేశ వ్యాప్తంగా మొత్తం 50,594 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 7094 మంది కోలుకున్నారు. 16 మంది మరణించారు.కరోనా కేసులు తగ్గుతుండటంతో …
Read More »మత్తెక్కిస్తోన్న జాన్వీ అందాలు
నా ఆనందానికి కారణం ఆ హీరోలు- రష్మికా సంచలన వ్యాఖ్యలు
ఛలో మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చి వరుస సినిమాలతో పాటు వరుస హిట్లతో యువతకు నేషనల్ క్రష్ గా మారిన స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నా. స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు.. రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాలు హిట్లు సాధించడంతో ఈ ముద్దుగుమ్మ దూకుడుకు అడ్దు అదుపు లేకుండా పోయింది. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు …
Read More »ఆ ఒక్కటి వస్తే అనుపమకు తిరుగే లేదు..
అనుపమ పరమేశ్వరన్ ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని చురగొన్న హాటెస్ట్ బ్యూటీ . ప్రేమమ్ మూవీతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ తెలుగు సినిమా ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు.. హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సీనియర్ అండ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యువహీరో నితిన్ హీరోగా.. సీనియర్ స్టార్ అండ్ హాటెస్ట్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా …
Read More »రైల్వే ప్రయాణికులకు బిగ్ షా
దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే షాకిచ్చింది. ఈ ఒక్కరోజే బుధవారం నాడు దేశ వ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లో రాకపోకలు జరపాల్సిన మొత్తం 173 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మరమ్మతుల పేరుతో ఏకంగా నూట డెబ్బై మూడు రైళ్లను రద్దు చేయడంతో రైల్వే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. వీటితో పాటు మరో ముప్పైదు రైళ్ల గమ్యస్థానాల స్టేషన్లను మారుస్తూ రైల్వే …
Read More »సడన్‌గా హార్ట్‌ఎటాక్.. డాక్టర్ చేసిన పనికి ఫిదా..!
నార్మల్‌గా డాక్టర్‌కు చూపించుకోవడానికి వచ్చిన వ్యక్తికి ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే స్పందించిన డాక్టర్ వ్యక్తి ఉన్న కుర్చీలోనే అతడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. డాక్టర్ స్పందనకు నెటిజన్లు ఫిదా అయి ప్రశంసలు కురిపిస్తున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన అర్జున్ అద్నాయక్ అనే కార్డియాలజిస్ట్ దగ్గరకు హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న ఓ వ్యక్తి …
Read More »చిన్నపిల్లాడ్ని కరిచిన పెంపుడు కుక్క.. పట్టించుకోని ఓనర్..!
స్కూల్ నుంచి వస్తున్న ఓ బాలుడిని పెంపుడు కుక్క కరిచింది. నొప్పితో ఏడుస్తున్న ఆ బాలుడిని చూసి కూడా ఏం పట్టనట్లు జాలి దయ లేకుండా అలా చూస్తూ నిల్చొంది కుక్క ఓనర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు మహిళ బిహేవియర్‌కు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని ఓ హౌసింగ్ సొసైటీలో ఉంటున్న ఓ బాలుడు …
Read More »పుష్ప-2లో హైబ్రిడ్‌పిల్ల..!
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప.. ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దీంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు తగ్గట్టు పుష్ప ది రూల్ మరింత క్రేజ్ దక్కించుకునేలా తెరకెక్కించే పనిలో సుకుమార్ ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. పుష్ప పార్ట్ 2లో …
Read More »మహానటి.. ఈ డ్రస్‌లో మత్తెక్కిస్తోందిగా..!
సీతారామం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎందులో అంటే..!
హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన అద్భుత ప్రేమ చిత్రం సీతారామం. సరికొత్త ప్రేమకథతో ఆగస్టులో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అదరగొట్టింది. ఓ రేంజ్లో ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న సీతారామం త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మంగళవారం ఈ గుడ్ న్యూస్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది అమెజాన్ ప్రైమ్. ఈనెల 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, మాలయాళం లాగ్వేంజస్‌లో …
Read More »