Home / SLIDER (page 359)

SLIDER

ఢిల్లీ లిక్కర్ స్కామ్- హైదరాబాద్ ఈడీ దాడులు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన  ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో ఈడీ దూకుడు పెంచింది. ఈరోజు ఉదయమే దేశవ్యాప్తంగా ఏకకాలంలో 32 చోట్ల తనిఖీలు చేపట్టింది. దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, గురుగ్రామ్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లోని అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ రావు, సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ సాగర్ ఇళ్లతోపాటు రాబిన్ డిస్టిలర్స్ కార్యాలయంలో ఈడీ అధికారులు …

Read More »

చైతూ కేరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువ హీరో.. అక్కినేని వారసుడు.. నవమన్మధుడు నాగచైతన్య, అందాల రాక్షసి.. వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్న కుర్రకారు అభిమాన దేవత కృతిశెట్టి జోడీగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో  తెలుగు, తమిళ భాషల్లో ఓ మూవీ రూపొందనుంది. ఈ చిత్రం  చైతూ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ అని ఆ చిత్రం మేకర్స్ తెలిపారు. ‘ఇది కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. …

Read More »

శాసనసభ సోమవారానికి వాయిదా

తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ సమావేశమైన శాసనసభ ఇటీవల మరణించిన మాజీ శాసనసభ సభ్యులకు సంతాపం తెలిపింది. తుంగతుర్తి మాజీ శాసన సభ్యురాలు మల్లు స్వరాజ్యం, కమలాపూర్ మాజీ శాసన సభ్యులు పరిపాటి జనార్దన్ రెడ్డి మృతిపట్ల శాసనసభ సంతాపం ప్రకటించింది. మాజీ సభ్యుల మృతికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు శాసనసభ సభ్యులు మౌనం పాటించారు. అనంతరం శాసన సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ …

Read More »

హై కోర్టుకు రాజాసింగ్ భార్య ఉషాబాయి

వివాదస్పద వ్యాఖ్యలతో ఇటీవల జైలు పాలైన గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ  ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన భార్య ఉషాబాయి హైకోర్టును ఆశ్రయించారు. గత నెల 25న పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడాన్ని ఆమె సవాల్ చేశారు. ఆర్టికల్ 14, 21 లకు వ్య తిరేకంగా ఆగస్టు 26 నుంచి రాజాసింగ్ను అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేశారనే కేసులో కోర్టు …

Read More »

తెలంగాణ ఉపాధ్యాయులకు శుభవార్త

తెలంగాణలోని త్వరలోనే ఉపాధ్యాయులు మంచి శుభవార్త వినబోతారని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్  ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రమోషన్లు, బదిలీ ప్రక్రియను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకే కాస్త ఆలస్యం జరుగుతోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 52,460 పోస్టులకు రాష్ట్ర ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విదితమే.. ఇందులో  20,899 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు కూడా  వచ్చాయి. అయితే తాజాగా  ఇటీవలే గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన సంగతి కూడా మనకు తెల్సిందే ..ఈ నేపథ్యంలో  ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇదే నెలలో గ్రూప్-4 పోస్టులకు సైతం ఆర్థికశాఖ అనుమతి …

Read More »

మునుగోడు ఉప ఎన్నిక – బీజేపీకి షాక్

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న మునుగోడు నియోజకవర్గంలో మరోసారి బిజెపి కి చుక్కెదురైంది. అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ను కాదని బిజెపి లో చేరిన చండూరు మండలం దోనిపాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్ తిరిగి సొంత గూటికి చేరారు. ఇప్పటికే కాంగ్రెస్,బిజెపి ల నుండి గులాబీ గూటికి వలసల జోరు కొనసాగుతున్న నేపద్యంలో తాజాగా జరిగిన దోనిపాముల పరిణామం బిజెపి కి మింగుడు పడకుండా చేసింది.ఈ …

Read More »

టీ తాగితే నల్లబడతారా…?

ఈరోజుల్లో ఎక్కువగా టీ తాగడం నార్మల్ అయింది. అయితే టీ తాగడం వల్ల నల్లబడతారని వార్తలు ప్రస్తుతం ఎక్కడ చూసిన వింటూనే ఉన్నాము. అయితే నిజంగా టీ తాగడం వల్ల నల్లబడటం అనేది అపోహా మాత్రమే. ఎందుకంటే చర్మం యొక్క రంగు చర్మం అకృతి… రూపు రేఖలపై ఆధారపడి ఉంటుంది. చర్మం రంగు టీ తాగడం వల్ల అయితే మాత్రం మారదు. టీ ..కేపీన్ లాంటి ద్రావణాలు తాగడం వల్ల …

Read More »

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో గత కొన్ని రోజులుగా  కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుతూ వస్తున్నది. గడిచిన గత 24గంటల్లో కొత్తగా 4,417 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా మహమ్మారి వైరస్‌ కారణంగా 22 మంది ప్రాణాలు కోల్పోయ్యారు.. కరోనా మహమ్మారి భారీన పడినారు 6,032 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా నమోదైన కరోనా పాజిటీవ్  కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య …

Read More »

ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా మొదటిసారి ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని మట్టితో తయారు చేసినందుకు ఉత్సవ సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మట్టి, గోమ‌యంతో గణపతిని చేయడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. తెలంగాణ కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి కూడా రాష్ట్ర వ్యాప్తంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat