ముద్దుగుమ్మ కాజల్ నెట్టింట చేసే సందడి మామూలుగా ఉండదు. తాజాగా తన ముద్దుల కొడుకుతో కలిసి బాహుబలిలో ఓ పాపులర్ సీన్‌ను రీమేక్ చేసేసింది. బాహుబలి సినిమాలో కట్టప్ప ప్రభాస్ కాలును తన తలపై పెట్టకునే సన్నివేశాన్ని రీక్రియేట్ చేసిందీ భామ. తన తలపై ముద్దుల తనయుడి బుజ్జి పాదాన్ని పెట్టుకొని ఫొటోకి ఫోజిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ ఫిక్ చూసి …
Read More »కొత్తగా మరో 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు
సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్‌లో మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం కానుకగా 15 నుంచి రాష్ర్టంలో కొత్తగా మరో 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది తెలంగాణ రాష్ర్ట మంత్రిమండలి. వీటితో పాటు రాష్ర్టంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్‌వాడీ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది కేబినెట్. 58,59 జీవోల కింద పేదలకు …
Read More »ఈ రాఖీకి డిఫెరెంట్ గిఫ్ట్స్ ఇద్దామనుకుంటున్నారా..
ప్రతీ ఏడాది చెల్లి/అక్క రాఖీ కడితే డబ్బులో లేక కొత్త బట్టలో బహుమతిగా ఇస్తుంటారు కదా. ఈ సారి అలాకాకుండా కొంచెం కొత్తగా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా. ఇంకేందుకు ఆలస్యం ఈ గిఫ్ట్ ఐడియాలపై ఓ లుక్కేయండి.. * ఈ సారి మీ సోదరికి ఓ మంచి స్మార్ట్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వండి. ఆమె చాలా సంతోషిస్తుంది. * కాఫీ కప్‌పై అందంగా మీరు మీ సోదరి …
Read More »నందమూరి ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్
నందమూరి అభిమానులకు మరికాసేపట్లో తీపికబురు తెలుపనున్నారు ఎన్‌బీకే 108 బృందం. బాలకృష్ణ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రానున్న ఎన్‌బీకే 108 సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్డేట్ ఈరోజు సాయంత్రం 4:28 చెప్పనున్నారు . ఇప్పటికే అనీల్ రావిపూడు వైజాగ్‌లోని సింహాచలం లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని పూజలు కూడా పూర్తి చేశారు. ఎన్‌బీకే 108 షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. థమన్ స్వరాలు అందించనున్నారు.
Read More »వైఎస్ విజయమ్మకు తృటిలో తప్పిన ముప్పు..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి విజయమ్మకు ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. కర్నూలులో నిర్వహించిన ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం నుంచి విజయమ్మ క్షేమంగా బయటపడ్డారు. తర్వాత వేరే కారులో అక్కడ నుంచి వెళ్లారు.
Read More »గంటకు రూ.10 కోట్లు.. ఫ్యాన్స్ కోసం నో చెప్పిన బన్నీ
యాడ్‌లో కేవలం గంటపాటు నటిస్తే రూ.10 కోట్లు ఇస్తామని స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఓ సంస్థ. కానీ బన్నీ ఆ ప్రకటనలో నటించడానికి ఇష్టపడలేదు. తనను ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్‌కు దానివల్ల నష్టం జరుగుతుందని భావించి రిజక్ట్ చేశాడు. ఇంతకీ బన్నీ అంత డబ్బు వదులుకోవడానికి కారణమైన ఆ యాడ్ ఏదో తెలుసా.. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఓవైపు యాడ్స్‌లోనూ నటిస్తున్నాడు అల్లుఅర్జున్. కూల్‌డ్రింక్స్, ట్రావెలింగ్ సంబంధించిన …
Read More »రక్షా బంధన్ సందర్భంగా ప్రయాణికులకు రైల్వే శాఖ షాక్
రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రయాణికులకు రైల్వేశాఖ షాక్ ఇచ్చింది. రాఖీలు కట్టేందుకు వీలుగా సోదర,సోదరీమణులకు రైళ్లలో రాకపోకలు సాగించేందుకు వీలుగా మరిన్ని రైళ్లు నడపాల్సిన రైల్వే శాఖ నడుపుతున్న రైళ్లనే రద్దు చేసి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా గురువారం 149 రైళ్లను రద్దు చేస్తూ ఇండియన్ రైల్వేస్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.మరో 16 రైళ్ల రాకపోకల స్టేషన్లను మార్చింది. మరో 15 రైళ్లను దూరప్రయాణాన్ని కుదించింది. రాఖీ …
Read More »బికినీలో మత్తెక్కిస్తోన్న ఆర్జీవీ హీరోయిన్
సెగలు పుట్టిస్తోన్న నిహారిక గాంధీ అందాలు
ప్రెగ్నెంట్స్ రాఖీ కట్టొచ్చా..?
రాఖీ పండుగ.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఒకరిమీద మరొకి ఉన్న ప్రేమను చాటుకునే పండుగ. రాఖీ అంటే రక్ష. సోదరుడు ప్రతి పనిలో విజయం సాధించాలని, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుతూ సోదరి అన్న, తమ్ముడు చేతికి రాఖీ కడుతుంది. రాఖీ కట్టించుకున్న సోదరుడు అన్నివేళలా తనకు రక్షణగా ఉంటానని ప్రామిస్ చేసినట్లు దీని అర్థం. అందుకే ఏ ఆడపిల్లా ఈ రక్షాబంధన్‌ను మిస్ అవ్వదు. అంతే కాకుండా ప్రెగ్నెంట్స్ …
Read More »