Home / SLIDER (page 443)

SLIDER

షాక్: ఇకపై బంగారం కొనగలమా.. భారీగా పెరిగిన టాక్స్‌

ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతుందన్నా మహిళలు ముందుగా బంగారం కొనేందుకే ఇష్టపడతారు. అలాంటిది ఈ సారి బంగారం కొనాలంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే పసిడిపై టాక్స్‌ను భారీగా పెంచి కేంద్రం షాక్‌ ఇచ్చింది. గోల్డ్‌పై దిగుమతి సుంకాన్ని కేంద్రం 15 శాతానికి పెంచింది. ఇది వరకు 10.75 శాతంగా ఉన్న ఈ టాక్స్‌ను మార్పు చేసినట్లు కేంద్రం ఓ నోటిఫికేషన్‌లో తెలిపింది. బంగారం దిగుమతులు పెరుగుతున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు …

Read More »

ప్రజా సమస్యలను తీర్చడమే ప్రధాన లక్ష్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తీర్చడమే తన ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఉదయం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతులు, వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. …

Read More »

సరికొత్త వ్యాపారంలోకి ముఖేష్ అంబానీ

భారతదేశ వాణిజ్య రంగాన్నే శాసిస్తున్న ప్రముఖ బడా పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ మరో సరికొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఫుడ్, డ్రింక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టినట్లు రిలయన్స్ బ్రాండ్స్ ప్రకటించింది. బ్రిటన్ దేశానికి చెందిన ఫ్రెష్ ఫుడ్, ఆర్గానిక్ కాఫీ సంస్థ ‘ప్రెట్ ఏ మ్యాంగర్’తో లాంగ్ టర్మ్ మాస్టర్ ఫ్రాంఛైజీ భాగస్వామ్యాన్ని రిలయన్స్ బ్రాండ్స్ కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా బ్రాంచీలు ఏర్పాటు చేయనుంది. ముందుగా దేశంలో …

Read More »

నాకో లవ్ లెటర్ అందింది-శరద్ పవార్

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ పడిపోయిన రోజే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఐటీ నోటీసులు వచ్చాయి. నిన్న రాత్రి తనకు ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసులు అందాయని ఆయన తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘నాకో లవ్ లెటర్ అందింది. 2004, 09, 14, 20 ఎన్నికల్లో నేను సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి ఐటీ నుంచి ప్రేమ లేఖ వచ్చింది’ అని తెలిపారు. కేంద్రానికి …

Read More »

దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశంలో గత రెండు వారాలతో పోలిస్తే తాజాగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న గురువారం నమోదైన కొత్తగా 18,819 కరోనా కేసులతో పోలిస్తే 1,749 కేసులు తగ్గాయి. గడిచిన గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 17,070 మంది వైరస్ బారిన పడ్డారు. 23మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 14,413 మంది కోలుకున్నారు. ఇండియా వ్యాప్తంగా ప్రస్తుతం 1,07,189 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

పుష్ప తర్వాత ఆ దర్శకుడితో బన్నీ

సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న పుష్ప సీక్వెల్ తర్వాత ఐకాన్ స్టార్  బన్నీ చేయబోయే తదుపరి సినిమా ఏమిటన్నది ఫిల్మ్ నగర్లో ఆసక్తికరంగా మారింది. గతంలో ‘వకీల్ సాబ్’ డైరెక్టర్ వేణుశ్రీరామ్ ‘ఐకాన్’ అనే మూవీని ప్రకటించాడు హీరో అల్లు అర్జున్. కానీ వివిధ కారణాలతో ఆ మూవీకి బ్రేక్ పడింది. దాంతో తదుపరి మూవీ కోసం అల్లు అర్జున్ కథల వేటలో పడినట్లు సమాచారం. బన్నీ 22వ మూవీకి …

Read More »

మెగా కాపౌండ్ లోకి శివాని రాజశేఖర్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు  చెందిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తాజాగా మరో కొత్త సినిమా ప్రారంభమైంది. యువహీరో రాహుల్ విజయ్, యంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ తనయ అయిన శివాని రాజశేఖర్ జంటగా తేజ మర్ని దర్శకత్వంలో ఈ కొత్త సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రాన్ని బన్నీవాసు, విద్య మాధురి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ …

Read More »

నేటి నుండి ప్లాస్టిక్ వాడితే 5 ఏళ్ల జైలు & రూ. లక్ష వరకు జరిమానా

దేశంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రోజు అంటే  జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా  50మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ ను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. కేంద్ర సర్కారు విధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 1986 ఎన్వరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 5 ఏళ్ల …

Read More »

కోమాలో అభిమాని.. ఫ్యామిలీతో మాట్లాడిన ఎన్టీఆర్‌

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై కోమాలో ఉన్న అభిమాని కుటుంబ సభ్యులతో ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. జనార్ధన్‌ అనే యువకుడు కోమాలో ఉన్న విషయాన్ని అభిమానుల ద్వారా తెలుసుకున్న తారక్‌.. అతడి కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. జనార్దన్‌కు ఏం కాదని.. కుటుంబసభ్యులంతా ధైర్యంగా ఉండాలని కోరారు. అందరం కలిసి దేవుడ్ని ప్రార్థిద్దామన్నారు. నేనున్నానంటూ ఎన్టీఆర్‌ భరోసానిచ్చారు. ఆ తర్వాత జనార్దన్‌ వద్దకు ఫోన్‌ తీసుకెళ్లమని చెప్పిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat