Home / MOVIES / మెగా కాపౌండ్ లోకి శివాని రాజశేఖర్

మెగా కాపౌండ్ లోకి శివాని రాజశేఖర్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు  చెందిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తాజాగా మరో కొత్త సినిమా ప్రారంభమైంది. యువహీరో రాహుల్ విజయ్, యంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ తనయ అయిన శివాని రాజశేఖర్ జంటగా తేజ మర్ని దర్శకత్వంలో ఈ కొత్త సినిమా తెరకెక్కనుంది.

అయితే ఈ చిత్రాన్ని బన్నీవాసు, విద్య మాధురి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ నటులైన  శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్  కీలక పాత్రలో నటిస్తున్నారు. హైదరాబాద్ మహనగరంలో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో మొదలైంది. ముహూర్తం సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat