Home / SLIDER (page 466)

SLIDER

ఐదేండ్ల లోపు పిల్లలకు ఇంటి దగ్గరే ఆధార్‌

తెలంగాణ రాష్ట్రంలో  పాఠశాలల్లో చేరనున్న ఐదేండ్ల లోపు పిల్లల ఆధార్‌ వివరాలను వారి ఇండ్ల వద్దనే పోస్టల్‌శాఖ ఉచితంగా నమోదు చేస్తుందని హైదరాబాద్‌ రీజియన్‌ పోస్టాఫీస్‌ విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లల పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఫొటో, బయోమెట్రిక్‌ తదితర వివరాలను తల్లిదండ్రులు తమ ఇంటి వద్దకు వచ్చిన పోస్టుమ్యాన్‌కు అందజేయాలని సూచించారు. తెలంగాణలో 1,552 మంది డాక్‌సేవక్‌లు, పోస్ట్‌మ్యాన్‌లు ఆధార్‌ నమోదు సేవల్లో పాల్గొంటారని …

Read More »

సీఎం కేసీఆర్ కు మద్ధతు వెల్లువ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్  జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచనను స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే నారాయణ నిన్న శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్‌ త్వరలో దిల్లీకి వెళ్లి కార్యకలాపాలను ప్రారంభించాలనుకోవడం మంచిదేనని అన్నారు. రాజకీయ లక్ష్యం విషయంలో కేసీఆర్‌కు స్పష్టమైన వైఖరి ఉండాలని అభిప్రాయపడ్డారు. త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరఫున అభ్యర్థి ఒకరే అయితే …

Read More »

దేశం పిలుస్తోంది-EDITORIAL.

దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్రమైన శూన్యత నెలకొని ఉన్నది. సమర్థమైన నాయకత్వ శూన్యత స్పష్టంగా ఉన్నదన్నది నిపుణుల మాట. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వామపక్ష భావజాలం జాతీయస్థాయిలో ప్రభావవంతంగా లేదు. అటు కీలకమైన కాంగ్రెస్‌ పార్టీ దీటుగా స్పందించే స్థితిలో లేదు. సోషలిస్టుల ప్రాభవం పూర్తిగా కనుమరుగైంది. ములాయం, లాలూ, శరద్‌యాదవ్‌ వంటి దిగ్గజాల వారసులు తమ తమ ప్రాంతాలను దాటి జాతీయ స్థాయికి ఇంకా అడుగులు వేయడం లేదు. జనతా …

Read More »

హ్యాపీ బర్త్ డే గోపిచంద్ -Special Story

హిట్లు ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా ప్రేక్ష‌కుల‌ను కొత్త క‌థ‌ల‌తో ఎంట‌ర్టైన్ చేయ‌డంలో గోపిచంద్ ఎప్పుడు ముందు వ‌రుస‌లో ఉంటాడు. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు టి. కృష్ణ త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన త‌న న‌ట‌న‌, అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌లో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు పెద్ద పీఠ‌ వేస్తూనే మ‌ధ్య మ‌ధ్య‌లో కంటెంట్ సినిమాల‌ను చేస్తున్నాడు. మొద‌ట్లో ఈయ‌న నుంచి సినిమా వ‌స్తుందంటే ప్రేక్ష‌కులు మ‌రో ఆలోచ‌న లేకుండా థియేట‌ర్ల‌కు …

Read More »

సీఎం కేసీఆర్ కు వైఎస్ షర్మిల సవాల్

తెలంగాణలో సమస్యలే లేవని చెబుతున్న ముఖ్యమంత్రి,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, మంత్రి కేటీ రామారావులు ఒక్కరోజు తనతో పాదయాత్రకు వస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూపిస్తానని  వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చెప్పారు. సమస్యలు లేకుంటే తాను ముక్కు నేలకు రాసి వెళ్లిపోతానని, సమస్యలు చూపిస్తే కేసీఆర్‌ రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా ? అని సవాల్‌ విసిరారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లా …

Read More »

ఐపీఎల్‌ మీడియా, డిజిటల్‌ ప్రసార హక్కుల బిడ్డింగ్‌ నుంచి అమెజాన్‌ ఔట్

ఐపీఎల్‌ మీడియా, డిజిటల్‌ ప్రసార హక్కుల బిడ్డింగ్‌ నుంచి అమెజాన్‌ వైదొలిగింది. భారత్‌లో తమ వృద్ధికి ఇది సరైన ఎంపికగా కనిపించడం లేదని కంపెనీ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ రేసులో స్టార్‌ స్పోర్ట్స్‌, సోనీ, జీ, రిలయన్స్‌ ముందున్నాయి. ఆదివారం ఆన్‌లైన్‌ ద్వారా జరిగే బిడ్డింగ్‌లో ఈ కంపెనీలు ప్రసార హక్కుల కోసం పోటీపడనున్నాయి. ఈసారి గంపగుత్తగా ఒక్కరికే కాకుండా మీడియా రైట్స్‌ను నాలుగు విభాగాలుగా విభజించారు.భారత ఉపఖండంలో …

Read More »

కేన్‌ విలియమ్సన్‌ కి కరోనా పాజిటీవ్

న్యూజిలాండ్‌ క్రికెట్ జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కొవిడ్‌ బారిన పడ్డాడు.మొన్న శుక్రవారం ఇంగ్లండ్‌తో రెండో టెస్టు ఆరంభానికి ముందు విలియమ్సన్‌ పాజిటివ్‌గా తేలినట్టు కివీస్‌ జట్టు కోచ్‌ గ్యారీ స్టెడ్‌ తెలిపాడు. దీంతో కేన్‌ తాజా టెస్టుకు దూరమయ్యాడు.. అతని గైర్హాజరీతో మ్యాచ్‌కు టామ్‌ లాథమ్‌ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. కాగా, విలియమ్సన్‌ స్థానంలో హమిష్‌ రూథర్‌ఫర్డ్‌ జట్టులోకి వచ్చాడు. 

Read More »

దేశంలో కరోనా విజృంభణ

 దేశంలో రెండు వారాలుగా  కరోనా మహ్మారి మరోసారి కోరలు చాస్తున్నది.దీంతో క్రమంగా రోజువారీ కొత్తగా కరోనా  పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ వారంలో వరుసగా రెండో రోజూ 8 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 8,582 మందికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,32,22,017కు చేరాయి. ఇందులో 4,26,52,743 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. 5,24,761 మంది మరణించారు. మరో …

Read More »

సముద్రంలో గుట్టలకొద్దీ బంగారం.. విలువెంతో తెలుసా?

దక్షిణ అమెరికాలోని కొలంబియాలో గుట్టల కొద్దీ బంగారం, ఇతర వస్తువులను అధికారులు గుర్తించారు. కొలంబియా దేశంలోని సముద్ర గర్భంలో గోల్డ్‌ కాయిన్స్‌ను భారీగా గుర్తించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. గుర్తించిన బంగారం విలువ 17 బిలియన్‌ డాలర్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 17 బిలియన్‌ డాలర్లంటే ఎంతో తెలుసా.. ఇండియన్‌ క రెన్సీలో సుమారుగా 1.32లక్షల కోట్లు. సుమారు 200 సంవత్సరాల క్రితం ఓ నౌక మునిగిపోయిందని.. ఆ …

Read More »

తొలి క్రికెటర్‌.. రికార్డులతో అదరగొట్టిన బాబర్‌ అజమ్‌

పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ బాబర్‌ అజమ్‌ అదరగొడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో వరుసగా 9 అర్ధశతకాలు చేసిన తొలి ఆటగాడిని బాబర్‌ రికార్డు సృష్టించారు. వెస్టిండిస్‌తో జరిగిన రెండో వన్డేలో 77 పరుగులు చేయడం ద్వారా అతడు ఈ రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌తో బాబర్‌ రికార్డు వేట మొదలైంది. ఆ మ్యాచ్‌లో 197 పరుగులు చేసిన బాబర్‌.. ఆ తర్వాత మూడో టెస్ట్‌లో 66, 55 పరుగులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat