Home / SLIDER (page 524)

SLIDER

పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం

పంజాబ్ రాష్ట్ర సీఎం భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలోని 184 మంది ప్రముఖుల భద్రతను వెనక్కి తీసుకుంటూ ఆదేశాలు జారీ చేయగా.. ఇందులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొందరు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు. మాజీ సీఎం చన్నీ కుటుంబ సభ్యులకు సైతం భద్రతను ఉపసంహరించగా.. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులున్న వారికి మాత్రమే భద్రతను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

Read More »

రేవంత్‌ ముక్కు నేలకు రాసి సారీ చెప్పాలి: పువ్వాడ అజయ్‌

మమత మెడికల్‌ కాలేజ్‌లో 20 ఏళ్లుగా పీజీ ప్రవేశాలు పారదర్శకంగా జరుగుతున్నాయని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. పీజీ మెడికల్‌ సీట్ల ఆరోపణలపై గవర్నర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పువ్వాడ మీడియాతో మాట్లాడారు. రేవంత్‌ ఫిర్యాదు చేయడాన్ని ఆయన ఖండించారు. సీట్లు బ్లాక్‌ చేసి దందా చేయాల్సిన అవసరం మాకు లేదని.. ఒక్క సీటైనా బ్లాక్‌చేసినట్లు నిరూపిస్తే ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తానని మంత్రి సవాల్‌ …

Read More »

వేసవి సెలవులను ప్రకటించిన ఏపీ విద్యాశాఖ

ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. మే 6 నుంచి సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మే 4వ తేదీలోపు 1-10 తరగతుల విద్యార్థులకు అవసరమైన పరీక్షల నిర్వహణను పూర్తిచేయాలని విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఈమేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. జూన్‌ 4 తేదీన తిరిగి స్కూళ్లను ఓపెన్‌ చేయనున్నట్లు ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

Read More »

చంద్రబాబు, బొండా ఉమా హాజరుకావాల్సిందే: వాసిరెడ్డి పద్మ

టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళా కమిషన్‌ను తూతూ మంత్రంగా నడిపారని ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. విజయవాడ గవర్నమెంట్‌ హాస్పిటల్‌ వద్ద అడ్డుకున్న వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమకు మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై బొండా ఉమ విమర్శలు గుప్పించారు. మహిళా కమిషన్‌ సుప్రీమా? అంటూ బొండా ఉమ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో …

Read More »

బండి సంజయ్‌.. నీకు దమ్ముంటే ఆ నిధులు రప్పించు: హరీశ్‌ సవాల్‌

తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన నిధులు ఇవ్వకుండా బీజేపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రం ఏదో నిధులు ఇచ్చేస్తున్నట్లు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌ మాట్లాడారు. తెలంగాణ నిధులతో బిహార్‌, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆక్షేపించారు. బీజేపీ నేతలు ఉల్టా మాటలు కప్పిపెట్టి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ.7,183కోట్లు …

Read More »

విజయవాడలో ఘోరం.. కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన ఎలక్ట్రిక్‌ బైక్‌

విజయవాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.  కొత్తగా ఎలక్ట్రిక్‌ బైక్‌ కొన్నాననే ఆనందం  ఆవిరైపోవడమే కాకుండా ఆ వ్యక్తిని సైతం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నగరంలోని సూర్యారావు పేటలోని గులాబీతోటకు చెందిన శివకుమార్‌ అనే వ్యక్తి శుక్రవారం కొత్త  ఎలక్ట్రిక్‌ బైక్‌ కొన్నాడు. బైక్‌ బ్యాటరీకి శనివారం ఉదయం తన బెడ్‌రూంలో ఛార్జింగ్‌ పెట్టాడు. అయితే అది ఊహించని రీతిలో ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు …

Read More »

అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ కి అరుదైన గౌరవం….

ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తూ… ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలుస్తూ… ఎల్లప్పుడూ కష్టాలలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందిస్తున్న అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ కి అరుదైన గుర్తింపు లభించింది. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ పేద ప్రజలకు అందిస్తున్న సేవలకు గాను జాతీయ సేవా పురస్కారం వరించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు, క్రీడాకారులకు, ఎంతో మంది నిరుపేద ప్రజలకు వారి అవసరాలకు అనుగుణంగా అనేక …

Read More »

మలేరియా కేసుల నియంత్రణలో తెలంగాణ  ప్రభుత్వ కృషికి జాతీయ గుర్తింపు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మలేరియా కేసుల నియంత్రణలో  సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్  ప్రభుత్వ కృషికి జాతీయ గుర్తింపు దక్కింది. గత ఆరేళ్లలో (2015-2021) రాష్ట్రంలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని కేంద్రప్రభుత్వం ప్రశంసించింది. ఈ మేరకు కేంద్రం రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు లేఖ పంపింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె, …

Read More »

KGF2 చిత్రం యూనిట్ కు ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ కంగ్రాట్స్

 రాక్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన  KGF2 చిత్రం యూనిట్ కు ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ కంగ్రాట్స్ చెప్పాడు. ‘యశ్ నటన అద్భుతం. సంజయత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి బాగా నటించారు. రవి బస్రూర్ బీజీఎం మరో లెవల్లో ఉంది. ప్రశాంత్ నీల్ అద్భుతమైన సినిమా అందించారు. భారతీయ సినిమా ఖ్యాతిని పెంపొందించినందుకు కృతజ్ఞతలు’ …

Read More »

ఎంపీ నవనీత్ కౌర్ ,ఆమె భర్త రవి రాణాకు పోలీసులు నోటీసులు

మహారాష్ట్ర ఎంపీ,ప్రముఖ నటి నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త రవి రాణా(ఎమ్మెల్యే)కు పోలీసులు నోటీసులు పంపించారు. వారిద్దరూ కలిసి మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పారాయణం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో అలర్టైన ముంబై పోలీసులు వారికి నోటీసు పంపారు. హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా చదివేందుకు శివసేన అధిష్ఠానం అనుమతించనందునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని నవనీత్ దంపతులు చెప్పారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat