Home / SLIDER (page 817)

SLIDER

హుజురాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే

హుజురాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే అని టీఆర్‌ఎస్‌ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, లండన్ కార్యవర్గ సభ్యులతో కలిసి హుజురాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. రాబోయే ఉపఎన్నికల్లో కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీమెజారిటీ తో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను …

Read More »

గిరిజన క్రీడాకారుడుకి చేయూత….

రాజన్నసిరిసిల్ల జిల్లా రాచర్లగుండారంకు చెందిన ముడవత్ వెంకటేష్ అనే అంతర్జాతీయ క్రీడాకారుడుకి గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా టిఆర్ఎస్ యువజన నాయకుడు ఉగ్గం రాకేష్ యాదవ్ (హైద్రాబాద్) 1.8 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. వెంకటేష్ అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఖోఖో పోటీల్లో పాల్గొని అనేక పతకాలు సాధించాడు. కోచ్ డిప్లొమ కోర్సు కోసం వెంకటేష్ నేతాజీ శుభాష్ జాతీయ క్రీడా సంస్థ(ఎన్ఎస్ఎన్ఐఎస్)లో సీటు సంపాదించాడు. నిరుపేద కుటుంబానికి …

Read More »

అదిరిపోయిన ‘కేజీఎఫ్ 2’ అధీరా న్యూ లుక్

సౌత్ ఇండస్ట్రీలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘కేజీఎఫ్’ సీక్వెల్ ‘కేజీఎఫ్ 2’. మొదటి భాగంతో సంచలన విజయాన్ని అందుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తయారవుతున్న ఈ సీక్వెల్ మూవీ మీద భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను పెంచుతూ చిత్ర బృందం ఎప్పటికప్పుడు సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇస్తోంది. ఈ …

Read More »

కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

కృష్ణా నది యాజమాన్య బోర్డ్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈమేరకు నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖను పంపించారు. శ్రీశైలంలో ఏపీ విద్యుదుత్పత్తికి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేయకుండా ఆపాలని తెలంగాణ ఈఎన్‌సీ కోరారు. త్రిసభ్య కమిటీ అనుమతి లేకుండా నీటి విడుదల చేయొద్దని ఆయన పేర్కొన్నారు. శ్రీశైలం, సాగర్‌లో గరిష్ఠ విద్యుదుత్పత్తికి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. పులిచింతలలో …

Read More »

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని‌ కలిసిన యూవీకెన్ సంస్థ ప్రతినిధులు!!

నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ లో యూవికెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2.5 కోట్ల వ్యయంతో 120 క్రిటికల్ కేర్ బెడ్స్ ను ఏర్పాటు చేసిన క్రికెటర్ యువరాజ్ ‌సింగ్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. యూవీకెన్ సంస్థ ప్రతినిధులు,ఎమ్మెల్సీ కవిత ను హైదరాబాద్ లోని నివాసంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసారు.యూవికెన్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ‌ఎమ్మెల్సీ కవిత తెలిపారు…

Read More »

ఉపాధి క‌ల్ప‌న ప్ర‌భుత్వం ముందున్న అతిపెద్ద స‌వాల్

హైద‌రాబాద్ ఈ-సిటీలో సౌర ప‌రిక‌రాల ఉత్ప‌త్తి ప్లాంట్‌ను ప్రీమియ‌ర్ ఎన‌ర్జీస్ ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మంలో ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పాల్గొని ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్‌ను ప్రారంభించారు. పీవీ సెల్స్, మాడ్యూల్స్‌ను ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్ ఉత్ప‌త్తి చేస్తుంది. రూ. 483 కోట్ల‌తో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్ ఏర్పాటు చేసింది. రెండేళ్ల‌లో పెట్టుబ‌డుల‌ను రూ. 1200 కోట్ల‌కు పెంచ‌నున్న‌ట్లు ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్ వెల్ల‌డించింది.ఈ …

Read More »

దేశంలో కరోనా విజృంభణ

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు 43వేలకుపైగా పాజిటివ్‌ నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 43,509 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. కొత్తగా 24గంటల్లో కొత్తగా 38,465 మంది బాధితులు కోలుకున్నారు. మరో వైపు మరణాలు కాస్త పెరిగాయి. కొత్తగా 640 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. వైరస్‌ నుంచి ఇప్పటి వరకు మంది 3,07,01,612 మంది కోలుకున్నారు.మహమ్మారి …

Read More »

ఈటల రాజేందర్ పై దళితులు తిరుగుబాటు

బీజేపీ నేత,మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతున్న మాటలు దళితులను ఈటల్లా గుచ్చుతున్నాయి. పోైట్లె పొడుస్తున్నాయి. రాజేందర్‌, ఆయన వర్గం నుంచి తిట్లు, శాపనార్థాలు టీఆర్‌ఎస్‌కే పరిమితం కాలేదు. తమ వలలో పడని దళితవర్గాన్నీ ఈటల బ్యాచ్‌ ఇప్పుడు టార్గెట్‌గా చేసుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళితబంధు పథకం బహుజనులను ఆకట్టుకుంటుండటంతో ఈటల వర్గం నిరాశనిస్పృహలకు గురై నోరు పారేసుకుంటున్నది. దళితబంధు పథకాన్ని ఆపడానికి ఒకవైపు కుట్రలు పన్నడమే కాక, …

Read More »

హుజురాబాద్ లో బీజేపీకి షాక్

హుజురాబాద్ లో రోజు రోజు రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. హుజురాబాద్ లో జరుగుతున్న అభివృద్దికి ఆకర్షితులైన అక్కడి ఇతర పార్టీల యువత గులాబీబాట పడుతున్నారు. తెరాసలో చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో… రోజు రోజుకు హుజురాబాద్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.హుజురాబాద్ పట్టణానికి చెందిన జిల్లా బిజెపి అధికార ప్రతినిథి… కుకట్ల సంతోష్ కుమార్ యాదవ్, అనుపురం అఖిల్ గౌడ్, పొతరవేణి అనీల్ కుమార్, దాసరి రాజు, గుండెబోయిన అశోక్ యాదవ్, …

Read More »

రజకులకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై అధికారులతో సోమేశ్ కుమార్ సమీక్షా సమావేశం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ గురువారం నాయి బ్రాహ్మణుల, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై అధికారులతో బిఆర్ కెఆర్ భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ పథకం కింద ఇప్పటి వరకు 28550 మంది ధరఖాస్తు చేసుకోగా 10637 ధరఖాస్తులు రజకుల కమ్యూనిటీ నుండి, 17913 ధరఖాస్తులు నాయిబ్రాహ్మణుల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat