Home / SLIDER (page 877)

SLIDER

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో.. 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోసిస్ సెంటర్లను) జూన్ 7న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, బధ్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీం నగర్, అదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్..జిల్లాల్లోని ప్రధాన వైద్య కేంద్రాలలో ఇప్పటికే ఏర్పాట్లు …

Read More »

షర్మిల పార్టీ అధికార ప్రతినిధులు వీళ్లే

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా షర్మిల పెట్టనున్న పార్టీకి శుక్రవారం అడ్‌హాక్‌ అధికార ప్రతినిధులను ప్రకటించారు. కొండా రాఘవరెడ్డి, పిట్టా రాంరెడ్డి, ఇందిరా శోభన్‌, దేవేందర్‌రెడ్డి, ఏపూరి సోమన్న, సయ్యద్‌ అహ్మద్‌, ముజావర్‌, భూమిరెడ్డి, రవీందర్‌ను అధికార ప్రతినిధులుగా నియమించినట్లు షర్మిల కార్యాలయం తెలిపింది.

Read More »

RRR కి అండగా స్టార్ హీరోయిన్

లోక్‌సభ సిటింగ్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై కస్టడీలో పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర దిగ్ర్భాంతికరమని, నమ్మలేకపోతున్నానని కర్ణాటకలోని మాండ్య ఎంపీ సుమలత పేర్కొన్నారు. ఆమె ఒకప్పటి ప్రముఖ నటి, కర్ణాటకలో మంత్రిగా పనిచేసిన దివంగత నటుడు అంబరీశ్‌ భార్య అన్న సంగతి తెలిసిందే. ఎంపీపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం షాక్‌కు గురిచేసిందని శుక్రవారం ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు. తక్షణం నివారణ చర్యలు చేపట్టకుంటే ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై చాలా చెడు ప్రభావం …

Read More »

అమ్మ పెట్టదు, అడుక్కొనివ్వదు అన్న రీతిలో కేంద్రం వ్యవహారం

సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట బాలాజీ ఫంక్షన్ హాలులో శనివారం ఉదయం సిద్దిపేట జిల్లాలో హై రిస్క్ లకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ టీకా కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు ప్రారంభించారు. ఈసందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మంత్రి శ్రీ హరీశ్ రావు కామెంట్స్: – వాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. …

Read More »

మాజీ మంత్రి ఈటలపై మంత్రి గంగుల ఫైర్

 తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సొంత ప్రయోజనాల కోసం ఎంతదూరమైనా దిగజారుతారని, ప్రస్తుతం అదే పంథాలో వెళ్తున్నారు.. ఆస్తులు కాపాడుకునేందుకు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే ఇందుకు నిదర్శనమని మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ విమర్శించారు. కరీంనగర్‌ జిల్లాకేంద్రంలో శుక్రవారం మీడియా సమావేశంలో మంత్రు లు మాట్లాడారు. ఏమాత్రం ఆత్మాభిమా నం ఉన్నా ముందుగా తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్‌చేశారు. ఈటలచెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవన్నీ …

Read More »

ఈటల నీతులు చెప్పుడేనా..పాటించుడు ఉందా-మంత్రి కొప్పుల

 ఐదేండ్ల క్రితమే ప్రగతిభవన్‌ వేదికగా తనకు అవమానం జరిగిందని చెప్తున్న ఈటల ఆనాడే ఎందుకు రాజీనామా చేయలేదని మంత్రి కొప్పుల ప్రశ్నించారు. అవమానం జరిగిన చోట ఉండనని పదేపదే చెప్తున్న ఈటల.. అదే పార్టీ బీఫారంపై ఎందుకు పోటీ చేశారు? తిరిగి మళ్లీ మంత్రివర్గంలో ఎందుకు చేరారు? ప్రభుత్వ నిర్ణయాల్లో ఎందుకు భాగస్వాములు అయ్యారు? అని నిలదీశారు. ప్రగతిభవన్‌ బానిస భవన్‌ అయిందని అంటున్న ఈటల ఇన్నాళ్లు అక్కడ జరిగిన …

Read More »

అందుకే ఈటల బీజేపీలోకి-మంత్రి సత్యవతి రాథోడ్

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరడం ఆత్మగౌరవం కోసం కాదని.. తన ఆస్తుల రక్షణ కోసమని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ విమర్శించారు. శుక్రవారం మహబూబాబాద్‌లోని తన నివాసంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణలో ప్రతి సామాన్యుడు పవర్‌ఫుల్‌ వ్యక్తేనని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఏడేండ్లుగా తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న బీజేపీలో చేరి తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టుపెట్టారని ఘాటుగా విమర్శించారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు …

Read More »

మంత్రి ఎర్రబెల్లి పిలుపు

ప్రతి ఒక్కరు ప‌ర్యావ‌ర‌ణ పరిరక్షణ కోసం కృషి చేయాల‌ని పంచాయ‌తీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు కోరారు. శనివారం ప్రపంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవం సంద‌ర్భంగా ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం భూగోళం ప‌ర్యావ‌ర‌ణ సంక్షోబాన్ని ఎదుర్కొంటున్నారు. స్వచ్ఛమైన ప్రాణ‌వాయువు దొర‌క‌క ప‌రిత‌పిస్తున్నామ‌ని ఆయ‌న వాపోయారు. ఈ విధ‌మైన దుర్భర ప‌రిస్థితుల‌ను ప‌ర్యావ‌ర‌ణ పరిరక్షణ ద్వారా మాత్రమే అధిగ‌మించ‌గ‌ల‌మ‌ని మంత్రి ఆన్నారు. భ‌విష్యత్‌ త‌రాల‌కు ఆరోగ్యకరమైన వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డానికి తెలంగాణ ప్రభుత్వం …

Read More »

నేషనల్ క్రష్ గా హాట్ బ్యూటీ

ర‌ష్మిక మందన్నా..సౌతిండియాలో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రు. క‌న్న‌డ‌లో సినిమాలు చేస్తూనే తెలుగుతోపాటు త‌మిళం, హిందీలో త‌న హ‌వా చూపించే ప్ర‌య‌త్నంలో ఉంది. ఇప్ప‌టికే క‌న్న‌డ‌, తెలుగు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొన‌సాగుతుంది. ప్ర‌స్తుతం రెండు బాలీవుడ్ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ భామ సొంతం. ర‌ష్మిక అభిమానులు ఆమెను ‘నేష‌న‌ల్ క్ర‌ష్’ గా అభివ‌ర్ణిస్తుంటారు. ఇటీవ‌ల పింక్ టాప్‌, వైట్ …

Read More »

మాజీ మంత్రి ఈటలకు ఎమ్మెల్యే గువ్వల వార్నింగ్

అసైన్డ్ భూముల్లో దందాలు చేసుకుంటూ.. కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను ఎవ‌రూ కాపాడ‌లేరు అని ప్ర‌భుత్వ విప్ గువ్వ‌ల బాల‌రాజు పేర్కొన్నారు. టీఆర్ఎస్ఎల్పీలో గువ్వ‌ల బాల‌రాజు మీడియాతో మాట్లాడారు. అసైన్డ్ భూములు లాక్కున్నార‌ని ఫిర్యాదులు చేసిన వారిని ఈట‌ల‌ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశారు. పేద‌ల‌ను పూర్తి స్థాయిలో వాడుకొని, వారిపైనే నింద‌లు మోపుతున్నారు. ఇవ‌న్నీ గ్ర‌హించిన త‌ర్వాతే సీఎం చ‌ర్య‌ల‌కు పూనుకున్నారు. ఇప్ప‌టి నుంచి ఎక్క‌డ మాట్లాడినా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat