Home / SLIDER / మాజీ మంత్రి ఈటలపై మంత్రి గంగుల ఫైర్

మాజీ మంత్రి ఈటలపై మంత్రి గంగుల ఫైర్

 తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సొంత ప్రయోజనాల కోసం ఎంతదూరమైనా దిగజారుతారని, ప్రస్తుతం అదే పంథాలో వెళ్తున్నారు..

ఆస్తులు కాపాడుకునేందుకు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే ఇందుకు నిదర్శనమని మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ విమర్శించారు. కరీంనగర్‌ జిల్లాకేంద్రంలో శుక్రవారం మీడియా సమావేశంలో మంత్రు లు మాట్లాడారు.

ఏమాత్రం ఆత్మాభిమా నం ఉన్నా ముందుగా తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్‌చేశారు. ఈటలచెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవన్నీ తప్పుడు పనులన్నీ ఎద్దేవాచేశారు.