Home / SLIDER (page 892)

SLIDER

మెగా పవర్ స్టార్ తో త్రివిక్రమ్ భారీ ప్రాజెక్టు

మహేష్ బాబుతో మూవీ కోసం ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తేజ్తో సినిమా చేసేందుకు స్క్రిప్టును సిద్ధం చేశాడట. ప్రస్తుతం ‘RRR’లో నటిస్తున్న మెగా పవర్ స్టార్.. ఆ తర్వాత శంకర్ మూవీలో కన్పిస్తాడు. ఆ తర్వాతే వీరి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

Read More »

కృతిశెట్టికి అలాంటి మగాళ్లే ఇష్టం

తొలి సినిమాతోనే హిట్ అందుకుని ప్రస్తుతం బిజీ హీరోయిన్ మారిపోయిన కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో మగాళ్ల గురించి మాట్లాడింది. అబద్ధాలు చెప్పే వారంటే తనకు నచ్చరింది. తాను ఎదురుచూసే మగాడు నిజాయితీగా, బోల్డ్ గా, తనకు ఏదైనా ముఖం మీద చెప్పే ధైర్యం గల వ్యక్తిగా ఉండాలంది.

Read More »

మోదీకి జగన్ లేఖ

ప్రధాని మోదీకి ఏపీ సీఎం  జగన్ లేఖ రాశారు. ‘అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది మా నిర్ణయం. వ్యాక్సిన్ల కొరతతో 45 ఏళ్లు పైబడిన వారికే ఇస్తున్నాం. ప్రైవేట్ ఆస్పత్రులకు నేరుగా వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదు. వాళ్లు ఇష్టారాజ్యంగా వ్యాక్సిన్ ధరను నిర్ణయిస్తున్నారు. దీని వల్ల సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ చేరాలంటే నెలలు పట్టేలా ఉంది’ అని జగన్ లేఖలో పేర్కొన్నారు

Read More »

తొలిసారిగా 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకుల దిగుమతి

• యుద్ధ ప్రతిపాదికన 11 క్రయోజనిక్ ట్యాంకుల దిగుమతి • దేశంలో తొలిసారిగా అధికసంఖ్యలో దిగుమతి • తొలి విడతగా ఆర్మీ విమానంలో 3 ట్యాంకుల రాక • ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల లభ్యత • ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం దేశంలో తొలిసారిగా భారీ సంఖ్యలో క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను ప్రభుత్వ అవసరాలకోసం ఉచితంగా అందేంచేందుకు మేఘా ఇంజనీరింగ్ ఇన్ …

Read More »

కృష్ణపట్నం ఆనందయ్య ఆయూర్వేదాన్ని 100% నమ్మవచ్చా..?

  కృష్ణపట్నం ఆనందయ్య ఆయూర్వేదాన్ని 100% నమ్మొచ్చు…. ———————————————————— *ఒక కెమిస్ట్రీ లెక్చరర్ గారి విశ్లేషణ* సైన్స్ పేరిట ఆ మందును హేళన చేస్తున్న వారికి ఈ పోస్ట్ అంకితం… ఒక సైన్స్ విద్యార్థిగాకాదు ఒక కెమిస్ట్రీ లెక్చరర్ గా అందులో ఔషధ రసాయన శాస్త్రం పాఠాలు చెప్పిన బోధకుడిగా చెప్తున్నా… సైన్స్ పేరిట ఆయూర్వేదాన్ని దుష్ప్రచారం చేయొద్దు.. ? ఈ ప్రపంచానికి జ్జాన బిక్ష పెట్టింది భారతదేశ బౌద్ద …

Read More »

RRR నోటికి ప్లాస్టర్’ వేసిన సుప్రీం కోర్ట్

వైసీపీ రెబల్ ఎంపీ “రఘురామరాజు ఎలాంటి ప్రెస్ మీట్ లు పెట్టకూడదు. మీడియాకు, సోషల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. ప్రభుత్వం పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలి” అని కండిషన్ బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్ట్. సీఐడీ విచారణకు రఘురామ పూర్తిగా సహకరించాలని, విచారణ అధికారి ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.విచారణకు అధికారి 24 గంటల ముందు నోటీసులివ్వాలని సూచన.న్యాయవాదుల సమక్షం‌లోనే విచారణ జరపాలని సుప్రీంకోర్టు సూచన. సీబీఐకి కేసు …

Read More »

అదే మెగాస్టార్ గొప్పతనం

తనకు ఆర్థికంగా సాయం చేసిన మెగాస్టార్ చిరంజీవికి నటుడు పొన్నాంబళం కృతజ్ఞతలు తెలిపాడు. ‘చిరంజీవి అన్నయ్యకు నమస్కారం. చాలా థ్యాంక్స్ అన్నా. నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మీరు పంపిన రూ. 2 లక్షలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ సహాయాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను. మీ పేరుతో ఉన్న ఆంజనేయ స్వామి మిమ్మల్ని చిరంజీవిగా ఉంచాలని మనసారా కోరుకుంటున్నా’ అని పొన్నాంబళం పేర్కొన్నాడు.

Read More »

బార్లీ నీళ్లు తాగితే

బార్లీ నీళ్లు తాగితే కలిగే ఉపయోగాలు చాలా ఉన్నాయి..అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… శరీరంలోని వేడి బయటకు పోతుంది కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయి రక్తసరఫరా మెరుగుపడుతుంది. కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి బరువు తగ్గుతారు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి చెడు కొలెస్ట్రాలు కరిగిస్తుంది..

Read More »

ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ సెటైర్లు

కొవిడ్ మందుల పేర్లు పలికేందుకు కష్టంగా ఉన్నాయని, వీటికి పేర్లు పెట్టడంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ హస్తం ఉందా అని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందించారు. వాటిని కొరోనిల్, కొరొజీరో, గోకరోనాగో అని పిలవడానికి అభ్యంతరం లేదని, భారీ ఇంగ్లీష్ పదాలతో ట్వీట్ చేశారు. ఆంగ్లంలో పాండిత్యం అధికంగా ఉన్న నేతగా శశిథరూర్కు పేరుంది. ఈ క్రమంలో …

Read More »

సినిమాల్లోకి మోదీ

కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనవడం పట్ల కాంగ్రెస్ స్పందించింది. మోదీ సినిమాల్లో నటించాలని ఆ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా ఎద్దేవా చేశారు. కరోనాతో దేశ ప్రజలు చనిపోతుంటే, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat