Home / MOVIES / అదే మెగాస్టార్ గొప్పతనం

అదే మెగాస్టార్ గొప్పతనం

తనకు ఆర్థికంగా సాయం చేసిన మెగాస్టార్ చిరంజీవికి నటుడు పొన్నాంబళం కృతజ్ఞతలు తెలిపాడు. ‘చిరంజీవి అన్నయ్యకు నమస్కారం.

చాలా థ్యాంక్స్ అన్నా. నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మీరు పంపిన రూ. 2 లక్షలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ సహాయాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను.

మీ పేరుతో ఉన్న ఆంజనేయ స్వామి మిమ్మల్ని చిరంజీవిగా ఉంచాలని మనసారా కోరుకుంటున్నా’ అని పొన్నాంబళం పేర్కొన్నాడు.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar