Breaking News
Home / SPORTS (page 122)

SPORTS

హైదరాబాద్ వేదికగా.. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో… రాజస్థాన్ జట్టు..పూర్తి షెడ్యూల్

వేసవిలో అభిమానులను అలరించే అతిపెద్ద క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) . క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఐపీఎల్ పండగకు ముహూర్తం ఖరారైంది. 2018 సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ వెల్లడైంది. 51 రోజులపాటు 9 వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న వాంఖడేలో తొలి మ్యాచ్‌ జరగనుంది. డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ కూడా …

Read More »

పాండ్యా చేసిన రనౌట్‌ మ్యాచ్‌కే హైలెట్‌…!

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ – దక్షిణాఫ్రికాల మద్య మంగళవారం జరిగిన ఐదో వన్డేలో బ్యాటింగ్‌లో నిరాశ పరిచిన పాండ్యా.. తన మార్క్‌ ఫీల్డింగ్‌తో మెరిసాడు. బౌలింగ్‌లోను రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లాను పాండ్యా చేసిన రనౌట్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. హాఫ్‌ సెంచరీ సాధించి క్రీజులో పాతుకుపోయిన ఆమ్లా(71)ను పాండ్యా అద్భుత ఫీల్డింగ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. దీంతో భారత్‌ …

Read More »

సెంచరీ కొట్టి సత్తా చాటిన రోహిత్‌..!

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సెంచరీ కొట్టి సత్తాచాటాడు. ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్డేల్లో చిత్తుగా విఫలమైన రోహిత్.. ఐదో వన్డేలో మాత్రం విజృంభించాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన భారత్‌ ఆరంభంలోనే ధవన్ వికెట్ కోల్పోయింది. ఈ దశలో కోహ్లీతో కలిసి రోహిత్ 105 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు . ఇన్నింగ్స్‌లో …

Read More »

నాలుగో వన్డేలో .. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్‌…వీడియో

దక్షిణాఫ్రికాతో భారత్‌ న్యూ వాండరర్స్‌ మైదానంలో శనివారం జరిగిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్‌క్రమ్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టేశాడు. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్‌ పట్టి ఔరా! అనిపించాడు. ఈ క్యాచ్‌తో భారత్‌ భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది. సఫారీ స్పీడ్‌స్టర్‌ రబాడ వేసిన 47వ ఓవర్ ఆఖరి బంతిని భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ఐతే …

Read More »

4వ వన్డేలో ధవాన్ సెంచరీ..!

జోహన్నెస్‌బర్గ్ వేదికగా శనివారం (ఫిబ్రవరి-10) సౌతాఫ్రికాతో జరుగుతున్న 4వ వన్డేలో టీమిండియా ఓపెనర్ ధావన్ సెంచరీ సాధించాడు. మొదటి  నుంచి ఆతిథ్య బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ భారీ ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. ధావన్‌ 99 బంతుల్లో 10ఫోర్లు, 2 సిక్సర్ల తో సెంచరీ పూర్తి చేశాడు. కెరీర్‌లో 100వ వన్డే ఆడుతున్న ధావన్‌ అద్భుతంగా రాణిస్తూ న్యూ వాండరర్స్‌ స్టేడియంలో పరుగుల వరద పారిస్తున్నాడు. 100వ వన్డేలో సెంచరీ చేసిన …

Read More »

లసిత్‌ మలింగ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ గురించి ప్రకటన..!

ప్రపంచ క్రికెట్‌లో శ్రీలంక పేసర్ లసిత్ మలింగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. విభిన్నమైన బౌలింగ్ శైలితో పదునైన యార్కర్లు, స్వింగ్ బంతులు వేసే మలింగ.. బ్యాట్స్‌మెన్ పాలిట సింహస్వప్నమే. శ్రీలంక జట్టు ఆటగాడైనా భారత్‌లో ఎంతో మంది ఫ్యాన్స్ అతని సొంతం. ముంబై ఇండియన్స్ తరపున ఆడే ఈ బౌలర్ ఇక క్రికెట్ ఆడనని సంచలన నిర్ణయానికి వచ్చాడు. త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తా అంటున్నాడు. తాజాగా మలింగ …

Read More »

దక్షిణాఫ్రికా వన్డేలో ధోనీ క‌ళ్లు మూసి తెరిచేలోపు…కళ్లు చెదిరే స్టంపింగ్..!

భారత్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ మరోసారి వికెట్ల వెనుక తన చురుకుతనం చూపాడు. బుదవారం కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఓ కళ్లు చెదిరే స్టంపింగ్ చేశాడు. వికెట్ల వెన‌కాల మెరుపు వేగంతో క‌దిలే మిస్ట‌ర్ కూల్‌.. క‌ళ్లు మూసి తెరిచేలోపు స్టంపింగ్ చేసి అదుర్స్‌ అనిపించాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్‌ రెండో బంతిని హిట్ చేసేందుకు దక్షిణాఫ్రికా …

Read More »

రాహుల్‌ ద్రవిడ్ కి కోపం వచ్చింది …..!

ఇటివల అండర్ 19 ప్రపంచ కప్ ను టీం ఇండియా గెలుపొందిన సంగతి తెల్సిందే .దీంతో బీసీసీఐ జట్టులోని ఆటగాళ్ళతో పాటుగా ఇతర సిబ్బందికి కూడా భారీ నజరానాను ప్రకటించింది.బీసీసీఐ ప్రకటించిన ఈ నజరానాపై అండర్ 19 కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వరల్డ్ కప్ ను గెలిచిన యువభారత్ జట్టులోని ఆటగాళ్ళకు ఒక్కొక్కరికి ముప్పై లక్షలు . కోచ్ కు యాబై లక్షలు ,ఇతర సిబ్బందికి ఒక్కొక్కరికి …

Read More »

జులన్ గోస్వామి అరుదైన రికార్డు…

టీం ఇండియా మహిళ క్రికెటర్ జులన్ గోస్వామి మరో రికార్డును సొంతం చేసుకున్నారు.సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్ లో భాగంగా మిథాలీ రాజ్ నేతృత్వంలో టీం ఇండియా ఆ దేశంలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే . అందులో భాగంగా సోమవారం ఇరు జట్టుల మధ్య జరిగిన తొలి వన్డేలో జులన్ గోస్వామి ఇరవై నాలుగు పరుగులిచ్చి నాలుగు వికెట్లను ,శిఖా పాండే ఇరవై మూడు పరుగులిచ్చి మూడు …

Read More »

సత్తా చాటిన ఓపెనర్‌ స్మృతి..

ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో ఉమెన్స్ ఇండియా జట్టు భారీ స్కోర్ ను సాధించింది.జట్టు ఓపెనర్ స్మృతి మంధాన తొంబై ఎనిమిది బంతుల్లో ఎనిమిది ఫోర్లు ,ఒక సిక్సర్ సాయంతో ఎనబై నాలుగు పరుగులను సాధించడంతో మొత్తం యాబై ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి రెండు వందల పదమూడు పరుగులు చేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma