Breaking News
Home / SPORTS (page 123)

SPORTS

చరిత్ర సృష్టించిన యువభారత్ …

మౌంట్ మంగాని లో జరుగుతున్న అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీంఇండియా ఘనవిజయం సాధించింది.ఆసీస్ జట్టుకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఆడిన టీంఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది సగర్వంగా ప్రపంచ కప్ ను దక్కించుకుంది.మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ మొత్తం 47.2 ఓవర్లలో రెండు వందల పదహారు పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఆటగాళ్ళలో …

Read More »

అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ భారత్ లక్ష్యం..వర్షం అంతరాయం

భారత క్రికెట్ అభిమానులకు పండగే..పండుగ..ఒక పక్క సినీయర్ ఆటగాళ్లు ఆట….మరోపక్క భారత అండర్‌ 19 ఆటగాళ్ల వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది….అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు టీమిండియా ముందు 217 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 47.2 ఓవర్లలో 216 పరుగులుకు ఆసీస్‌ ఆలౌట్‌ అయ్యింది. భారత బౌలర్లలో పొరెల్‌, శివ సింగ్‌, నగర్‌ కోటి, అనుకూల్‌ రాయ్‌ తలా రెండు వికెట్లు తీయగా.. …

Read More »

దాదా రికార్డును సమం చేసిన విరాట్

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ ,బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ రికార్డును సమం చేశాడు.గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో కోహ్లీ సేన ఆ జట్టు మీద ఆరు వికెట్లతో గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆరు వన్డే మ్యాచ్ ల సిరిస్ లో ప్రస్తుతం టీం ఇండియా ఆధిక్యంలో ఉంది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నూట పన్నెండు పరుగులను సాధించిన …

Read More »

ఐపిల్ హాట్ టాపిక్.. జూదూ చేసిన‌ జాన్వీ పై క‌న్నేసిన బ‌డా బాబులు..!

ఐపిఎల్ వేలంపాట జరిగినప్పుడు గతంలో బాలీవుడ్ నటి ప్రీతిజింటా మాత్రమే అక్కడ సెంటారఫ్ అట్రాక్షన్‌గా ఉండేది. ఈ సొట్టబుగ్గల సుందరి చూపరుల కళ్లు తిప్పుకోనివ్వకుండా చేసేది. అయితే 2018 ఐపిఎల్ వేలంలో మాత్రం ఆమెకు పోటీగా మరో సుందరి అందరినీ ఆకట్టుకుంది. కోల్ కతా నైట్ రైడర్స్ తరపున వేలంలో పాల్గొని ఆటగాళ్ల గురించి డిస్కస్ చేస్తూ, కొంటూ, పోటీ పడుతూ చాలా బిజీబిజీగా కనిపించిన ఆ అమ్మాయిని చూసి, …

Read More »

అండర్ 19 వరల్డ్ కప్ : పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం

అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లోకి యువభారత్‌ అడుగుపెట్టింది. న్యూజిలాండ్‌లోని క్రెస్ట్ చర్చ్ వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత కుర్రోళ్ళు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేశారు. భారత యువ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ కుర్రోళ్లు పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టారు. పాక్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్‌ ఏకంగా 203 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 273 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ …

Read More »

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు టీమిండియా జ‌ట్టు ఇదే

దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం టీమిండియా జ‌ట్టును ని బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. విరాట్ కోహ్లి కెప్టెన్సీలోని ఈ టీ20 జట్టుకి వైస్‌కెప్టెన్‌గా రోహిత్ శర్మని ఎంపిక చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో సురేశ్ రైనా మెరుపు శతకంతో ఫామ్‌లోకి వచ్చి.. పరుగుల వరద పారించాడు. గత ఏడాదే యో-యో ఫిటెనెస్ టెస్టు‌లో కూడా ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌ …

Read More »

23 ఏళ్ల యువకుడు బౌలింగ్ చేస్తూ కుప్పకూలిచనిపోయాడు..వీడియో

ఎంతో ఉత్సాహంగా బౌలింగ్‌ చేస్తూ 23 ఏళ్ల ఓ యువకుడు ఒక్కసారిగా ప్రాణాలు విడిచిన సంఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బంజారాహిల్స్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిన్న ( జనవరి 26 ) రాత్రి హైదరాబాద్ సిటీ జహీరానగర్ లో క్రికెట్ టోర్నమెంట్ జరిగింది.ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న లాయెడ్ ఆంటోనీ అనే యువకుడు బౌలింగ్ చేస్తూ చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.సాధారణంగా అందరూ బౌలింగ్ …

Read More »

ఐపీఎల్ వేలం ..గ్లెన్ మ్యాక్స్ వెల్ కు భారీ నజరానా..

కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు లో ఉదయం నుండి జరుగుతున్న ఐపీఎల్ 2018 వేలంలో స్టార్ స్టార్ ఆటగాళ్ళే అమ్ముడుపోకుండా మిగులుతున్నారు.తాజాగా రెండో రౌండ్ వేలంలో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ కు భారీ నజరానా దక్కింది .అందులో భాగంగా మొత్తం తొమ్మిది కోట్ల రూపాయలతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సొంతం చేసుకుంది . ఇక విండిస్ ఆటగాడు అయిన డ్వేయిన్ బ్రావోను చెన్నై మొత్తం 6.40 కోట్ల …

Read More »

వేలంలో అమ్ముడుపోని గేల్ ..

శనివారం మొదలైన ఈ సీజన్ ఐపీల్ -2018 వేలం ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతుంది.ఈ క్రమంలో మొదట వేలంలోకి వచ్చిన తోలి ఆటగాడు టీం ఇండియా ఓపెనర్ శిఖర్ దావన్ ను రూ 5.2 కోట్లతో హైదరాబాద్ సన్ రైజర్స్ దక్కించుకున్నది .దావన్ తర్వాత టీం ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌, విండిస్ ఆటగాళ్ళు కీరన్‌ పొలార్డ్‌, క్రిస్‌ గేల్‌, బెన్‌ స్టోక్స్‌ వచ్చారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి …

Read More »

హైదరాబాద్‌ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లకు ఎంపికైయ్యిన సిరాజ్‌ కు షాక్

గత ఎడాదిలో జరిగిన టీ20 మ్యాచ్ లో అంతర్జాతీయ క్రికెట్‌ జట్టుకు సెలెక్ట్‌ అయిన హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌ మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఆయన ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ కావడంపై ఫిర్యాదు చేశారు. సిరాజ్ యువ క్రికెటర్‌ కావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఫేస్‌బుక్‌లోనూ పెద్ద సంఖ్యలోనే ఫ్రెండ్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. వీరిలో ఓ 14 ఏళ్ల బాలుడు సైతం సిరాజ్‌కు ఫేస్‌బుక్‌ …

Read More »
aviator hile interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma