Home / SPORTS (page 20)

SPORTS

ధోనీ సాధించిన అవార్డులు ఇవే

శనివారం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా సీనియర్ ఆటగాడు,మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ సాధించిన అవార్డుల గురించి తెలుసుకుందాం.. ధోని కి వచ్చిన అవార్డులు ఇలా ఉన్నాయి.. 2009,10,13 లో ఐసీసీ వరల్డ్ టెస్టు టీంలో చోటు 2006, 08,09,10,11,12 ,13, 14లో ఐసీసీ వన్డే టీంలో చోటు 2008, 09లో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు 2006లో MTV …

Read More »

ధోనీ కెరీర్ అందరికి ఆదర్శం

టీమిండియా మాజీ కెప్టెన్ ,సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ అంయర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి విదితమే. అయితే తొలిసారిగా ఎంఎస్ ధోనీ 2004 డిసెంబర్ 23న బంగ్లాపై తొలి వన్డే ఆడాడు. 2005 డిసెంబర్ 2న తొలి టెస్ట్ ఆడాడు. మొత్తం 350 వన్డేలు, 98 టీ20, 90 టెస్టులు ధోని ఆడాడు. అంతర్జాతీయ వన్డేలో 10,773పరుగులు చేశాడు.ఇందులో10శతకాలున్నాయి.73ఆర్ధసెంచురీలున్నాయి.అయితే వన్డే మ్యాచ్ లో అత్యధికంగా …

Read More »

కరణ్ నాయర్ కు కరోనా

భారత టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌గా గుర్తింపు పొందిన కర్ణాటక బ్యాట్స్‌మన్‌ కరుణ్‌ నాయర్‌ కరోనా వైరస్‌ బారిన పడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు వారాల క్రితం కరుణ్‌ నాయర్‌.. కరోనా బారిన పడగా ప్రస్తుతం అతడు కోలుకున్నాడని జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కరోనా సోకిన తర్వాత కరుణ్‌ నాయర్‌ సెల్ఫ్‌ హెమ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు వారాలు …

Read More »

బీసీసీఐకి బలమైన పునాదులు

చైనా మొబైల్‌ సంస్థ ‘వివో’ ఈ ఏడాది ఐపీఎల్‌ స్పాన్సర్‌ షిప్‌ నుంచి తప్పుకున్నంత మాత్రాన బోర్డు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. బీసీసీఐ దగ్గర ఎప్పుడూ ప్లాన్‌ ‘బి’ ఉండనే ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఒక వెబినార్‌లో అతడు మాట్లాడుతూ ‘నేను దీన్ని పెద్ద ఆర్థిక నష్టంలా భావించడం లేదు. ఇది కేవలం తాత్కాలిక సమస్య మాత్రమే. …

Read More »

గుత్తా జ్వాలకు వేధింపులు

భారత మహిళల బ్యాడ్మింటన్‌లో డబుల్స్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలది ఫైర్‌బ్రాండ్‌ మనస్తత్వం. ముక్కుసూటిగా మాట్లాడుతూ, తనకు నచ్చని విషయాన్ని బాహాటంగానే వెల్లడిస్తుంది. అయితే తాను చేసే విమర్శలు కెరీర్‌లో వెనకబడేలా చేశాయని, ముఖ్యంగా జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కారణంగా చాలా అవకాశాలు కోల్పోయానని జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో జ్వాల ఆరోపించింది. 2004లో గోపీ, జ్వాల కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జాతీయ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ గెలుచుకున్నారు. కానీ ఆ …

Read More »

ఇంగ్లాండ్ కు విండీస్ క్రికెటర్లు

కరోనాతో నిరాశలో ఉన్న క్రికెట్ ప్రేమికులకు ఇది శుభవార్త..అంతర్జాతీయ క్రికెట్ రంగంలో తొలి అడుగు పడింది. ఇంగ్లాండ్ దేశంతో మూడు టెస్టులు ఆడటానికి విండీస్ జట్టు ఆటగాళ్లు ప్రత్యేక జెట్ విమానంలో ఇంగ్లాండ్ దేశానికి బయలుదేరి వెళ్లారు.కరోనా పరీక్షలు ఆటగాళ్లందరికీ నిర్వహించారు. ఈ పరీక్షల్లో నెగిటివ్ అని నివేదికలో తేలడంతో ఆటగాళ్లను విమానం ఎక్కించారు.అయితే ఈ మ్యాచులకు ప్రేక్షకులు మాత్రం ఉండరు..చాలా రోజుల తర్వాత క్రికెట్ మ్యాచులు జరుగుతున్నాయి..

Read More »

ధోనీకి వయసు అయిపోలేదు

టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీకి ఇంకా వయసు అయిపోలేదని, ఇంకొంత కాలం అద్భుతంగా క్రికెట్‌ ఆడగలడని భారత సీనియన్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా అన్నాడు. ‘‘ధోనీ గొప్పగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అతడికి ఇంకా ఎంతో క్రికెట్ మిగిలుంది. మేం ప్రాక్టీస్‌ గేమ్స్‌లో భారీ సిక్సర్లు బాదాం. వేడి ఎక్కువగా ఉండే చెన్నైలో సాయంత్రం మూడు గంటల పాటు బ్యాటింగ్‌ చేశాం. ఇంకా వయసు అయిపోలేదని అతడి శరీరం చెబుతోంది. …

Read More »

డాక్టర్ల కు సచిన్ పాఠాలు

టీమండియా మాజీ కెప్టెన్ , లెజెండరీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ పాఠాలే కాకుండా వైద్య పాఠాలు కూడా చెప్తున్నాడు.క్రీడల్లో అయ్యే గాయాల గురించి పన్నెండు వేల మంది యువ వైద్యులతో సచిన్ ముచ్చటించాడు. తనక్రికెట్ కెరీర్ లో ఎన్నో సార్లు గాయపడిన సచిన్ టెండూల్కర్ టెన్నిస్ ఎల్బో గాయంతో తీవ్రంగా బాధపడ్డాడు.తనకు ఎదురైన గాయాల గురించి ..వాటిని ఎదుర్కున్న తీరుపై వైద్యులకు వివరించాడు. ప్రస్తుతందేశాన్ని పీడిస్తున్న కరోనా మహమ్మారిపై …

Read More »

దాదా గ్రేట్

టీమండియా మాజీ కెప్టెన్.. లెజెండరీ ఆటగాడు.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజంభిస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో గత పన్నెండు రోజులుగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది .దీంతో ఇస్కాన్ లో దాదాపు పదివేల మందికి రెండు పూటల లాక్ డౌన్ ముగిసేవరకు భోజనం పెట్టడానికి దాదా ముందుకొచ్చాడు .దీనికి అవసరమైన మొత్తం యాభై లక్ష రూపాయల …

Read More »

కరోనా ఎఫెక్ట్ -సోనియా గాంధీ సంచలన నిర్ణయం

ప్రస్తుతం దేశమంతా కరోనావైరస్ ప్రభావంతో గజగజ వణుకుతుంది.మరణాల శాతం తక్కువగానే ఉన్నా కానీ బాధితుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరుగుతుంది.ఈ క్రమంలో ఏఐసీసీ అధినేత శ్రీమతి సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని సంచలన డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాము.కరోనా నియంత్రణకు కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు మేము మద్ధతిస్తాము. లాక్ డౌన్ నిర్ణయంతో పేద,మధ్యతరగతి …

Read More »