Home / SPORTS (page 30)

SPORTS

అక్లాండ్ దెబ్బ..భారత్ ఖాతాలో మరో రికార్డు !

ఆక్లాండ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 లో ఇండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇరు జట్లమధ్య హోరాహోరీ పోరు జరిగినప్పటికీ చివరికి విజయం భారత్ వసం అయ్యింది. ఇందులో అర్ధ శతకాల రికార్డు మోగింది. కోహ్లి, రాహుల్, ఐయ్యర్ అద్భుతంగా రాణించారు. అయితే ఈ మ్యాచ్ ద్వారా భారత్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. అదేమిటంటే 200పరుగుల చేసింగ్ ను 4సార్లు చేజ్ …

Read More »

టీమిండియా బౌలర్లు ఢమాల్

టీమిండియాతో జరిగిన మొదటి టీ20లో న్యూజిలాండ్ బారత బౌలర్లను ఉతికిఆరేసి ఐదు వికెట్లను కోల్పోయి మొత్తం 203పరుగులను సాధించింది. ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ ఆటగాళ్ళు భారత బౌలర్లపై రెచ్చిపోయారు. ఓపెనర్లు మున్రో (59),గఫ్తిల్(30)రాణించారు. కెప్టెన్ విలియమ్సన్ 26 బంతుల్లో నాలుగు ఫోర్లు,నాలుగు సిక్సులతో యాబై ఒక్క పరుగులు చేశాడు. చివర్లో టేలర్(54*)భారత బౌలర్లను దుమ్ము దులిపాడు. మరోవైపు టీమిండియా బౌలర్లలో బుమ్రా,శార్దూల్,జడేజా,చాహల్ ,దూబేలకు తలో …

Read More »

మొదటి టీ20..కివీస్ పై 6వికెట్ల తేడాతో భారత్ విజయం !

ఆక్లాండ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టీ20 లో కెప్టెన్ కోహ్లికి తృటిలో ప్రమాదం తప్పింది. ఇక ముందుగా టాస్ గెలిచి ఇండియా ఫీల్డింగ్ తీసుకోగా కివీస్ నిర్ణీత 20ఓవర్స్ కి 200పైగా పరుగులు చేసింది. భారత్ బౌలర్స్ కి చుక్కలు చూపించారు. అనంతరం చేసింగ్ కి వచ్చిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ రూపంలో వికెట్ కోల్పోయింది. ఆ తరువాత కోహ్లి, రాహుల్ అద్భుతంగా రాణించారు. …

Read More »

కోహ్లికి తృటిలో తప్పిన ప్రమాదం..!

ఆక్లాండ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టీ20 లో కెప్టెన్ కోహ్లికి తృటిలో ప్రమాదం తప్పింది. ఇక ముందుగా టాస్ గెలిచి ఇండియా ఫీల్డింగ్ తీసుకోగా కివీస్ నిర్ణీత 20ఓవర్స్ కి 200పైగా పరుగులు చేసింది. భారత్ బౌలర్స్ కి చుక్కలు చూపించారు. అనంతరం చేసింగ్ కి వచ్చిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ రూపంలో వికెట్ కోల్పోయింది. ఆ తరువాత కోహ్లి, రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నారు. …

Read More »

అదేగాని జరిగితే భారత్ కు తిరుగుండదు..లేదంటే అస్సాం !

కొత్త సంవత్సరంలో మొదటిసారి టీమిండియా బయటకు వెళ్లి ఆడుతుంది. ఇందులో భాగంగానే నేడు న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ వేదికగా నేడు మొదటి టీ20 ఆడుతుంది. మరోపక్క స్వదేశంలో విజయాలు అందుకున్న భారత్ మరి విదేశాల్లో ఎలా ఆడుతుందో చూడాలి. ఇప్పటికే టీమిండియాకు బ్లాక్ కాప్స్ పై అంతగా కలిసి రాలేదు. ఒక్క సిరీస్ తప్పా మిగతా అన్ని న్యూజిలాండ్ నే గెలిచింది. ఇది గెలవకపోతే దాని ప్రబావం ప్రపంచ కప్ …

Read More »

మొదటిసారి ఆ పని చేయబోతున్న టీమిండియా..!

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తరువాత తాజాగా ఇప్పుడు న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ఆడనుంది. ముంబై వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయిన ఇండియా ఆ తరువాత ఆడిన రెండు మ్యాచ్ లు కసిగా ఆడి గెలిచి చివరికి సిరీస్ గెలుచుకుంది. ఇప్పుడు న్యూజిలాండ్ తో టీ20 కి సిద్దమయింది. ఇక అసలు విషయం ఏమిటంటే మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు భారత్ వీరితో ఐదు టీ20 …

Read More »

కివీస్ పర్యటనకు టీమిండియా జట్టు ప్రకటన

వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ టీమిండియా జట్టును ప్రకటించింది. ప్రస్తుతం దేశవాళీల్లో మంచి ప్రదర్శనను కనబరిస్తున్న ముంబై యువ అటగాడు పృథ్వీ షా జట్టులో చోటు దక్కించుకోగా.. గాయంతో శిఖర్ ధావన్ దూరమయ్యాడు.మరోవైపు కేదార్ జాదవ్ వన్డేల్లో తన చోటును నిలుపుకున్నాడు. టీమిండియా జట్టు – విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), పృథ్వీ షా, …

Read More »

టీమిండియాకు గట్టి షాక్

టీమిండియాకు గట్టి దెబ్బ తగిలింది. త్వరలో కివీస్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం రంజీ మ్యాచ్లో ఆడుతున్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చీలమండకు గాయమైంది. ఇషాంత్ శర్మకు గాయం కావడంతో టెస్టు సిరీస్ కు అతడు అందుబాటులో ఉంటాడా..? లేదా అనేది సందేహాంగా మారింది. విదర్భతో రెండో ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఈ ముపై ఒక్క ఏళ్ళ ఢిల్లీ పేసర్ ఫుల్ లెంగ్త్ లో …

Read More »

కివీస్ పర్యటనకు శిఖర్ ధావన్ దూరం

టీమిండియా సీనియర్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ కివీస్ పర్యటనకు దూరం కానున్నారు. శిఖర్ ధావన్ కు మరల గాయం కావడంతో అతను దూరమయ్యే అవకాశాలున్నట్లు జట్టు యజమాన్యం తెలిపింది. ఆసీస్ తో జరిగిన రెండో వన్డే మ్యాచులో ధావన్ గాయపడ్దాడు. అయిన కానీ గాయాన్ని లెక్కచేయకుండా నిన్న ఆదివారం జరిగిన మూడో మ్యాచులో బరిలోకి దిగాడు. అయితే ఈ మ్యాచ్ లో ఆసీస్ బ్యాట్స్ మెన్ ఫించ్ …

Read More »

కివీస్ టీమిండియా పర్యటన షెడ్యూల్ ఇదే

* జనవరి 24-తొలి టీ20 * జనవరి 26-రెండో టీ20 * జనవరి 29-మూడో టీ20 * జనవరి 31-నాలుగో టీ20 * ఫిబ్రవరి 5-తొలి వన్డే * ఫిబ్రవరి8-రెండో వన్డే * ఫిబ్రవరి 11-మూడో వన్డే * ఫిబ్రవరి 21నుండి మొదటి టెస్టు * ఫిబ్రవరి 29నుండి రెండో టెస్టు

Read More »