Home / SPORTS (page 10)

SPORTS

టీమిండియా ఆటగాళ్లకు.. మాజీ కెప్టెన్ ధోనీ సర్ప్రైజ్

ఇంగ్లండ్ లో  పర్య టిస్తున్న టీమిండియా ఆటగాళ్లకు.. మాజీ కెప్టెన్ ధోనీ సర్ప్రైజ్ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్ కెళ్లి ఆటగాళ్లతో ముచ్చటించాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్కు ధోని సలహాలు చెబుతున్న ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో పోస్టు చేసింది. గ్రేట్ ధోని మాట్లాడితే అందరూ ఆసక్తిగా వింటారని పేర్కొంది. కాగా, వింబుల్డన్ మ్యాచ్లకు ధోనీ కుటుంబంతో హాజరైన విషయం తెలిసిందే.

Read More »

స్మిత్ సరికొత్త రికార్డు

టెస్ట్ మ్యాచ్ చరిత్రలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చెందిన క్రికెటర్ స్మిత్ రికార్డు ను సృష్టించాడు. స్టీవ్ స్మిత్ అరుదైన సరికొత్త రికార్డు దిశగా దూసుకుపోతున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం 87 మ్యాచ్ లు ఆడి 28 సెంచరీలు చేసిన రెండవ ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో స్మిత్ సెంచరీ చేసి ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ మన్ 29 …

Read More »

రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం

టీమిండియా ఆటగాడు.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన ఇన్ స్టాగ్రామ్   అకౌంట్ నుంచి ప్రస్తుతం ఐపీల్ లో తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కి సంబంధించిన పోస్టులన్నీ డిలీట్ చేశాడు. దీంతో అతను వచ్చే ఐపీఎల్ లో ఆ జట్టుకు గుడ్ బై చెప్పనున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్లో కెప్టెన్ లో వ్యవహరించిన జడేజా విఫలమయ్యాడు. మధ్యలోనే కెప్టెన్సీని ధోనీకి అప్పగించాడు. తర్వాత …

Read More »

టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించడంపై దాదా సంచలన వ్యాఖ్యలు

టీమిండియా జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించడం అంత మంచిదేమీ కాదని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ అన్నాడు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో అంత మంది ఆటగాళ్లకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాల్సి వచ్చిందని దాదా చెప్పాడు. ఈ పరిస్థితులకు ఎవరినీ తప్పుపట్టలేమన్నాడు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకు విరామమివ్వక తప్పదన్నాడు. ప్రతి సిరీస్ కు కోచ్ ద్రవిడ్ పరిస్థితి చూస్తే బాధనిపిస్తుందన్నాడు.

Read More »

ప్రధాని మోదీ ప్రశంసలు అందుకోవడం నాకు గర్వం –

 ప్రధానమంత్రి నరేందర్ మోదీ తనను ప్రశంసించడం పట్ల టీమిండియా మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ ఉబ్బితబ్బిబవుతోంది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మిథాలీని ‘భారత క్రికెట్‌కు రెండు దశాబ్దాలు సేవ చేశావు. ఎంతో ప్రతిభ ఉంటే తప్ప ఇది సాధ్యంకాదు. నీ ప్రతిభా సామర్థ్యాలు ఔత్సాహిక క్రీడాకారులకు స్ఫూర్తినిస్తాయి’ అని ప్రధాని కొనియాడారు. దీనికి రాజ్‌ స్పందిస్తూ ‘నాతోపాటు లక్షలాది మందికి మార్గదర్శకంగా నిలిచే ప్రధానినుంచి ఆ ప్రశంసలు అందుకోవడం …

Read More »

సత్తా చాటిన రిషబ్ పంత్

T20 ఫార్మాట్ లో  ఫామ్‌ లేమితో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ లో 111 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 146లతో మాత్రం టెస్ట్ క్రికెట్లో  మాత్రం ధనాధన్‌ ఆటతీరును ప్రదర్శించాడు. బౌలర్‌ ఎవరైనా బౌండరీలే లక్ష్యంగా పంత్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో 98/5 స్కోరు నుంచి భారత్‌ అద్వితీయంగా కోలుకుంది.అంతేకాకుండా రవీంద్ర జడేజా (83 బ్యాటింగ్‌) …

Read More »

టీ20ల్లో టీమ్ ఇండియా జైత్రయాత్ర

టీ20ల్లో టీమ్ ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి ఒకే ఏడాది ఐదు వైట్ వాష్ లు  చేసిన భారత్.. టీ20ల్లో ఎక్కువసార్లు 200కు పైగా స్కోర్ చేసిన జట్టు కొనసాగుతోంది. తాజాగా ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో  225 రన్స్ చేసింది. దీంతో ఏకంగా 21వ సారి 200పై స్కోర్ చేసిన జట్టుగా మారింది. భారత్ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ఉన్నాయి.

Read More »

రిటైర్మెంట్ యోచనలో ఇంగ్లాండ్ కెప్టెన్ ?

 ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుక్లు చెందిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ త్వరలో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నాడని బ్రిటిష్ మీడియా పేర్కొంది. కొంతకాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న మోర్గాన్ టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్ తర్వాత జులైలో ఈ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపింది. తాజాగా నెదర్లాండ్స్ జరిగిన 2 వన్డేల్లోనూ మోర్గాన్ డకౌట్ అయ్యాడు. గాయంతో మూడో వన్డేకు దూరమయ్యాడు. మోర్గాన్ రిటైర్ అయితే బట్లర్ కెప్టెన్ …

Read More »

ఇంగ్లండ్‌తో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ

 ఇంగ్లండ్‌తో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మకు (Rohit Sharma) కరోనా పాజిటివ్‌గా తేలింది. శనివారం (జూన్‌ 25న) నిర్వహించిన రాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ప్రకటించింది. రోహిత్‌ ప్రస్తుతం బీసీసీఐ మెడికల్‌ టీం పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉన్నాడని తెలిపింది.గతేడాది నిలిచిపోయిన ఐదో టెస్టు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో వచ్చే నెల 1 నుంచి ప్రారంభమవుతుంది. అయితే …

Read More »

6బంతులు-9పరుగులు కావాలి.. చివరికి ఏమి జరిగిందంటే..?-వీడియో

 సోమ‌ర్‌సెట్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీ20 విటాలిటీ బ్లాస్ట్ క్రికెట్ లీగ్‌లో స‌ర్రే జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. చివ‌రి ఓవ‌ర్‌లో  స‌ర్రే జ‌ట్టు 9 ర‌న్స్ చేయాల్సి ఉంది. అయితే ఆ ఓవ‌ర్ ఓ థ్రిల్లర్‌లా సాగింది. 145 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన స‌ర్రే జ‌ట్టు 19 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 136 ర‌న్స్ చేసింది.  చివ‌రి ఓవ‌ర్‌లో 9 ర‌న్స్ కావాల్సిన స‌మ‌యంలో ఆస్ట్రేలియా …

Read More »

MOST RECENT

Facebook Page

medyumlar aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - deneme bonusu veren siteler canlı casino siteleri betist bahis siteleri