Home / SPORTS (page 60)

SPORTS

ధోనీ వరల్డ్ కప్ ఆడతాడా..?

టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు.. వికెట్ కీపర్.. సీనియర్ ఆటగాడైన ఎంఎస్ ధోనీ కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగానే ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన ట్వంటీ ,టెస్ట్ సిరీస్ లో ధోనీ ఆడలేదు. దీంతో అతను రానున్న ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడతాడా..?. అసలు క్రికెట్ ఆడతాడా అని పలువురు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెస్టిండీస్ ఆలు …

Read More »

సానియా చెల్లి పెళ్ళిలో మెగా ఫ్యామిలీ హాల్ చల్

భారత టెన్నీస్ క్రీడాకారిణి అయిన సానియా మీర్జా చెల్లి ఆనం మీర్జా పెళ్ళి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. నగరంలోని శంషాబాద్ లో ఒక ప్రముఖ పంక్షన్ హాల్ లో జరిగిన ఈ ఫంక్షన్ కు మెగా ఫ్యామిలీతో పాటుగా పలు రంగాలకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆనం మీర్జా పెళ్ళికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన …

Read More »

రన్ మెషిన్ అదుర్స్..ఈ దశాబ్దకాలంలో అతడే టాప్ !

రన్ మెషిన్ మరియు భారత జట్టు సారధి విరాట్ కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పేరుకు తగ్గట్టుగానే పరుగులు రాబట్టడంలో అతడికి మించినవాడు లేడనే చెప్పాలి. స్టైలిష్ బ్యాట్టింగ్ తో అందరిని ఆకట్టుకొని ప్రత్యర్దులకు చుక్కలు చూపిస్తాడు. ఈ దసబ్దకాలంలో చూసుకుంటే సంవత్సరాలు పరంగా చూసుకుంటే గత నాలుగు సంవత్సరాలు నుండి కోహ్లినే ఆధిపత్యం చూపిస్తున్నాడు. నాలుగేళ్ళుగా ఇయర్ లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. …

Read More »

రిషభ్‌ పంత్ అమ్మాయిలతో డేటింగ్ చేసుకో క్రికెట్ ఎందుకు..!

టీమిండియా సీనియర్ వికెట్‌ కీపర్‌, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వారసుడిగా జట్టులోకి వచ్చిన యువ కెరటం రిషభ్‌ పంత్‌. 22 ఏళ్ల పంత్‌ బ్యాటింగ్‌, కీపింగ్‌లలో విఫలమవుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా పంత్ మరోసారి కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. అయితే ఈసారి వార్తల్లో నిలిచింది మాత్రం క్రికెట్ ఆటతో కాదు. వెస్టిండీస్ తో మూడవ టీ-20 మ్యాచ్ కి ముందు రోజు వికెట్ …

Read More »

విడుదలైన తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్..టాప్ టెన్ ?

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇప్పటికే నిన్న ఇండియా, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరుగగా అందులో భారత్ ప్లేయర్స్ విద్వంసం సృష్టించారు. మరి వారు కూడా ఈ లిస్టులో ఉన్నారో లేరో తెలుసుకోవాలి. ఇక బ్యాట్టింగ్ విభాగానికి వస్తే..! 1.బాబర్ ఆజం-879 2.ఆరోన్ ఫించ్-810 3.డవిద్ మలన్-782 4.కోలిన్ మున్రో-780 5.గ్లెన్ మాక్స్వెల్-766 6.కే ఎల్ రాహుల్-734 7.ఇవిన్ లూయిస్-699 8.జాజాయి-692 9.రోహిత్ …

Read More »

కప్పుచ్చినంత మాత్రాన మర్చిపోరు..కోహ్లిపై నెటీజన్లు ఫైర్ !

బుధవారం నాడు వాంఖడే వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఓపెనర్స్ రోహిత్, రాహుల్ తో పాటు కెప్టెన్ కోహ్లి విండీస్ బౌలర్స్ పై విరుచుపడడంతో భారీ స్కోర్ చేసింది భారత్. ఇక అసలు విషయానికి వస్తే టీమిండియాలో ప్రస్తుతం పేలవ ప్రదర్శన చేసినా ఇంకా జట్టులోనే ఉన్న ప్లేయర్ ఎవరూ అంటే అది పంత్ అని చెప్పాలి. అతడి స్థానంలో …

Read More »

భారత్ టీ20, వన్డే ప్రపంచకప్ లు గెలిచిందంటే అది అతడి చలవే..!

యువరాజ్ సింగ్…ఈ పేరు చెబితే యావత్ ప్రపంచమే ఉర్రుతలూగుతుంది. ఎందుకంటే యువరాజ్ సింగ్ అంటే పేరు కాదు అది ఒక బ్రాండ్ అని చెప్పాలి. భారత్ ఈరోజు ఇంత పేరు తెచ్చుకుంది అంటే అందులో అతడి కష్టం కూడా ఉందనే చెప్పాలి. అండర్ 19 నుండి ఇంటర్నేషనల్ లో అడుగుపెట్టి తన ఆటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మరోపక్క భారత్ తరుపున బెస్ట్ ఫీల్డర్ అని పేరు కూడా తెచ్చుకున్నాడు. …

Read More »

భారత్ అదరహో..వాంఖడే దద్దరిల్లేలా సిక్సర్ల మోత మోగించారు !

బుధవారం నాడు వాంఖడే స్టేడియంలో సిక్సర్ల మోత మోగింది. సిరీస్ డిసైడ్ మ్యాచ్ లో అందరు ఊహించినట్టుగానే భారత్ ఘన విజయం సాధించింది. మూడో టీ20 లో భాగంగా ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఆ తరువాత బ్యాట్టింగ్ కు దిగిన భారత్ ఓపెనర్స్ రోహిత్, రాహుల్ విండీస్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ కోహ్లి అయితే సిక్షర్ల మోత మోగించాడు. దాంతో …

Read More »

ఆడవారు తమని తాము కాపాడుకోవాలంటే ఇవి తప్పనిసరి..!

ఒలింపిక్ పతక విజేత మరియు పార్లమెంటు సభ్యురాలు మేరీ కోమ్ అత్యాచారాలు పెరగడంపై బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి బాక్సర్ ఐన ఈమె మహిళలు తమను తాము రక్షించుకోవడానికి బాక్సింగ్ మరియు కరాటే నేర్చుకోవాలని అన్నారు.దేశంలో నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి మరియు అత్యాచార కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. మహిళల భద్రత కోసం, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పుకొచ్చారు.

Read More »

వాంఖడేలో అసలైన సమరం..గెలిచి నిలిచేదెవరు..?

నేడు వాంఖడే వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య ఆఖరిపోరు జరగనుంది. మూడు టీ20ల్లో భాగంగా ఈరోజు చివరి మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇరుజట్లు ఒక్కో మ్యాచ్ గెలిచారు. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వారిదే సిరీస్. అయితే ఇక ఇండియా విషయానికి వస్తే మొదటినుండి బౌలింగ్, ఫీల్డింగ్ లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పటివరకు తన పూర్తి ఆటను చూపించలేకపోయాడు. ఈరోజు జరిగే …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar