Home / SPORTS / దూసుకుపోతున్న రాహుల్..సెంచరీతో జట్టుకి భరోసా !

దూసుకుపోతున్న రాహుల్..సెంచరీతో జట్టుకి భరోసా !

భారత్, కివీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా మంగళవారం మూడో వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగానే ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇక భారత్ బ్యాట్టింగ్ విషయానికి వస్తే అగర్వాల్, కోహ్లి చేతులెత్తేశారు. ప్రిథ్వి షా 40పరుగులు చెయ్యగా. ఐయ్యర్, రాహుల్ మంచి భాగస్వామ్యం నమోదు చేసారు. ఇక రాహుల్ అయితే ఏకంగా సెంచరీ చేసి జట్టు ను ఆదుకున్నాడు. అతడికి తోడూ పాండే అద్భుతంగా రాణించాడు. ఈ కొత్త సంవత్సరంలో రాహుల్ కి తిరుగులేదని చెప్పడంలో సందేహమే లేదు.