Home / TELANGANA (page 1036)

TELANGANA

రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు కళ్లు తెరవాలి.. మంత్రి తుమ్మల

తెలంగాణ రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మం జిల్లలో పర్యటించారు..ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని పేరుపల్లిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇండ్లను మంత్రి తుమ్మల ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ..నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివ్రద్ది పనులను చూసైన రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కళ్లు తెరవాలని అన్నారు. ఇల్లు లేని పేదలకు పక్కా …

Read More »

హ‌రీశ్‌రావుపై నెటిజిన్ ప్ర‌శ్న‌…ఆస‌క్తిక‌ర‌మైన జ‌వాబు చెప్పిన కేటీఆర్

#askktr హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్ట‌ర్ లైవ్‌లో ఉన్న సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్‌ను ప‌లువురు హాట్ హాట్ ప్ర‌శ్న‌లు అడిగారు. ఇంకొంద‌రు చిలిపి స‌మాధానాలు కూడా అడిగి తెలుసుకున్నారు. మ‌రికొంద‌రు భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌ను జోస్యం చెప్పారు. అయితే అన్నింటికీ….మంత్రి కేటీఆర్ త‌న‌దైన శైలిలో కూల్‌గా రిప్లై ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. వచ్చే  ఎన్నికల్లో విజయం మీదే అంటూ ఆంధ్ర నెటిజన్ చేసిన కామెంటుకు ఎన్నికల గురించి వర్రీ లేదని మంత్రి కేటీఆర్ ఒక్క …

Read More »

కేటీఆర్ మాట..సీఎం కేసీఆర్‌..తెలంగాణ టాస్క్ మాస్ట‌ర్‌

తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత, ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ టాస్క్ మాస్ట‌ర్ అని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ట్విట్ట‌ర్ లైవ్‌లో ఆయ‌న స్పందిస్తూ…ముఖ్యమంత్రి గురించి ఒక్కమాటలో చెప్పమంటే సానూకూల ఫలితాలు సాధించే టాస్క్  మాస్టర్ అన్నారు.  తెలంగాణ‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు సీఎం కేసీఆర్ అన్ని ర‌కాల కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నార‌ని వెల్ల‌డించారు. వ‌వసాయ రంగాన్ని అభివృద్ది చేసేందుకే ఏకరాకు 4వేల సబ్సీడీ , రైతు సంఘాలు, వ్యవసాయ విస్తరణ …

Read More »

ట్విట్ట‌ర్ లైవ్‌లో మంత్రి కేటీఆర్…అదిరిపోయే స్పందన

మాస్‌,క్లాస్‌, హైటెక్‌..లోటెక్ అంటూ సెక్ష‌న్ల వారీగా తేడా లేకుండా అన్ని వ‌ర్గాల పాపులారిటీని క‌లిగి ఉన్న మంత్రి మ‌రో వినూత్న ముంద‌డుగుకు పెద్ద ఎత్తున స్పంద‌న వ‌చ్చింది. ఇటీవ‌లే మ‌న న‌గ‌రం పేరుతో టౌన్ హాల్ స‌మావేశాలు నిర్వ‌హించి హైద‌రాబాదీల‌తో స‌మావేశం అయిన మంత్రి కేటీఆర్‌..తాజాగా మ‌రో వినూత్న రీతిలో ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యారు. ట్విట్ట‌ర్ లైవ్‌లో మంత్రి కేటీఆర్ సంభాషించారు. #askktr హ్యాష్ ట్యాగుతో ప్రజలు నుండి అభిప్రాయాలు …

Read More »

ట్విట్ట‌ర్ లైవ్ లో మంత్రి కేటీఆర్‌..!

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు త‌న‌యుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుకు స‌మ‌యం క‌లిసి రావాలే కానీ హాట్ పాలిటిక్స్ నుంచి ఆఫ్ బీట్ క‌బుర్ల వ‌ర‌కు అన్నీ పంచుకుంటార‌నే సంగ‌తి తెలిసిందే. అలా ముచ్చ‌టించిన సంద‌ర్భంగా రాజ‌కీయాల నుంచి వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కేటీఆర్ ఎన్నో వేదిక‌ల్లో పంచుకున్నారు. కొద్దికాలం క్రితం బీబీసీ తెలుగు చానల్‌కు ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై స్పందించారు. …

Read More »

మిథాలీ హైదరాబాద్‌ ఆణిముత్యం..!

భారతీయ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ని నిలబెట్టుకుంది . ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించిన విధంగానే ప్రభుత్వం తరపున కోటి రూపాయల చెక్కును మరియు బంజారాహిల్స్ లో 600 గజాల స్థలానికి సంబంధించిన భూమి పత్రాలను, అలాగే కోచ్ మూర్తికి రూ .25లక్షల చెక్కును రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి పద్మారావు అందజేశారు…ఈ సందర్బంగా మిథాలీ రాజ్ తల్లిదండ్రులను మంత్రి …

Read More »

హైదరాబాద్‌ను మెచ్చిన ఇవాంకా..!

ప‌్ర‌పంచ పారిశ్రామిక వేత్త‌ల స‌ద‌స్సు ( గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ ) GES ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నడి ఒడ్డున హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన సంగతి తెలిసిందే.. ఈ సదస్సు కు అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్‌హౌస్ ముఖ్య సలహాదారు ఇవాంకా ట్రంప్ , ప్రధాని మోదీ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రాష్ట్ర పరిశ్రమల శాఖ …

Read More »

2017లో మిస్టరీగా మిగిలిన బ్యూటీషియన్ శిరీష డెత్‌…మరోవైపు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య..

ఒక బ్యూటీషియన్ చావుతో మరోక ఎస్సై చావు ఎన్నో అనుమానలు,కార‌ణాలు, నాశనమైన జీవితాలు.ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన ఆమె మ‌ర‌ణం ఎలా జ‌రిగింది అనేది గత జూన్ నెలలో ఒక హాట్ టాపీక్ బ్యూటీషియన్ శిరీష ఆత్మ‌హ‌త్య‌ …మరోవైపు శిరీష ఆత్మ‌హ‌త్య‌ కేసులో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసు మరో కొత్త సంచలనంగా మారింది. 2017 జూన్ నెల 13వ తేదీన మంగళవారం హైదరాబాద్ మహానగరంలో ఫిల్మ్‌నగర్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీలో …

Read More »

పెనుప్రమాదంగా మారిన బ్లూ వేల్ గేమ్..!

బ్లూ వేల్ యొక్క పేరు వింటేనే ఇప్పుడు అందరి గుండెల్లో వణుకు పుట్టుకొస్తోంది . బ్లూ వేల్ చాలెంజ్ అనేది ఓ ఆన్ లైన్ సూసైడ్ గేమ్. ఇప్పుడు ఈ గేమ్ గురించి మ‌నం మాట్లాడు కోవ‌డానికి ఓ పేద్ద రీజనే ఉంది. ఈ గేమ్ బారిన ప‌డి చాలా మంది చిన్నారులు త‌మ ప్రాణాల‌ను తీసుకుంటున్నారు. ఈ గేమ్ బారిన ప‌డి ర‌ష్యా, యూకే లో ఇప్ప‌టికే దాదాపు …

Read More »

ఎట్ట కేలకు 2017 లో కూత పెట్టిన మెట్రో రైలు..!

తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న మెట్రో కల సాకారమైంది. డిసెంబర్ 28రోజున రాష్ట్ర రాజధానిలోని మియాపూర్ మెట్రో స్టేషన్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు.. హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కలిసి మెట్రో రైలును ప్రారంబించారు.దేశంలోనే ఎ మెట్రో రైలుకి లేనన్ని వసతులతో మన హైదరాబాద్ మెట్రో రైలు అందుబాటులోని వచ్చినది . ప్రసుత్తానికి హైదరాబాద్ మెట్రో ఉదయం 6 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat