Home / TELANGANA (page 1094)

TELANGANA

తెలుగు మహాసభల సన్నాహక సదస్సుకు కాలిఫోర్నియాలో అపూర్వ స్పందన

తెలుగు భాష, సాహితీ వైభవాన్ని ప్రపంచమంతా చాటేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను ప్రవాసులు విజయవంతం చేయాలని మహాసభల ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బీగాల కోరారు. హైదరాబాద్ లో డిసెంబర్ 15 నుండి 19 వరకు నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు శనివారం కాలిఫోర్నియా లో ని బే ఏరియా లో నిర్వహించారు. విజయ్ చవ్వా, పూర్ణ బైరి లు సమన్వయకర్తలుగా నిర్వహించిన …

Read More »

అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ..

తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సహచర ఎమ్మెల్యేను కొనబోయి యాబై లక్షల రూపాయలు ఇస్తూ అడ్డంగా దొరికిన సంగతి విదితమే .తాజాగా మరోసారి తన ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సంబంధించిన విషయంలో అడ్డంగా దొరికారు .ఇటీవల ఏపీలో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కల్సిన తర్వాత టీడీపీ పార్టీకి ,ఆ పార్టీ పదవులకు ,ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు …

Read More »

నాడు డంపింగ్ యార్డ్‌…నేడు పాల‌పిట్ట పార్క్…ఫ‌లించిన మంత్రి కేటీఆర్ ప్ర‌య‌త్నం

తెలంగాణ వ‌స్తే ఏమొచ్చింది అని ప్ర‌శ్నించిన వారికి చెంప‌పెట్టు స‌మాధానం. నాటి పాల‌కుల అడ్డ‌గోలు ప‌నుల‌ను చ‌క్క‌దిద్దుతూ స్వ‌రాష్ర్టాన్ని స‌రైన బాట‌లో న‌డుపుతున్న దూర‌దృష్టికి నిద‌ర్శ‌నం తాజా సంఘ‌ట‌న‌. రంగారెడ్డి  జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కోత్తగూడ రిజర్వు ఫారెస్ట్  లో పాల పిట్ట సైక్లింగ్ పార్క్. తాజాగా ఈ పార్క్‌ను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌మంత్రికేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 2006లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ …

Read More »

హైద‌రాబాద్‌లో జీఈఎస్‌…మోడీ, ఇవాంకా ట్వీట్ల జోరు

ఈ నెలాఖరులో హైదరాబాద్‌లో మూడురోజుల పాటు జరగనున్న గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌కు మరో పది రోజుల గడువు ఉన్నప్పటికీ…దేశ విదేశాలకు చెందిన వక్తల్లో ఈ స‌ద‌స్సు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ మొదలుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరకు..సమ్మిట్‌లో పాల్గొనే వక్తల నుంచి మొదలుకొని హాజ‌ర‌య్యే వారి వ‌ర‌కు ఉత్సాహంతో ట్వీట్లు చేస్తున్నారు. సమ్మిట్‌కు విశిష్ట అతిథిగా హాజరవుతున్న అగ్రరాజ్యధిపతి ట్రంప్‌ …

Read More »

రాజీనామా లేఖ ఇవ్వడానికి భయపడుతున్నారా..?

ఇదిగో రాజీనామా చేసిన అంటూ హంగామా చేసిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ నిజంగానే ఇచ్చిండా? అంటే ఏమో అంటున్నారు తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు. సోషల్ మీడియాలోనైతే అగో.. ఇగో అంటూ రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖ ప్రచారంలోకి కూడా వచ్చిన విషయమూ తెలిసిందే. 16 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే అక్కడికి వచ్చి స్పీకర్‌కు రాజీనామా సమర్పించవచ్చు. ఒకవేళ ఆయన లేఖ ఇచ్చినట్లయితే నిబంధనల ప్రకారం …

Read More »

ఇందిరా జ‌యంతి సాక్షిగా త‌న్నుకున్న కాంగ్రెస్ నేత‌లు

కాంగ్రెస్ పార్టీలో శృతిమించిన స్వేచ్ఛ‌కు మ‌రో నిద‌ర్శ‌నం. గ్రూపు రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన ఆ పార్టీలో ఏకంగా సీనియ‌ర్ల ముందే..బాహాబాహీకి దిగారు. ఇది ఆదిలాబాద్‌లో జ‌రిగింది. ఇందిరా జ‌యంతి సంద‌ర్భంగా కాంగ్రెస్‌ వర్గీయులు ఘర్షణ పడ్డారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో వివాదం ఏర్పడడంతో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. వేదికపై కుర్చీల కోసం కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన …

Read More »

24గంటల విద్యుత్ స‌క్సెస్‌…జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో 24 గంటల క‌రెంటు

స్వ‌రాష్ట్రంగా ఆవిర్భ‌వించిన తెలంగాణ మ‌రో రికార్డును త‌న సొంతం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పంపుసెట్లకు ప్రయోగాత్మకంగా అందించిన 24 గంటల విద్యుత్‌ సరఫరా ప్రక్రియ విజయవంతమైంది. మొదట వారం రోజులు మాత్రమే ప్రయోగాత్మకంగా విద్యుత్‌ సరఫరా చేయాలని నిర్ణయించిన సర్కారు, మరింత అధ్యయనం కోసం రెండు వారాలపాటు కొనసాగించింది. మంగళవారం నుంచి మళ్లీ 9గంటల విద్యుత్‌ను వ్యవసాయానికి సరఫరా పునరుద్ధరించనున్నట్టు ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు. ఆదివారం ముఖ్యమంత్రి …

Read More »

అన్యాయాన్ని ప్రశ్నిస్తే భార్యను గెంటేసిన టీఆర్ఎస్వీ యువనేత

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన యువనాయకుడు ఒకరు దారుణానికి ఒడిగట్టాడు .కేవలం తనకు భార్య ఉన్నా మరో పెళ్ళి చేసుకోవడమే కాకుండా నిలదీసిన భార్యను అత్యంత దారుణంగా కొట్టి తన ఇంటి నుండి గెంటివేశారు. ఈ సంఘటన నగరంలో మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో జరిగింది. బోడుప్పల్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే పులకండ్ల శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో యువజన విభాగంలో …

Read More »

టీఆర్ఎస్ లోకి టీడీపీ ఎమ్మెల్యే ..?.నిజమేనా ..?

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయిన ఎన్టీఆర్ భవన్ కు తాళం వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు .టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీడీపీ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు .ప్రస్తుతం టీడీపీ పార్టీకి …

Read More »

ఎంపీ కవిత చొరవ…మంత్రి కేటీఆర్ ఆదేశం..మూడు మున్సిపాలిటీలకు మహర్దశ

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి…పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు చొరవ ఫలితంగా మూడు మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిమున్సిపాలిటీల రూపు రేఖలు మారనున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీలను అభివృద్ధి చేయనున్నారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తిమేరకు పురపాలక  శాఖ మంత్రి కె. తారకరామారావు రూ.150 కోట్లు ప్రత్యేక నిధులను మంజూరు చేసిన విషయం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat