Home / TELANGANA (page 1097)

TELANGANA

మంత్రి కేటీఆర్ ప‌నితీరుకు కొత్త‌పేరు పెట్టిన కెన‌డా మంత్రి

రాష్ట్ర అభివృద్ధిపై స్ప‌ష్టత‌, ఆయా అంశాల‌పై విశేష‌మైన ప‌రిజ్ఞానంతో, పూర్తి నిబద్ద‌త‌తో ప‌నిచేసే రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్‌కు అంత‌ర్జాతీయ సంస్థ‌ల్లో ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు దేశాల అధినేత‌లు మిగ‌తా వారితో పోలిస్తే…మంత్రి కేటీఆర్ ప‌నితీరు అద్భుత‌మ‌ని ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా మరో విదేశీ ప్ర‌ముఖుడు మంత్రి కేటీఆర్‌కు కొత్త పేరు పెట్టారు. హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం మంత్రి కే తార‌క‌రామారావుతో సమావేశానంతరం కెనడా …

Read More »

కెన‌డా ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రితో కేటీఆర్ భేటీ..హైద‌రాబాద్‌లో ప్ర‌ముఖ సంస్థ ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లో మ‌రో కీల‌క సంస్థ ఏర్పాటు కానుంది. కెనడాలోని ప్రపంచ ప్రఖ్యాత వాంకువర్ ఫిల్మ్ స్కూల్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒక ఎంఓయును కుదుర్చుకుంది. కెనడా ఇంటర్నెషనల్ ట్రేడ్ శాఖ మంత్రి  ఫ్రాంకోయిస్ పిలిప్ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కే తార‌క‌రాముతో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరిత హారం వంటి కార్యక్రమాలను వివరించారు. …

Read More »

ట్రంప్ కూతురు కోసం రోడ్ల‌బాగు..మంత్రి కేటీఆర్ సూప‌ర్ క్లారిటీ

అర్థం ప‌ర్థం లేని కామెంట్లు చేస్తూ అన‌వ‌స‌ర గంద‌ర‌గోళం సృష్టిస్తున్న ఉద్దేశ‌పూర్వ‌క విమ‌ర్శ‌కులకు మంత్రి కేటీఆర్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. హైద‌రాబాద్‌లో రోడ్ల‌ను బాగు చేయ‌డం ప్ర‌భుత్వం బాధ్య‌త‌గా తీసుకొని ముందుకు సాగుతున్న‌ప్ప‌టికీ…విమ‌ర్శ‌లు చేస్తున్న నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ ఘాటుగా రియాక్ట‌య్యారు. సోమాజిగూడా హోటల్ పార్క్ లో ఫ్రీడమ్ హైదరాబాద్ 10కే రన్ ప్రెస్ మీట్ కు హాజరైన మంత్రి కేటీఆర్ ఈ సంద‌ర్భంగా 10కె రన్ టీ-షర్ట్, మెడల్స్ …

Read More »

టీ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్…

తెలంగాణ రాష్ట్ర శీతాకాల స‌మావేశాల్లో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుంద‌ని ప్ర‌భుత్వ చీఫ్ విప్ స‌హా విప్‌లు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ శీతాకాల‌ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా ప‌డిన అనంత‌రం చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ లు న‌ల్లాల‌ ఓదెలు,గంప గోవర్ధన్, గొంగిడి సునీత విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అసెంబ్లీ ,మండలి శీతాకాల సమావేశాలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. గతంలో శీతాకాల సమావేశాలు ఐదారు రోజులు …

Read More »

16రోజుల పాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గత నెల అక్టోబర్ 27న మొదలై ఈ రోజు నవంబర్ 17న ముగిశాయి .దాదాపు పదహారు రోజుల పాటు సమావేశాలు జరిగాయి .ఈ సమావేశాల్లో అరవై తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు సభ కొనసాగింది .సభలో మొత్తం పదకొండు అంశాలపై చర్చ జరగగా పదకొండు బిల్లులకు ఆమోదం తెల్పింది . ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు ప్రకటనలు చేశారు …

Read More »

అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం..కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో చాలా లాభాలు జరిగాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. భారతదేశం మొత్తంలో పశ్చిమబెంగాల్, ఏపీకి మినహాయించి అన్ని రాష్ర్టాలు జిల్లాల పునర్విభజన చేసుకున్నాయని తెలిపారు. అదే విధంగా తెలంగాణ కూడా జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టిందన్నారు. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పరిపాలన సౌలభ్యం – ప్రజలు కేంద్ర బిందువుగానే జిల్లాల విభజన జరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు …

Read More »

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాహిత్యం మసకబారింది..కేసీఆర్

శాసనసభలో ప్రపంచ తెలుగు మహాసభలపై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు.ప్రపంచ తెలుగు మహాసభలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ మహాసభల నిర్వహణ జరుగుతుందని చెప్పారు. స్వరాష్ట్రం తెలంగాణలో వెలుగొందిన తెలుగును ప్రపంచానికి చాటిచెప్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మన తెలంగాణలో 2 వేల సంవత్సరాల పూర్వం ముందే తెలుగు సాహిత్యం ఉన్నట్లు చరిత్ర చెబుతున్నదని గుర్తు చేశారు. ద్విపద దేశీయ …

Read More »

ఈ మూడేళ్ల కాలంలో రూ. 6,713 కోట్లు ఖర్చు..కేసీఆర్

ఇవాళ ( శుక్రవారం ) శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిపై వ్యయంపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేసిన ప్రతీ పైసా నిజాయితీగా ఖర్చు చేస్తున్నామన్నారు. ఎస్సీ నిధులు పక్కదారి పడుతున్నాయని ఎమ్మెల్యే సంపత్ చేసిన వ్యాఖ్యలను సీఎం తప్పుబట్టారు. వాస్తవాలను వక్రీకరించడం సరికాదన్నారు . లెక్కాపత్రం లేకుండా నిధులు మళ్లించారని విమర్శిస్తే సహించేది లేదని సీఎం తేల్చిచెప్పారు. ఎస్సీ నిధులు …

Read More »

సింగరేణి కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటాం.. కేసీఆర్

సింగరేణి కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు .శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి కాలరీస్‌లో నూతన బొగ్గు గనుల ఏర్పాటుపై సీఎం వివరణ ఇచ్చారు.సింగరేణిలో త్వరలోనే 12 కొత్త గనులు ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 12 గనుల్లో ఆరు అండర్ గ్రౌండ్ మైన్స్ కాగా, మిగతావి ఓపెన్ కాస్ట్ గనులు అని సీఎం చెప్పారు. సింగరేణిలో నైపుణ్యాభివృద్ధికి కేంద్రంను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కేంద్రాలను మూడు …

Read More »

ఆ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది..

తెలంగాణ శాసనసభలో జరుగుతున్న ప్రశ్నోత్తరాలలో భాగంగా అత్యంత వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు బీసీ అభివృద్ధి శాఖ మంత్రి జోగు రామన్న సమాధానం ఇచ్చారు. అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎంబీసీలకు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించామని బీసీ అభివృద్ధి శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. గత ప్రభుత్వాల నుంచి వెనుకబడిన కులాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat