Home / TELANGANA (page 1102)

TELANGANA

కేటీఆర్‌కు,జ‌గ‌న్‌కు మాత్ర‌మే సొంత‌మైన రికార్డు ఇది

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి మాత్ర‌మే ప్ర‌త్యేక‌మైన రికార్డు ఇది. మ‌రే రాజ‌కీయ నాయ‌కుడికి కూడా సొంతం కానీ ప్ర‌త్యేక‌మైన అంశం ఇది. ఇంత‌కీ ఏంటా విష‌యం అంటారా? క్రేజీ పొలిటీషియ‌న్లుగా యూత్‌లో ఆద‌ర‌ణ పొందిన ఈ ఇద్ద‌రు నేత‌లు ఇప్పుడు యువ‌త‌లో పిచ్చి క్రేజ్ ఉన్న సెల్ఫీల స్టార్లుగా కూడా మారిపోయారు. సాధారణంగా …

Read More »

మరల సొంత గూటికి గుత్తా చేరుతున్నారా ..?

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ నేతలపై ఇప్పటికే పలువురు పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరల సొంత గూటికి చేరనున్నారు అని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి .అంతే కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆయనకు సరైన గౌరవం దక్కడంలేదు .తీవ్ర అసంతృప్తితో …

Read More »

తెలంగాణ రాష్ట్ర అప్పు రూ .1,35,554.04 కోట్లు ..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఇటు అధికార అటు ప్రతిపక్షాల మధ్య చర్చ వాడివేడిగా జరుగుతుంది .గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాల గురించి ఇరు పక్షాలు చర్చిస్తున్నాయి .ఈ నేపథ్యంలో మంగళవారం శాసనసభలో ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పక్ష సభ్యులు రాష్ట్రంలో అప్పులు ఎక్కువై పోతున్నాయి అని ..అభివృద్ధి ఏమి జరగడంలేదు అని ఆరోపించారు . దీనికి సమాధానంగా రాష్ట్ర ఆర్థిక శాఖ …

Read More »

సీఎం గా ఉత్తమ్ ..

మీరు విన్నది నిజమే .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుత రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండనున్నారు .అయితే అది ఇప్పుడు కాదు అంట వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది .అప్పుడు ప్రస్తుత టీపీపీసీ అధ్యక్షుడుగా ఉన్న ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు జోష్యం చెప్పారు . …

Read More »

18న వ‌రంగ‌ల్‌కు మంత్రి కేటీఆర్‌..ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కానికి శ్రీ‌కారం

తెలంగాణ రాష్ట్రంలో రాజ‌ధాని హైద‌రాబాద్ త‌ర్వాత రెండో ప్రాధాన్య న‌గ‌రంగా గుర్తింపును సాధించుకోవ‌డ‌మే కాకుండా గౌర‌వాన్ని పొందుతున్న వ‌రంగ‌ల్ మ‌రో విశిష్ట కార్య‌క్ర‌మానికి వేదిక‌గా మార‌నుంది. చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నూలు రాయితీ పథకాన్ని రాష్ట్ర చేనేత‌, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈనెల 18న వరంగల్‌లో ప్రారంభించనున్నారు. మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టికే అధికారులు ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. రాష్ట్ర …

Read More »

ఈ చిన్నారికి ఫిదా అయిన ” మంత్రి కేటీఆర్ “

ఇవాళ ( నవంబర్‌ 14) న పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పుట్టిన రోజును మనం బాలల దినోత్సవం జరుపుకుంటాం. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఈ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు తమ ఫ్యాన్సీ డ్రస్సులతో అందరి చూపు వారిపై ఉండేలా చేశారు. ఓ చిన్నారి మంత్రి కేటీఆర్‌లా డ్రస్‌ వేసి ఆయన దృష్టిని ఆకర్షించింది. ఫ్యాన్సీ డ్రస్సు ఈవెంట్‌లో చిన్నారులు రకరకాల దుస్తులతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  భాగంగా పిల్లలు …

Read More »

ఆ ఘనత అనురాగ్‌శర్మకే దక్కుతుంది..సీఎం కేసీఆర్

డీజీపీగా పదవీ విరమణ చేసిన అనురాగ్‌శర్మకు ప్రగతిభవన్‌లో ప్రభుత్వం తరపున ఘనంగా విడ్కోలు పలికారు. అనురాగ్‌శర్మను సీఎం కేసీఆర్ సన్మారించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే అపోహలను, దుష్ప్రచారాలను పటాపంచలు చేసినం. తెలంగాణను సహనశీల రాష్ట్రంగా ఆవిష్కరించిన ఘనత పోలీసు శాఖకు, మూడున్నరేళ్లపాటు డీజీపీగా పనిచేసి పోలీసులకు నాయకత్వం వహించిన అనురాగ్‌శర్మకు దక్కుతుందని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసింగ్ కొత్త …

Read More »

స్వచ్చతలో పెద్దపల్లి జిల్లా రికార్డు ..

తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా మరో ఘనతను సొంతం చేసుకుంది .ఈ నేపథ్యంలో జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేసుకున్న స్వచ్చ జిల్లా జాబితాలో చోటు సంపాదించుకుంది .ఈ విషయాన్నీ రేపు బుధవారం 15వ తారీఖున ప్రకటించనున్నారు .స్వచ్చ భారత్ మిషన్ లో భాగంగా జిల్లాలో వివధ దశల్లో మొత్తం ఒక లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై ఒక్కటి మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు . మొత్తం …

Read More »

స్వచ్ఛ సర్వేక్షన్ 2018 ర్యాంకుల్లో నంబ‌ర్‌వ‌న్ నిల‌వాలి.. కేటీఆర్‌

స్వచ్ఛ సర్వేక్షన్ 2018 ర్యాంకుల్లో తెలంగాణ పట్టణాలను అగ్రస్థానంలో నిలపాలని మంత్రి కేటీ రామారావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సారి స్వచ్చసర్వేక్షణ్ ర్యాంకుల్లో అగ్రస్థానం పొందేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఇందుకోసం అన్ని మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లతో కలిపి ప్రత్యేకంగా అవగాహాన‌ సదస్సు ఏర్పాటు చేయాన్నారు. ఈ సందర్భంగా అకాడమిక్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా రూపొందించిన  స్వచ్ఛ సర్వేక్షన్ 2018 సీడీని మంత్రి కేటీఆర్ ఈరోజు …

Read More »

రాష్ట్రంలో మ‌రో 40 కొత్త మున్సిపాలిటీలు.. మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలోని పుర‌పాల‌క సంస్థ‌ల‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ఉంద‌ని  పురపాలక శాఖ మంత్రి కే తార‌క‌ రామారావు తెలిపారు. రాష్ర్టంలోని పురపాలక సంస్ధల్లోని అభివృద్ది కార్యక్రమాలపైన జిల్లా కలెక్టర్లతో ఈరోజు మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో పట్టణాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రి పలు అదేశాలు జారీ చేశారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలను మరింత మెరుగ్గా అందించేందుకు, పరిపాలన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat