Home / TELANGANA (page 1125)

TELANGANA

కారు ఎక్కనున్న కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి …

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ వలసలు .అందులో భాగంగా టీటీడీపీ పార్టీ మాజీ నేత ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి విదితమే .తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు ప్రస్తుతం అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అని వార్తలు వస్తోన్నాయి .అందులో భాగంగా ఇటీవల …

Read More »

చెప్పి చేసేది రాజకీయం కాదు.. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు

తెలుగుదేశం పార్టీ జాతీయ  అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు గురువారంఇవాళ  తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం అయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ కొన్ని కారణాల వల్ల కొందరు పార్టీ మారారు. ఆ ఫిరాయింపుల గురించి నేను మాట్లాడను. చెప్పి చేసేది రాజకీయం కాదు. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. కుటుంబసభ్యుల కన్నా కార్యకర్తలనే ఎక్కువగా ప్రేమిస్తా. తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడాలి. ఇక నుంచి …

Read More »

సిపక్ తక్రా పోటీలను ప్రారంభించిన మంత్రి మహేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో సిపక్ తక్రా 4వ ప్రపంచకప్ పోటీలను మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. బ్రెజిల్, చైనా, వియత్నాం, పాకిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్, సింగపూర్ తదితర దేశాల నుంచి 20 మంది సిపక్ తక్రా క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ .. విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్న తరుణంలో పోటీలు జరగడం రాష్ర్టానికి గర్వకారణమన్నారు. భారత …

Read More »

స్కాం స్టార్ రేవంతేనా ..?

తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు సమక్షంలో కోడంగల్ నియోజక వర్గానికి చెందిన దాదాపు పదమూడు వందల మంది టీడీపీ ,కాంగ్రెస్ నేతలు ,కార్యకర్తలు నిన్న హైదరాబాద్ లోని టీఆర్ఎస్ భవన్ లో గులాబీ గూటికి చేరిన సంగతి విదితమే .ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలోనే పలు కుంభకోణాలకు పాల్పడిన కుంభ కోణాల కాంగ్రెస్‌లోకి దేశ స్థాయిలో కోడంగల్ ప్రజల పరువు తీసిన ఓటుకు నోటు …

Read More »

టీఆర్‌టీ నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్

టీఆర్‌టీ(టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్) నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్ అయింది. టీఆర్‌టీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పాత జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్ ఇవ్వాలన్న పిటిషన్‌కు హైకోర్టు కొట్టేసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొనే నోటిఫికేషన్ ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత జిల్లాల వారీగా నోటిఫికేషన్ వేయాలని గతంలో పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. …

Read More »

మంత్రి కేటీఆర్ ను కలిసిన సురేష్ చుక్కపల్లి

దక్షిణ కొరియా గౌరవ హైదరాబాద్ కాన్సులేట్ జనరల్ గా ఎంపికైన సురేష్ చుక్కపల్లి ఈరోజు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావును బేగంపేట క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈరోజు ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేరుగా వచ్చి మంత్రి కేటీ రామారావుని గౌరవ సూచకంగా కలిశారు. సురేష్ కి దక్కిన గౌరవానికి మంత్రి కెటిరామారావు అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం – కొరియా మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాల అభివృద్ధి …

Read More »

రేవంత్ కాంగ్రెస్ లో చేరడానికి ప్రధాన కారణం ఇదే ..?

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి ఇటీవల దేశ రాజధాని నగరం ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి విదితమే .రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనక పెద్ద కుట్ర ఉన్నది అని దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గ …

Read More »

ఇదేం ఆసుపత్రి…….డాక్టర్‌నే కోమాలోకి పంపిన ఆసుపత్రి

ఆమె హోమియోపతి వైద్యురాలు. అనుకోకుండా ఆమెకు సైనస్ సమస్య వచ్చింది. చికిత్స కోసం ఆమె పనిచేసిన ఆస్పత్రిలోనే చేరింది. రకరకాల పరీక్షలు చేసిన వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు. దీంతో అక్కడే ఆపరేషన్ చేయించుకుంది. అయితే ఆపరేషన్ సమయంలో మత్తు కోసం ఇచ్చిన అనస్తేసియా వికటించింది. దీనికి తోడు వైద్యుల నిర్లక్ష్యం ఆమెను కోమాలోకి నెట్టేసింది. ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్ బేగంపేటలోని ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. …

Read More »

కోడంగల్ ఉప ఎన్నికపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు …

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఇటు టీడీపీ పార్టీకి అటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి విదితమే . అంతకుముందు రేవంత్ ఏపీలో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం తను …

Read More »

కేటీఆర్ ను బుక్ చేయబోయి అడ్డంగా దొరికిన రేవంత్ ..

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పంచాయితీ ,మున్సిపల్ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో నిన్న కోడంగల్ నియోజక వర్గానికి చెందిన దాదాపు పదమూడు వందల మంది టీడీపీ ,కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు  టీఆర్ఎస్ భవన్ లో  టీఆర్ఎస్ గూటికి చేరారు .ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం పలు కుంభకోణాలకు పాల్పడిన కుంభ కోణాల కాంగ్రెస్‌లోకి దేశ స్థాయిలో తెలంగాణ ముఖ్యంగా కోడంగల్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat