Home / TELANGANA (page 368)

TELANGANA

ఆరోగ్యంతో పాటు అహ్లాదం అందించేలా కరీంనగర్ పట్టణం అభివృద్ధి

ఒకేరోజు 14 పార్కులను కరీంనగర్లో ప్రారంభించారు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. 4కోట్ల నిధులతో నిర్మాణమైన ఈ పార్కులు నగరవాసులకు అహ్లదంతోపాటు ఆరోగ్యాన్ని అందిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు పట్టణాలు సైతం ఎలాంటి వసతులు లేక కుగ్రామాలుగా అల్లాడేవని, అస్తవ్యస్తమైన శానిటేషన్తో, ఎక్కడపడితే అక్కడ మురుగునీరు నిలవడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవడం జరిగేదని ఆక్షేపించారు. అధికారులు డెవలప్ చేద్దామన్నా గత కేంద్ర, రాష్ట్ర …

Read More »

షర్మిలకు వైఎస్ బొమ్మలతో కూడిన పట్టు శాలువా అందజేత

వైఎస్ షర్మిల సిరిసిల్లకు చేరుకున్నారు. డాక్టర్ పెంచలయ్య ఇంట్లో షర్మిల అల్పాహారం తీసుకున్నారు. షర్మిలకు వైఎస్ బొమ్మలతో కూడిన పట్టు శాలువా, అగ్గిపెట్టెలో పెట్టె శాలువా బహుకరించారు. మరికాసేపట్లో కరోనా బాధిత కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 14 కుటుంబాలను షర్మిల పరామర్శించి ఆర్ధిక సాయం అందించనున్నారు. అనంతరం కరీంనగర్ జిల్లాలో షర్మిల పర్యటించనున్నారు.

Read More »

టీఆర్‌ఎస్‌ నాయకుడు హఠాన్మరణం

తెలంగాణ రాష్ట్రంలోని బాలాపూర్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు సింగిరెడ్డి చంద్రపాల్‌రెడ్డి(41) గురువారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. గత అసెంబ్లీ/పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో మంత్రి సబితారెడ్డి వెన్నంటి ఉంటూ అన్ని కార్యక్రమాల్లో, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. సోషల్‌ మీడియాలో టీఆర్‌ఎస్‌ పథకాలు, మంత్రి సబితారెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసేవారు. కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ రియల్‌ …

Read More »

కొవిడ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ న‌గ‌రంలోని వెంగ‌ళ్రావు న‌గ‌ర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంట‌ర్‌లో ఏర్పాటు చేసిన‌ కొవిడ్ కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ శుక్ర‌వారం ఉద‌యం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, సీఎస్ సోమేశ్ కుమార్, ఐటీ శాఖ కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు. ఈ సెంట‌ర్ ప్రారంభోత్స‌వం కంటే …

Read More »

ధూపాడ్ లో రైతులతో మంత్రి జగదీష్ ముఖాముఖి –

వరుస కరువులతో అల్లాలడిన తెలంగాణా నేల ఇపుడు వ్యవసాయానికి పూర్తిగా అనుకూలంగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి సమయాన్ని రైతాంగం తమకు అనుకూలంగా మలుచుకుంటే ఆర్థికంగా పరిపుష్టి కాగలుతారని ఆయన తేల్చిచెప్పారు. అందుకు చేయవలసిందల్లా మూస పద్ధతుల్లో చేసే వ్యవసాయానికి స్వస్తి పలికి వాణిజ్య పంటలవైపు రైతులు దృష్టి సారించాలని రైతాంగానికి మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.అందులో అవగాహన పెంపొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

జగమంత ఎత్తుకు ఎగిసింది గంగ

తెలంగాణలో చెరువుల్ల నీళ్లు.. బావుల్ల నీళ్లు.. వాగుల్ల నీళ్లు.. కుంటల్ల నీళ్లు.. కాలువల్ల్ల నీళ్లు.. తలాపు నుంచి సిగ దాకా నలుచెరగులా గోదావరి పరవళ్లు. ఇది బంగారు తెలంగాణ సాధనకు లెజండరీ విజనరీ అయిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పలికిన నాందీవాచకం. దీనిపేరు కాళేశ్వరం. మూడే మూడేండ్ల కాలంలో జలభాండాగారంగా ఆవిర్భవించిన కాళేశ్వరం ప్రాజెక్టు చారిత్రక ప్రస్థానాన్ని ప్రపంచం తెలుసుకోబోతున్నది. శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రపంచ ప్రఖ్యాత చానల్‌ డిస్కవరీ.. …

Read More »

వర్షపు నీటి నాలా అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే వివేకానంద్ పర్యటన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129 డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో వర్షపు నీటి నాలా అభివృద్ధిపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు విచ్చేసి జోనల్ కమిషనర్ మమత గారు, స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వర్షపు నీటి నాలా ఔట్ లెట్ సమస్యను పరిశీలించారు. సరైన ఔట్ లెట్ వ్యవస్థ లేని కారణంగా వర్షపు నీరు నిలిచి నిత్యం సమస్య …

Read More »

సీఎం కేసీఆర్‌కు అద్భుతమైన కానుక ఇది: ఎంపీ సంతోష్

కోటి వృక్షార్చనలో భాగంగా నాటిన మొక్కలపై పక్షులు గూళ్లను ఏర్పరచుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని, ఇది సీఎం కేసీఆర్‌కు అద్భుతమైన కానుక అని టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఆధ్వర్యంలో ఎంపీ సంతోష్ కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. సంతోష్ పిలుపు మేరకు భూపాలపల్లిలో సింగరేణి డైరెక్టర్ బలరాం ఐఆర్ఎస్ మియావాకి …

Read More »

సెక్రటేరియట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గురువారం నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణం అంతా కలియతిరిగారు.పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి… ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను,వర్క్ ఏజెన్సీని ఆదేశించారు. వర్క్ చార్ట్ ప్రకారం నిర్మాణ పనులు శరవేగంగా,పూర్తి నాణ్యతతో జరగాలని …

Read More »

తెలంగాణకు భారీ పెట్టుబడులు

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానున్నది.E.V. రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తున్న ట్రైటాన్ – triton ఈవీ, తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు గురువారం ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలంగాణలో సూమారు 2100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. పరిశ్రమల మంత్రి KTR తో సమావేశమై తమ పెట్టుబడి ప్రణాళికను వివరించింది. భవిష్యత్తులో భారీగా డిమాండ్ ఉండే EV …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat