Home / SLIDER / షర్మిలకు వైఎస్ బొమ్మలతో కూడిన పట్టు శాలువా అందజేత

షర్మిలకు వైఎస్ బొమ్మలతో కూడిన పట్టు శాలువా అందజేత

వైఎస్ షర్మిల సిరిసిల్లకు చేరుకున్నారు. డాక్టర్ పెంచలయ్య ఇంట్లో షర్మిల అల్పాహారం తీసుకున్నారు. షర్మిలకు వైఎస్ బొమ్మలతో కూడిన పట్టు శాలువా, అగ్గిపెట్టెలో పెట్టె శాలువా బహుకరించారు.

మరికాసేపట్లో కరోనా బాధిత కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 14 కుటుంబాలను షర్మిల పరామర్శించి ఆర్ధిక సాయం అందించనున్నారు. అనంతరం కరీంనగర్ జిల్లాలో షర్మిల పర్యటించనున్నారు.