తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో పండించిన వరి ధాన్యం కొనుగోలుకు 6 వేల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సచివాలయం బీఆర్కే భవన్‌లో మంత్రి గంగుల కమలాకర్.. వరిధాన్యం కొనుగోలుపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు తొందరపడి ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోకుండా, తాలు, పొళ్లు లేకుండా ఎండబోయిసన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధరకు అమ్ముకోవాలని …
Read More »శాంతి, భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత
తెలంగాణలో శాంతి, భద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని దీనిలో భాగంగా తెలంగాణా పోలీస్ శాఖ ఆధునీకరణ, నూతన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడంతో పాటు కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, నూతన వాహనాల ఏర్పాటు తదితర చర్యలకు అధిక మొత్తంలో నిధులను మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహ్మాద్ మహమూద్ అలీ అన్నారు. గురువారంనాడు యూసుఫ్ గూడా మొదటి బెటాలియన్ లో జరిగిన 499 …
Read More »టిఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి
ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు,కార్యక్రమాల పట్ల ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకు పోతున్నాయని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టి అన్ని తెలంగాణను అన్ని రంగాలలో ప్రగతిపథాన నడిపిస్తున్న కెసిఆర్ గారు మహోన్నత నాయకులు అని ఆయన కొనియాడారు.పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన పలు గ్రామాలలోని కాంగ్రెస్ ,బిజెపిల నాయకులు …
Read More »తెలంగాణలో అదుపులో కరోనా
తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనా నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అద్భుతంగా పని చేస్తోందన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలు కలిసి పనిచేయడం వల్లే… ఈ సారి సీజనల్ వ్యాధులు కూడా బాగా తగ్గాయన్నారు. రోగాలు, వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో కొత్తగా 1,869 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి చెందారు. …
Read More »ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలకు ఆకర్శితులై 29 వ డివిజన్ సుజిత్ నగర్ కు సంబందించిన వివిద పార్టీలకు చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్ లో చేరారు..వారికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. సుజిత్ నగర్ లో సీసీ రోడ్డు మరియు మురికి కాలువల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శంకుస్థాపన చేసారు..అనంతరం పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహణ కల్పించారు..ప్రతీ ఇంటికి తిరుగుతూ …
Read More »సుజాత మాకు చెల్లె లాంటిది.. మేమిద్దరం కుడి ఎడమ భుజం వలే పనిచేస్తాం…
దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారి ఎనలేని సుదీర్ఘ ప్రజా సేవలకు టి ఆర్ ఎస్ పార్టీ గౌరవాన్ని ఇస్తూ.. వారి సతీమణి సోలిపెట సుజాత కు సీఎం కేసీఆర్ గారు దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని మంత్రి హరీష్ రావు గారు అన్నారు.. ఈ సందర్భంగా చిట్టాపూర్ గ్రామంలో సుజాత స్వగృహంకి వెళ్లి రామలింగారెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా …
Read More »దుబ్బాకలో మంచి చెడుకు మేమే నిలబడతాం
‘‘మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా ఏనాడైనా దుబ్బాక రైతాంగం గురించి మాట్లాడారా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రజలను జైల్లో వేస్తే ఎప్పుడైనా విడిపించారా? దుబ్బాకలో ఎన్నో కేసులు నమోదైతే వచ్చి వారి పక్షాన నిలబడ్డారా? మంచిచెడుకు నిలబడేదే మేము.. దుబ్బాక ప్రజల కష్టసుఖాల్లో నిలబడ్డాం. ఉత్తమ్ కుమార్‌రెడ్డి..! మీరొచ్చి ఎవరి తలపుండు కడుగుతారో సమాధానం చెప్పాలి’’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇక్కడ చదువుకున్న బిడ్డగా సీఎం కేసీఆర్‌కు ఉన్న …
Read More »బీజేపీ అభ్యర్థి గా రఘునందన్ రావు
త్వరలోనే జరగనున్న దుబ్బాక ఉపఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా బీజేపీ జాతీయ నాయకత్వం రఘునందన్‌రావును ఖరారు చేసింది. మధ్యప్రదేశ్‌లోని 27 స్థానాల్లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అక్కడి అభ్యర్థులతో పాటు దుబ్బాక అభ్యర్థిని కూడా బీజేపీ ప్రకటించింది. దుబ్బాకలో ఉపఎన్నికల అనివార్యం అని తెలిసినప్పటి నుంచి రఘునందన్ రావు పేరు బీజేపీ వర్గాల్లో ప్రముఖంగా వినిపించింది. 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి …
Read More »దుబ్బాక ప్రజలకు మంత్రి హారీష్ పిలుపు
దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం వేడెక్కింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతను ప్రకటించారు. దీంతో ఎలాగైనా సీటును కైవసం చేసుకునేందుకు పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ‘తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్‌గా నిలిచాయి. అదే స్ఫూర్తితో దుబ్బాక నియోజక వర్గాన్ని రామలింగారెడ్డి అభివృద్ధి చేశారు. పేదల కోసం ఎంతగానో కృషి చేశారు. దుబ్బాక …
Read More »ఆడబిడ్డలకు పెద్దన్నగా సీఎం కేసీఆర్
పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. ఓదెల మండలంలోని 11 గ్రామాల్లోని 155 మందికి రూ. 1.56 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, త్వరలోనే 57 ఏళ్ల వయసు నిండిన వారికి పింఛన్ పథకం అమల్లోకి రానుందని తెలిపారు. మడక చెక్‌డ్యాం కరకట్ట …
Read More »