Home / TELANGANA (page 532)

TELANGANA

హైద‌రాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో GHMC చేప‌ట్టిన ప‌నుల ప్ర‌గ‌తిని స‌మీక్షించిన మంత్రి KTR

హైద‌రాబాద్ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఏడు శాస‌న స‌భ స్థానాల్లో జిహెచ్‌ఎంసి చే చేప‌ట్టిన‌ చేసిన ప‌నుల‌ను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకోవాల‌ని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.టి.రామారావు స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం జిహెచ్‌ఎంసి కార్యాల‌యంలో నిర్వ‌హించిన‌ స‌మావేశంలో ఎస్‌.ఆర్‌.డి.పి కింద మంజూరు చేసిన ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు, ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిలు, రోడ్ల విస్త‌ర‌ణ ప‌నులు, మెట్రో లైన్ నిర్మాణానికి అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ, …

Read More »

తెలంగాణ లో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు గురువారం అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు గురువారం అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్.పిలను ఆహ్వానించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు, పంచాయతిరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ …

Read More »

కరోనాపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న సంగతి విదితమే. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అనుకూలమైన ప్రాంతాల్లో ఒకటి అయిన ఆర్టీసీ బస్సులలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఇందులో భాగంగా ప్రతి బస్సులోనూ శానిటైజర్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది ప్రభుత్వం. బస్సు ఎక్కిన ప్రతి ప్రయాణికుడికి కండక్టర్ టికెట్ తో …

Read More »

ఎమ్మెల్సీగా కవితక్క నామినేషన్.. టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ హర్షాతికేతం..!

జన హృదయ నేత నిత్యము బంగారు తెలంగాణ కోసము కష్టపడే మహోన్నత వ్యక్తిత్వము నిరాడంబరతకి మారు పేరు టీఆర్ఎస్ ఎన్నారై సలహాదారు నిజమాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు టీఆర్‌ఎస్‌ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల మరియు ఇతర కోర్ కమిటీ సభ్యులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిగా కవిత పేరును సీఎం కేసీఆర్‌ ప్రకటించిన …

Read More »

ఎమ్మెల్సీ అభ్యర్థి కవితకి ఘన స్వాగతం

తెలంగాణ లో కామారెడ్డి జిల్లా టేక్రియాల్ క్రాస్ రోడ్డులో మాజీ ఎంపీ కవితకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు నిజామాబాద్‌కు బయలుదేరిన కవితకు దారిపొడవునా టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ కౌన్సిలర్లు కవితకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందల్వాయి వద్ద కూడా పార్టీ శ్రేణులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కవిత …

Read More »

తెలంగాణలో మరో కరోనా కేసు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా వైరస్ కేసు నమోదైంది. బ్రిటన్ దేశం నుండి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు రీపోర్ట్ వచ్చిందని హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఇప్పటికే ఐదు కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక వ్యక్తి కోలుకుని గాంధీ ఆస్పత్రి నుండి డిశార్జి అయ్యాడు.

Read More »

ఎదురింటి యువకుడిపై పోలీసులకు అమృతా ప్రణయ్ ఫిర్యాదు..ఏం చేశాడో తెలుసా..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్ర‍ణయ్ పరువు హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఇటీవల హైదరాబాద్‌‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లిన అమృతను బంధువులు అడ్డుకోవడంతో చివరి చూపు చూడకుండానే వెనక్కి వెళ్లిపోయిన అమృత కొద్ది రోజుల క్రితం పోలీసుల సహాయంతో తన తల్లి గిరిజను కలుసుకుని పదినిమిషాల పాటు మాట్లాడారు. ఇదిలా ఉంటే మిర్యాలగూడలో తన అత్తమామల ఇంట్లో ఉంటున్న అమృతా ప్ర‍ణయ్ …

Read More »

మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా..తెలంగాణ జాగ్రత్త !

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజికి పెరిగిపోతుంది. చైనాలోని వ్యూహాన్ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకింది. ఈ వైరస్ తాకినవారి సంఖ్య లక్షలకు చేరుకుంది. మృతుల సంఖ్య వేళ్ళల్లో ఉంది. ఇక ఈ వైరస్ ప్రస్తుతం ఇండియాను కూడా వణికిస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 130పైగా కేసులు నమోదు కాగా ముగ్గురు చనిపోయారు. ఇండియాలో రాష్ట్రాల వారిగా చూసుకుంటే మాత్రం మహారాష్ట్రలో …

Read More »

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ నేత శ్రీమతి కవిత పేరును ముఖ్యమంత్రి, ఆపార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. రేపు నామినేషన్ల పర్వానికి చివరి రోజు కావడంతో ఈ రోజు బుధవారం మధ్యాహ్నాం రెండు గంటలకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్సీలు,పార్టీ ముఖ్య నేతలు పాల్గొనున్నారు. అయితే నిజామాబాద్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు మొత్తం 824 …

Read More »

మేళ్ళ చెరువులో వైభ‌వంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌ళ్యాణం

సూర్యాపేట జిల్లా మేళ్ళ చెరువులోని మై హోమ్స్ సంస్థ మ‌హా సిమెంట్స్ ఆవ‌ర‌ణ‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌ళ్యాణం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. అతిథులు, అనేక మంది ఆహ్వానితులు, భ‌క్తుల మ‌ధ్య చిన్న జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో క‌న్నుల పండుగ‌గా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఆయ‌న స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి ఉషా ద‌యాక‌ర్ రావులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat