సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నిర్విరామంగా కొనసాగాలని కీసర రామలింగేశ్వరస్వామిని కోరినట్లు ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్ రావు, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద ప్రత్యేక పూజలు నిర్వహించారు. Prayed the #LordShiva at Keesara Ramalingeshwara …
Read More »ఖమ్మం జిల్లాలో అమ్మాయిలతో స్కూల్ టీచర్లు …వీడియోలు వైరల్
సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు చెప్పాల్సిన ఉపాధ్యాయులే వాటిని వినియోగిస్తూ, చిన్నారులకు కూడా అలవాటు చేస్తున్నారు. టీచర్లే టిక్‌టాక్‌కు బానిసల్లా వీడియోలు తీసుకుంటున్నారు. అంతేకాదు, బడిలోని– అమ్మాయిలతో కలిసి టిక్‌టాక్ వీడియోలు తీస్తూ అలజడి రేపారు. కొత్తగూడెం, రామవరం ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. టీచర్లు, విద్యార్థినుల వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్లపై …
Read More »డీసీసీబీ పాలకవర్గాల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గాల ఎన్నికల నిర్వహణకు సహకార శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 22న జిల్లా సహకార ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. 25న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంట వరకు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల …
Read More »త్వరలోనే గురుకులాల్లో 1900పోస్టులు భర్తీ
తెలంగాణ రాష్ట్ర గురుకులాలకు సంబంధించిన మొత్తం 1900పోస్టుల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన చర్యలను తీసుకోవడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా పలు కేటగిరీల్లోని మొత్తం పంతొమ్మిది పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీంతో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమయింది. ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్ 1071పోస్టులతో పాటుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్,లైబ్రేరియన్ ,క్రాప్ట్ ,స్టాఫ్ నర్స్ సహా పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ప్రస్తుత …
Read More »తెలంగాణలో త్వరలో రాజ్యసభ స్థానాలు ఖాళీ
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నయి. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏకంగా ఎనబై మూడు స్థానాలను దక్కించుకుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి పథకాలకు ఆకర్శితులై ఏకంగా ఇరవై రెండు మంది ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో ప్రతిపక్ష పార్టీలకు రాజ్యసభ …
Read More »రైల్వేలో తెలంగాణది ఘన చరిత్ర
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన సీనియర్ నేత .. కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి “రైల్వే అంటే తెలంగాణ ప్రజలకు తెల్వదు. ఎర్రబస్సు తప్ప నో రైల్వేస్ ఇన్ తెలంగాణ ఏరియా. కేవలం ఎర్రబస్సు మాత్రమే ఎక్కే అలవాటుండేది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాకే అనేక కొత్త రైళ్లను ప్రారంభించారు’ అని మంగళవారం చర్లపల్లిలో శాటిలైట్ రైల్వేస్టేషన్ నిర్మాణపనుల అనంతరం వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. …
Read More »ఐటీ వినియోగంలో సింగరేణి ముందంజ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో విశ్వేశ్వరయ్య భవన్ లో మంగళవారం “మైనింగ్స్ లో ఐటీ వినియోగం – ముందడుగు సదస్సు జరిగింది. ఈ సదస్సులో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఆర్ సుబ్రహ్మణియన్ మాట్లాడుతూ” ఐటీ వినియోగంలో సింగరేణి దేశంలోనే అగ్రగామిగా ఉంది. అదే సమయంలో బొగ్గు ఉత్పత్తి ,టర్నోవర్ సాధించడంలోనూ ఆదర్శంగా నిలుస్తుంది అని అన్నారు.రాబోయే కాలంలో ఐటీ వినియోగాన్ని విస్తృత పరుస్తూ .. …
Read More »ఆలోచింపజేసిన సీఎం కేసీఆర్ ప్రసంగం
తెలంగాణ రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు నిన్న మంగళవారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్లో జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు మంత్రులు,ఎమ్మెల్యేలు,మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్లు,కార్పోరేటర్లు,కౌన్సిలర్లు,సంబంధిత అధికారులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ”తెలంగాణ పట్టణాలు , నగరాలను దేశంలో కెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత మేయర్లు , చైర్మన్లు , కౌన్సిలర్లు , కార్పొరేటర్లదే.దేశంలో …
Read More »మంత్రి కిషన్ రెడ్డిని చెడుగుడు ఆడుకున్న నెటిజన్లు
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన సీనియర్ నేత .. కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి “రైల్వే అంటే తెలంగాణ ప్రజలకు తెల్వదు. ఎర్రబస్సు తప్ప నో రైల్వేస్ ఇన్ తెలంగాణ ఏరియా. కేవలం ఎర్రబస్సు మాత్రమే ఎక్కే అలవాటుండేది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాకే అనేక కొత్త రైళ్లను ప్రారంభించారు’ అని మంగళవారం చర్లపల్లిలో శాటిలైట్ రైల్వేస్టేషన్ నిర్మాణపనుల అనంతరం చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ …
Read More »ఫెడరల్‌కు జనరల్ కేసీఆర్
ఢిల్లీ ఎన్నికల ఫలితాలను దేశమంతా ఆసక్తితో వీక్షించింది. ఆప్ గెలుపుతో ఓవైపు సంబరాలు చేసుకున్న ప్రజలు.. మరోవైపు ప్రధాని మోదీతోపాటు బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలిచే శక్తుల గురించి చర్చ మొదలైంది. రాజ్‌దీప్ సర్దేశాయ్ లాంటి జర్నలిస్టులు ఫెడరల్ ఫ్రంట్ అంటూ విశ్లేషించారు. ఈ ఫ్రంట్‌కు ఎవరు నాయకులు అవ్వగలరనుకున్నప్పుడు అన్ని కారణాలు, బలాలు స్పష్టంగా ఒకేవైపు సూచిస్తున్నాయి. దశాబ్దాలుగా దేశంలో రెండు పార్టీల పెత్తనాన్ని చూశాం. జాతీయ శక్తులుగా …
Read More »