తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొమ్మారెడ్డి సురేందర్‌రెడ్డి (78) మృతిచెందారు. దీర్ఘకాలికవ్యాధితో బాధపడుతున్న ఆయన యశో ద దవాఖానాలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం, కొర్రెముల గ్రామానికి చెందిన ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సురేందర్‌రెడ్డి మృతికి సీఎం కే చంద్రశేఖర్‌రావు సం తాపం వ్యక్తంచేశారు. ఆయన అంత్యక్రియలను అధికారలాంఛనాలతో నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సోమవా …
Read More »జాతరమ్మ జాతర… మేడారం జాతర!
ఏదయినా ఊళ్లో జాతర జరిగితే… ఊరంతా ఒక్కటవుతుంది. కలిసికట్టుగా సంబరాలు చేసుకుంటుంది. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు మాత్రం… ప్రపంచమే కదిలి వస్తుంది. కుంభమేళా తరువాత దేశంలో జరిగే అతిపెద్ద జాతర ఇదే మరి. కన్నులపండువగా జరిగే ఈ గిరిజనుల వేడుక వెనుక చెప్పుకోదగ్గ విశేషాలు చాలానే ఉన్నాయి. మాఘమాసంలో నాలుగురోజులపాటు అంగరంగవైభవంగా జరిగే మేడారం జాతర వెనుక ఓ కథ ప్రాశస్త్యంలో ఉంది. ఒకప్పుడు మేడారానికి చెందిన కొందరు …
Read More »మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌కు మరో ప్రఖ్యాత కాన్ఫరెన్స్‌లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందింది. ఇంతకు ముందు కేటీఆర్ అనేక అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర అభ్యున్నతి, పెట్టుబడుల గురించి మాట్లాడారు. తాజాగా, అమెరికా.. బోస్టన్‌లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఫిబ్రవరి 15, 16 తేదీల్లో జరగనున్న హర్వర్డ్ యూనివర్సిటీ ఇండియా కాన్ఫరెన్స్-2020లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. 17వ ఇండియా కాన్ఫరెన్స్-2020కి పలువురు కీలక వ్యక్తులకు ఆహ్వానం అందింది. …
Read More »యువతి ట్వీట్ కు మంత్రి కేటీఆర్ రిప్లై
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా ట్విట్టర్లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నాడనే సంగతి విదితమే. తాజాగా ఒక యువతి తన తల్లిని కాపాడాలని ట్వీట్ చేసింది. బీహార్లో ఎవరో తన తల్లిని కిడ్నాప్ చేశారు. ఏలాగైన సరే కాపాడాలని ఆ యువతి మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్లో కోరింది. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ …
Read More »బేగంపేట ఎయిర్ పోర్టు నుండి మేడారం, మేడారం నుండి బేగం పేటకు హెలికాఫ్టర్ సర్వీసులు
సమ్మక్క – సారలమ్మల మహాజాతర సందర్భంగా పర్యాటకులు, భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుండి మేడారంకు హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సేవలను అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రారంభించారు. టూరిజం ప్యాకేజీ లో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుండి మేడారం, మేడారం నుండి బేగం …
Read More »రైతన్నలకు కేంద్రం శుభవార్త..!!
దేశంలో సంక్షోభంలో కూరుకుపోయిన అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా సాగు ,వ్యవసాయ రంగానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు పదహారు సూత్రాల కార్యాచరణను ప్రకటించింది. ఈ రోజు శనివారం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. వచ్చే రెండేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. మొత్తం 6.1కోట్ల మంది రైతులు ప్రధాన మంత్రి …
Read More »మేడారం జాతరకు పోటెత్తున్న భక్తులు
ఆసియాలోనే అతిపెద్ద వన జాతరైన తెలంగాణ రాష్ట్రంలోని మేడారం జాతరకు భక్తులు,ప్రజలు పోటెత్తున్నారు. ఈ నెల ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు మహాజాతర జరగనున్నది. ఈ రద్ధీని పురస్కరించుకుని భక్తులు,ప్రజలు ముందుగానే మేడారం చేరుకుంటున్నారు. ఇందులో భాగంగా నిన్న శుక్రవారం ఒక్కరోజే ఏకంగా నాలుగు లక్షల మంది దర్శించుకున్నారు. రేపు ఆదివారం దాదాపు పది లక్షల మంది అమ్మల దర్శనానికి వస్తారని అధికారులు భావిస్తున్నారు. ఇక మహాజాతరకు …
Read More »గాంధీ ఆసుపత్రికి కరోనా కిట్లు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. అది రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. దీనికి సంబంధించిన పలు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పంపిన కరోనా టెస్టింగ్ కిట్లు నిన్న శుక్రవారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని గాంధీ అసుపత్రికి చేరాయి. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో పరిశీలనలో ఉన్న కరోనా అనుమానితులకు ఈ కిట్లతో పరీక్షలు చేస్తున్నారు. సస్పెక్టెడ్ కేసుల …
Read More »టీఆర్ఎస్ చేరిన తూంకుంట మున్సిపల్ కౌన్సిలర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితురాలై టీఆర్ఎస్ పార్టీలో తూంకుంట మున్సిపాలిటీకి చెందిన ఆరో వార్డు కౌన్సిలర్ గుంతల లక్ష్మీ క్రిష్ణారెడ్డి చేరారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుంతల లక్ష్మీ క్రిష్ణారెడ్డి కౌన్సిలర్ గా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అయితే తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నివాసంలో ఆమె టీఆర్ఎస్ లో చేరారు. ఈ …
Read More »జనగామ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా లోని ఇండస్ట్రీస్ టిన్నర్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ లోని ఫ్యాక్టరీలో రియాక్టర్ కు ఛార్జింగ్ పెడుతుండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి.దీంతో టిన్నర్ ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి.ఈ అగ్నిప్రమాద సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి …
Read More »