తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి పథకాలకు తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలిసారిగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ అధ్వర్యంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. పల్లెల అభివృద్ధే …
Read More »11న మండలి చైర్మన్ ఎన్నిక..మంత్రి ప్రశాంత్ రెడ్డి
ఈ నెల 11వ తేదీన శాసన మండలి ఛైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు మండలి సమావేశాలు జరుగనున్నాయి. అక్టోబర్‌లో రెవెన్యూ బిల్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. అక్టోబర్‌లో మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు 21 రోజుల …
Read More »చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ ,సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసనమండలి చైర్మన్ అవుతున్నారు. ఆయన ఈ పదవికి నామినేషన్ వేశారు. గతంలో కాంగ్రెస్ ఎమ్.పిగా ఉన్నప్పుడు ఆయన టిఆర్ఎస్ లోకి వచ్చారు.ముందుగా రైతు సమన్వయ సమితి చైర్మన్ అయ్యారు. తదుపరి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు మండలి చైర్మన్ అయ్యారు.తాజా సమీకరణల నేపద్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. మంత్రులు కెటిఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి ,సత్యవతి …
Read More »శనివారం నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తేదీలను బీఏసీ ఖరారు చేసింది. అందులో భాగంగా ఈ నెల 22వరకు అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15,16వ తేదీల్లో బడ్జెట్ పై సాధారణ చర్చ జరగనున్నది. బడ్జెట్ పై ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ఈ నెల 16న సీఎం కేసీఆర్ సమాధానాలను వివరిస్తారు.. ఈ నెల 17న పద్దులపై శాసన సభలో చర్చ జరుగుతుంది.
Read More »2019-20తెలంగాణ బడ్జెట- సీఎం కేసీఆర్ పూర్తి ప్రసంగం
2014 జూన్ లో నూతన రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే అద్భుతమైన ప్రగతిని సాధించింది. రాష్ట్రం ఏర్పడేనాటికి నిర్దిష్టమైన ప్రాతిపదికలు ఏవీ లేనప్పటికీ స్థూల అంచనాలతో రాష్ట్ర ప్రయాణం ప్రారంభం అయింది. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన వినూత్న ప్రజోపయోగ పథకాలెన్నో యావత్ దేశాన్ని ఆశ్చర్య పరిచాయి. అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధి సాధించిన తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామి …
Read More »తెలంగాణ జాగృతి ఖతర్ బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ మట్టి వాసనల మకరందం బతుకమ్మ. ప్రకృతిని అమ్మగా ఆది శక్తిగా కొలిచే ఘనమైన పండుగ ఇది. వందల వేల సంవత్సరాలుగా వస్తున్న మన ఈ పూల పండుగను నేడు తెలంగాణలోనే కాక తెలంగాణకు ఆవల ఉన్న తెలంగాణ ఆడబిడ్డలు అన్నదమ్ములు కూడా ప్రతీ ఏడు అత్యంత అనందోత్సాహాలతో జరుపుకోవడం తెలిసిన విషయమే. అదే క్రమంలో తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ ఆధ్వర్యంలో ఈ యేడు నిర్వహించనున్న -జానపద …
Read More »బాసర సరస్వతీ క్షేత్రంలో ముస్లిం చిన్నారికి అక్షరాభ్యాసం…!
గంగా, జమునా తెహజీబ్ సంస్కృతికి ఆలవాలంగా నిలుస్తోంది తెలంగాణ. రాష్ట్రమంతటా హిందూ, ముస్లింలు ఐక్యంగా ఉంటూ మతసామరస్యాన్ని చాటుతున్నారు. ముఖ్యంగా భాగ్యనగరం వినాయక నిమజ్జనం నాడు ఊరేగింపుగా వచ్చే భక్తులకు ముస్లింలు స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తోంది. అంతే కాదు గణేష్ మండపాల్లో లడ్డూ వేలంపాటల్లో ముస్లింలు కూడా పాల్గొని లడ్డూని దక్కించుకుని హిందూ, ముస్లింల మధ్య ఉన్న సోదరభావాన్ని చాటుతున్నారు. ఇక ముస్లిల ఉర్సు ఉత్సవాలు, దర్గాల జాతరలో …
Read More »రైతుల సంక్షేమమే మా ధ్యేయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు యధాతథంగా కొనసాగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో, ఉన్న పరిమితుల్లోనే పేద ప్రజల సంక్షేమాన్ని, రైతుల సంక్షేమాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని బడ్జెట్ ప్రసంగంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు పథకం కింద రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు పెంచాం. ఈ క్రమంలో …
Read More »వ్యవసాయ రంగంలో 8.1 శాతం వృద్ధిరేటు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతికాముక విధానాల వల్ల అన్ని ప్రధాన రంగాల్లో గణనీయమైన వృద్ధిరేటు నమోదు అయిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేసీఆర్ ఈ విషయాలను వెల్లడించారు. వ్యవసాయ, దాని అనుబంధ శాఖలతో కూడిన ప్రాథమిక రంగంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 1.8 శాతం వృద్ధిరేటు మాత్రమే తెలంగాణలో నమోదైందన్నారు. గడిచిన ఐదేళ్లలో 6.3 శాతం అదనపు వృద్ధి సాధించి, 2018-19 …
Read More »గత ఆర్థిక సంవత్సరంలో 5.8శాతం వృద్ధి
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2019-20ఏడాదికి పూర్తి స్థాయి బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో.. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మండలిలో ప్రవేశ పెడుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో మాట్లాడుతూ””తీవ్రమైన ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై ప్రభావం చూపింది. దేశంలో ఆర్థిక సంక్షోభం తెలంగాణపై కూడా ఉంది. ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ పరిస్థితి మెరుగ్గా ఉందని” సీఎం కేసీఆర్ శాసనసభలో తెలిపారు. సీఎం …
Read More »