Home / TELANGANA (page 731)

TELANGANA

టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల భూమిపూజ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించిన కేటీఆర్

ఈ నెల 24న పార్టీ జిల్లా కార్యాలయాల భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈమేరకు భూమి పూజ ఎర్పాట్లను ఈరోజు సమీక్షించారు. పార్టీ సీనియర్ నాయకులతో జరిగిన సమావేశంలో అయన అన్ని జిల్లాల పార్టీ లీడర్లు, మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. సోమవారం భూమి పూజ నిర్వహించే స్థలాలను ఈరోజే పరీశీలన చేయాలని ఈ సందర్భంగా వారిని కేటీఆర్ కోరారు. అన్ని జిల్లా …

Read More »

టీ.కాంగ్రెస్‌కు ఎందుకీ దుస్తితి?

తెలంగాణ‌లో అడ్ర‌స్ గ‌ల్లంతు అయిపోయిన కాంగ్రెస్ పార్టీ ఉన్న కొద్దిమంది నేత‌ల‌తో రాష్ట్రంలో పార్టీని బతికించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.ఎవరైనా పార్టీ నేతలు నోరు జారినా, దూకుడుగా వ్యవహరించినా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇంకా చెప్పాలంటే..చేష్టలు ఉడిగిపోయింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఐదు రోజుల కింద పార్టీ నాయకత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ …

Read More »

సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం

సీఎం కేసీఆర్ తెలంగాణకు పర్యాయపదంగా మారిపోయారు. తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటే తెలంగాణ అనేలా ఆయన రాష్ట్రాన్ని మహాద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఒకనాడు తెలంగాణ వస్తుందా అన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నేడు దిగ్విజయంగా ముందుకు సాగిపోతోంది. ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలుస్తూ తనకు తానే సాటి అని చాటుకుంటోంది. ఉద్యమ సమయంలో యావత్ తెలంగాణను ఒక్కతాటిపైకి తెచ్చిన నాయకుడు సీఎం …

Read More »

తెలంగాణ చరిత్రలో చారిత్రక ఘట్టం..TRS ఎన్నారై సౌత్ ఆఫ్రికా

తెలంగాణ ప్రజలందరికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్బంగా శుభాకంక్షాలు తెలిపారు , TRS ఎన్నారై సౌత్ ఆఫ్రికా సభ్యులు. అందరూ ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం కావటం సంతోషంగా ఉందన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో చారిత్రక ఘట్టమ‌ని, ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని తెలిపారు.ఇవాళ‌ ప్రారంభమైన సంద‌ర్బంగా ప్రాజెక్టుల నిర్మాణంలో రేయింబవళ్లు శ్రమించిన …

Read More »

మల్లేశం హిట్టా.. ఫట్టా..!

తారాగణం: ప్రియదర్శి, ఝాన్సీ, చక్రపాణి, అనన్య, లక్ష్మణ్ ఏలె, గంగవ్వ, తాగుబోతు రమేష్ తదితరులు సినిమాటోగ్రఫీ: బాలు శాండిల్య సంగీతం: మార్క్ కె రాబిన్ సాహిత్యం: దాశరథి, గోరేటి వెంకన్న, చంద్రబోస్ సంభాషణలు: అశోక్ కుమార్ పెద్దింటి నిర్మాతలు: రాజ్ ఆర్, శ్రీ అధికారి దర్శకత్వం: రాజ్ ఆర్ వస్త్రం నాగరికతకు, నవీనతకు చిహ్నం. అల్లికలు రంగవల్లికలై దేహాన్ని అందంగా అలంకరించే ఓ సృజనాత్మక దృశ్యం. ఓ సమాజ సాంస్కృతిక, సంప్రదాయ అభివ్యక్తిలో వస్త్రాల తయారీ ముఖ్య భూమికను పోషిస్తుంది. …

Read More »

తెలంగాణ వ్యాప్తంగా “కాళేశ్వర”సంబురాలు..

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు నేడు ఘనంగా సంబురాలు జరిపారు. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు సంబురాల్లో పాల్గొన్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలభిషేకాలు చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్‌ వద్ద జరిగిన సంబురాల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొనగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట …

Read More »

కాళేశ్వరం విశిష్టతలు ఇవే

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు ఏపీ సీఎం జగన్.. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ వద్ద గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొబ్బరికాయలు కొట్టారు. తదనంతరం సీఎం కేసీఆర్ గుమ్మడి కాయను కొట్టి.. రిబ్బన్ కట్ చేసి మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు.ప్రతిష్టాత్మక కాళేశ్వరం విశిష్టతలు ఇవే. -147 టీఎంసీల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం …

Read More »

కాళేశ్వరం జాతికి అంకితం

తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేష‌న్‌ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతికి అంకితం చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి …

Read More »

20 జిల్లాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు ఎలా చేకూరనున్నాయి.?

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.. తాగునీటి కోసం 40 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీలు వినియోగిస్తారు.. నీటిని సరఫరా చేసే మార్గం పొడవు 1,832 కి.మీ గ్రావిటీ ప్రెషర్‌ కాలువ పొడవు 1,531 కి.మీ గ్రావిటీ టన్నెల్ పొడవు 203 కి.మీ లిఫ్టులు 22, పంప్ హౌజులు 22 అవసరమయ్యే విద్యుత్ 4,627 మెగావాట్లు అవసరమయ్యే విద్యుత్ స్టేషన్లు 19 400 …

Read More »

కాళేశ్వరానికి విద్యుత్ సరఫరా ఇలా..?

తెలంగాణలో బీడుబారిన తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసేందుకు నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చరిత్రలో నిలిచిపోయేలా ముందుకు నడిపించడంలో విద్యుత్ అత్యంత ముఖ్యమైన భూమికను పోషించనున్నది. అత్యంత భారీమోటర్ల ద్వారా మేడిగడ్డ నుంచి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం.. సముద్రమట్టానికి 618 మీటర్ల పైన నీటిని ఎత్తిపోసేందుకు రంగం సిద్ధమయింది. ఇందుకు కావాల్సిన ఇంధనం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లి. భారీ ఏర్పాట్లను పూర్తిచేసింది. రోజుకు 2 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat