Home / TELANGANA (page 733)

TELANGANA

చిన్నారిపై ఆత్యాచారానికి హత్యకు పాల్పడిన నిందితుడి అరెస్టు

గత రాత్రి 9నెలల చిన్నారి శ్రీహితపై ఆత్యాచారం చేసి హత్యకు పాల్పడిన నిందితుడు శాయంపేట మండలం వసంతపూర్‌ గ్రామానికి చెందిన పోలేపాక ప్రవీణ్‌ను బుధవారం హన్మకోండ పొలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ వివరాలను వెల్లడిస్తూ. శాయంపేట ప్రాంతానికి చెందిన నిందితుడు గత కోద్ది కాలంగా హన్మకోండ ప్రాంతంలో ఓ హోటల్లో క్లీనర్‌గా పనిచేసే వాడు. ఈ క్రమంలో నిందితుడు గత రాత్రి అనగా …

Read More »

తెలంగాణ సీడ్ బౌల్ కావాలన్నది కేసీఆర్ ఆకాంక్ష..!!

ఆసియాలో ప్రథమంగా తెలంగాణలో జరగనున్న 32వ ఇస్టా కాంగ్రెస్ సదస్సుతో తెలంగాణ విత్తనరంగం మరింత బలోపేతం కావాలని, అత్యంత నాణ్యమయిన విత్తనాలను రైతులకు అందించేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న విత్తన పరిశోధనలు ఉపయోగపడుతున్నాయని, దానికి ఇస్టా సదస్సు మరింత దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు. ఈ నెల 26 నుండి జులై 3 వరకు ప్రతిష్టాత్మకంగా జరగనున్న 32వ అంతర్జాతీయ …

Read More »

విద్యార్థుల‌కు పాకెట్ మ‌నీ…తెలంగాణ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం

విద్యార్థుల బంగారు భ‌విష్య‌త్ కోసం అనేక నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న తెలంగాణ ప్ర‌భుత్వం ఇదే ఒర‌వ‌డిలో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ర్టంలోని ఎస్సీ కళాశాల హాస్టళ్లలో ఉండి చదువుకొనే విద్యార్థుల వ్యక్తిగత ఖర్చులకోసం ప్రతినెలా పాకెట్ మనీ కింద రూ.500 అందించనుంది. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. వచ్చేనెల నుంచి దీనిని అమలుచేయనున్నట్టు ప్రకటించారు. పోస్ట్‌మెట్రిక్ చదివే విద్యార్థులుండే హాస్టళ్ల నిర్వహణా …

Read More »

కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై విమ‌ర్శ‌లు వ‌ద్దు..కేసీఆర్‌కు స‌న్మానం చేస్తా..జ‌గ్గారెడ్డి సంచ‌ల‌నం

తెలంగాణ తాగు, సాగు నీటి చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసే కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేత‌ల అసంబ‌ద్ద విమ‌ర్శ‌లు కొన‌సాగుతున్న త‌రుణంలోనే… ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్‌లో ఆయ‌న మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు విష‌యంలో కాంగ్రెస్ నేత‌ల‌కు షాకిచ్చేలా మాట్లాడారు. కాళేశ్వరం నిర్మాణం తప్పు పట్టాల్సిన అవసరం లేదని జ‌గ్గారెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రారంభాన్ని తాను స్వాగతిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. …

Read More »

లవ్ మ్యారేజ్ చేసుకోవటం అంటే చాల ఇష్టం..మెదక్ ఎస్పీ చందన దీప్తి

 చందన దీప్తి ఐపీఎస్, 2012 సివిల్స్ టాపర్ . ఈ యువ అధికారిణి ప్రస్తుతం మెదక్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు నిజామాబాద్ ఓఎస్డీగా కూడా పని చేశారు. తెలంగాణలో ఇప్పుడున్న యువ అధికారుల్లో ఈమె ఎంతో ఉత్సాహంగా పని చేస్తారు. చందన దీప్తి సైకిల్ పై మెదక్ గల్లీల్లో తిరుగుతుంటారు. ప్రజల సమస్యలను ప్రజల వద్దకు వెళ్లి స్వయంగా తెలుసుకుంటారు. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ …

Read More »

పీఆర్సీపై త్వరలోనే సమావేశం.. సీఎం కేసీఆర్

మంత్రి వర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌సీపై త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తాం. పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చాం. పీఆర్‌సీ, పదవివిరమణ వయసుపై ఉద్యోగ సంఘాలతో చర్చిస్తాం. నూతన పంచాయతీ రాజ్‌ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించాం. పంచాయతీరాజ్‌ వ్యవస్థను క్రియాశీలం చేయాలని నిర్ణయించాం. పంచాయతీరాజ్‌ వ్యవస్థకు అధికారాల అప్పగింతను పరిశీలిస్తాం. …

Read More »

తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!!

తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ అంగుళానికి నీళ్లు ఇస్తామన్నారు. భవిష్యత్ లో 5వేల టీఎంసీల నీటిని ఏపీ, తెలంగాణలోని ప్రతి ప్రాంతానికి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నామని.. ఏపీలోని అన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని కేసీఆర్ చెప్పారు. See Also : …

Read More »

దేశంలోనే తొలిసారిగా”రేవంత్ రెడ్డి”..!

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున దేశంలోనే అతిపెద్ద లోక్ సభ నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి బరిలోకి దిగి టీఆర్ఎస్ అభ్యర్థి అయిన మర్రి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే ఈ రోజు ఉదయం మొదలైన లోక్‌సభ సమావేశాల రెండో రోజు కూడా పార్లమెంట్ సభ్యుల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి లోక్‌సభలో …

Read More »

జంపింగ్‌లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న కోమ‌టిరెడ్డి

కాంగ్రెస్ పార్టీ గురించి ఆ పార్టీకే చెందిన సీనియ‌ర్‌ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఘోరంగా తయారైందని, అధిష్టానం తప్పుడు నిర్ణయాలతో పార్టీకి ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్‌ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ను మార్చనందుకే కాంగ్రెస్‌ ఓటమిపాలైందని ఆరోపించారు.  ప్రస్తుత పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా లాభం …

Read More »

కిషన్‌ రెడ్డి అత్యుత్సాహం..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి,తెలంగాణ బీజేపీ ఎంపీ   కిషన్‌ రెడ్డి ఈ రోజు జరుగుతున్న ఎంపీల ప్రమాణస్వీకారోత్సవం సందంర్భంగా లోక్‌సభలో అత్యుత్సాహం ప్రదర్శించారు. తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో భారత్‌ మాతాకీ జై అనాలని వారికి సూచించారు. జహీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీ పాటిల్‌ హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జై తెలంగాణ, జై జై తెలంగాణ అని నినదించారు. ఈ సమయంలో కిషన్‌ రెడ్డి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat