వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేస్తున్న వారిని గుర్తించి మెగా రికార్డ్స్ క్రియేషన్స్ వారు ఈ ఏడాది మెగా లెజెండరీ అవార్డ్స్ ను హైటెక్ సిటీలోనిఫోనిస్ ఏరిన లో ఈ అవార్డుల ప్రధానం కార్యక్రమం జరిగింది.ఇందులో భాగంగా మెగా లెజెండరీ 2019 అవార్డ్ ను తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రజారోగ్యాని కాపాడుతూ నర్సుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు లక్ష్మణ్ రూడవత్ …
Read More »మొదటి నుంచి స్వామివారికి ఆధ్యాత్మిక అనుచరుడిగా కొనసాగుతున్న కరణ్ రెడ్డి
దరువు మీడియా సంస్థల అధినేత సీహెచ్ కరణ్ రెడ్డి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు విజయవాడ కృష్ణానది తీరంలోని శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమం, జయదుర్గా తీర్ధం వద్ద కరణ్ రెడ్డి స్వామివారిని కలిసారు. తాజా పరిణామాలపై మాట్లాడారు. స్వామివారికి పాదాలకు నమస్కరించి తనను ఆశీర్వదించాలని కరణ్ రెడ్డి కోరారు. స్వామివారు కరణ్ రెడ్డికి శాలువా కప్పి ఆశీర్వచనం అందించారు. ప్రేమగా పలకరించారు. ఆధ్యాత్మికంగా కరణ్ …
Read More »టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లి తండాకు చెందిన ఆంగోతు తుకారాంను అభినందించారు. 8,848 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని ఈ ఏడాది మే 22న ఎక్కిన తుకారాం దక్షిణ భారతంలోనే అతి చిన్న వయసులో ఎవరెస్ట్‌ను అధిరోహించిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఆయన నిన్న శుక్రవారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను …
Read More »కేసీఆర్ తెలంగాణ”కాళేశ్వరరావు”
తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు అపర భగీరథుడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గోదావరి నది మీద ప్రారంభించిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికావచ్చింది. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 21న ప్రారంభించనున్నారు.ఎస్సారెస్పీ నుంచి కాళేశ్వరం గుడి దాకా ఉన్న గోదావరి నది నీళ్లు లేక వట్టిపోయింది. మహారాష్ట్ర గోదావరి మీద వందలాది బ్యారేజీలను నిర్మించుకున్నది. ఈ పరిస్థితుల్లో ఎస్సారెస్పీ నీటి కోసం మొదటి ఆయకట్టు నుం చి …
Read More »రవిప్రకాశ్‌కు మరో షాక్.. ఏమైందంటే..?
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు మరో షాక్ తగిలింది. రవిప్రకాష్ వాడుతున్న ఖరీదైన కార్లను అలంద మీడియా యాజమాన్యం ఈ రోజు స్వాధీనం చేసుకుంది. టీవీ9 నుంచి అలంద మీడియా రవిప్రకాశ్‌ను తొలగించినప్పటికీ.. కంపెనీ వాహనాలను మాత్రం తిరిగి ఇవ్వలేదు. ఈ సందర్భంగా అలంద మీడియా యాజమాన్యం ఇటీవల కోర్టును ఆశ్రయించింది. తమ వాహనాలకు తిరిగి ఇప్పించాలని వారు కోర్టును కోరారు. రవిప్రకాశ్ వాడుతున్న ఖరీదైన వాహనాలకు అలంద మీడియా యాజమాన్యానికి తిరిగి ఇవ్వాలని …
Read More »టీఆర్ఎస్ పై బురదచల్లుతూ అడ్డంగా దొరికిన ప్రతిపక్షాలు..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారుపై ఒక పక్క ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు పలు తప్పుడు ఆరోపణలు చేస్తూ విషప్రచారాన్ని ప్రచారం చేస్తూ తమ పార్టీలకు చెందిన కార్యకర్తలకు ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రేణులను తప్పుడు మార్గంలో నడిచేలా ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఒక ప్రముఖ జాతీయ పార్టీకి సానుభూతిపరులమని చెప్పుకునే కొంతమంది నెటీజన్లు తెలంగాణలో మహిళల మిస్సింగ్ కేసులేక్కువగా …
Read More »కేటీఆర్ ను కలిసిన అంగోత్ తుకారాం
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అంగోత్ తుకారాం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని శుక్రవారం కలిశారు. ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినందుకు అంగోత్ తుకారాం కు కేటిఆర్ శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తనతో కాసేపు కేటీఆర్ ముచ్చటించారు. పర్వతారోహణ సమయంలో ఎదుర్కొన్న సవాళ్లను గురించి కేటీఆర్ అడిగి తెలుసుకోవడం జరిగింది. అంగోత్ తుకారాం సాధించిన ఈ విజయం పట్ల కేటీఆర్ ప్రశంసించారు. ఇంతటి విజయాన్ని సాధించిన యువపర్వతా అధిరోహకుడికి …
Read More »హైదరాబాద్‌లో యాదాద్రి భవన్…ఇక అన్నీ సేవలు ఇక్కడే
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు శుభవార్త. యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆర్జిత సేవలు, కల్యాణం, గదుల బుకింగ్ వంటివి ఇక్కడినుంచే బుకింగ్ చేసుకొనే సదుపాయం మరింత అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలోని బర్కాత్ పురాలో యాదాద్రి భవన్ (సమాచార కేంద్రం) దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ….. …
Read More »కేసీఆర్ నీటి దౌత్యం…ముగ్గురు ముఖ్యమంత్రులతో రికార్డు
టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నీటి దౌత్యంలో మరో కీలక ముందడుగు పడనుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో 70 శాతం భూభాగానికి సాగు, తాగు నీటితో పాటు పరిశ్రమలకు సైతం నీరందించేలా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 21న ఉద యం 11 గంటలకు మేడిగడ్డ బ్యారే జీ వద్ద పంపుల స్విచ్ ఆన్ చేసి, ప్రాజెక్టును …
Read More »సీఎం పడ్నవీస్ కు సీఎం కేసీఆర్ ఆహ్వానం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేయాల్సిందిగా ఫడ్నవీస్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావును కలిసి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్, …
Read More »