స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం మూడు ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాలకు గాను మూడిట్లో ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భాగంగా వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగగా.. కాంగ్రెస్ అభ్యర్థి ఇనుగాల వెంకట్రామ్ రెడ్డిపై 827 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మరోవైపు నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డిలక్ష్మిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి చిన్నపరెడ్డి 226 ఓట్ల ఆధిక్యంతో …
Read More »తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ భవనాలు..సీఎం కేసీఆర్ హర్షం
తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో పడిన కీలక ముందడుగు పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.హైదరాబాద్ లోని ప్రభుత్వ భవనాలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అమరావతి నుండే జరుగుతున్నందున హైదరాబాద్ లోని భవనాలన్నీ ఖీళీగా ఉన్నాయన్నారు. అలా ఖాళీగా ఉండే బదులు ఉపయోగంలోకి తీసుక రావాలనే ఆలోచన ఉత్తమం అయినదని సిఎం …
Read More »బాబు చేయలేనిది…కేసీఆర్ జగన్ చేసి చూపించారు
పరిపాలన అంటే ఎలా ఉండాలో సంయుక్తంగా చూపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్. తెలుగు రాష్ట్రాల మధ్య పరిపాలనకు నూతన నిర్వచనం ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడానికి కేటాయించిన భవనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ …
Read More »ఫలించిన కేటీఆర్ కృషి…స్వదేశానికి సమీర్
దేశం కాని దేశంలో అష్టకష్టాలు పడుతున్న తెలంగాణ యువకుడికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన హామీ నెరవేరింది. ట్వీట్ ద్వారా వచ్చిన విజ్ఞప్తికి తక్షణం స్పందించిన కేటీఆర్…ఆయన్ను విముక్తి చేసేందుకు చేసిన కృషి ఫలితంగా త్వరలోనే ఆయన స్వగ్రామానికి చేరుకోనున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన సమీర్ సౌదీకి వెళ్లాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ సౌదీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సమీర్‌ను సౌదీకి …
Read More »నేడు చిరకాల వాంఛ నెరవేరిన రోజు..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దానం నాగేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, బాల్కసుమన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ “ 60 ఏళ్ళ …
Read More »పుట్టిన రోజు వేడుకలకు దూరంగా హారీష్ రావు.. ఎందుకంటే..?
రేపు ( జూన్ 3 ) మాజీ మంత్రి హరీష్ రావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా హరీష్ రావు తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. ” మితృలకు, అభిమానులకు హృధయపూర్వక నమస్కారములు. నా పుట్టిన రోజు (జూన్ 3)న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఙతలు. మీ అందరిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాలి. జూన్ …
Read More »తెలంగాణ అవతరణ దినోత్సవం.. సీఎం కేసీఆర్ పూర్తి స్పీచ్ ఇదే..!!
తెలంగాణ అవతరణ దినోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించిన అనంతరం పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. సీఎం కేసీఆర్ పూర్తి స్పీచ్ ఇదే.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. దేశ చరిత్రలోనే ప్రత్యేకంగా ఎన్నదగినమహోద్యమాన్ని సాగించి, సాధించుకున్నతెలంగాణ రాష్ట్రం నేటితో ఐదు వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుని, ఆరో వసంతంలోకి అడుగు …
Read More »బ్రేకింగ్.. రైతన్నలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త..!!
సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని రైతన్నలకు తీపికబురు అందించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు బంధు సాయాన్ని రూ.5వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖ రైతు బంధు పథకం సాయం పెంచుతూ జీవో విడుదల చేసింది. ఇకపై రైతుకు ఏడాదికి రూ.10వేలు అందించనుంది. ఖరీఫ్, రబీ పంటలకు పెట్టుబడి సాయం కింద చెరో ఐదు వేల రూపాయలు చొప్పున అంటే మొత్తం …
Read More »మొదటి రోజే.. కిషన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా.. ఏమైందంటే..?
శనివారం కేంద్ర హోం సహాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇవాళ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులకు హైదరాబాద్ నగరం సేఫ్ జోన్‌గా మారిందంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి మాటల పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీవ్ర …
Read More »తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి బల్దియా విస్తృత ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రేటర్ పరిధిలో జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. నగరంలోని పలు ప్రధాన కూడళ్లు, చారిత్రక భవనాలు, పార్కులు, తెలంగాణ అమరవీరుల స్థూపాలు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలను అందమైన విద్యుత్ దీపాలతో జీహెచ్ఎంసీ అలంకరించింది. నగరంలోని మొత్తం 191 ప్రాంతాల్లో రూ. 74.39 లక్షల వ్యయంతో లైటింగ్ ఏర్పాటు చేశారు. ఈ లైటింగ్‌లో 400వాట్ల సామర్థ్యం గల 217 ఫ్లడ్ లైట్లు, వెయ్యి వాట్ల …
Read More »