అంతా అనుకున్నదే జరిగింది..గత కొన్ని రోజుల నుంచి సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారనే వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇవాళ త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని అయన అధికారంగా ప్రకటించారు.పార్టీ కార్యకర్తలతో సమావేశమై.. టీఆర్‌ఎస్‌లో ఎప్పుడు చేరాలనేది నిర్ణయిస్తానన్నారు.కాగా నిన్న రాత్రి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతునట్లుగా ప్రకటించగా.. ఇప్పుడు సండ్ర కూడా అదే బాటలో …
Read More »కాంగ్రెస్‌లో టెన్షన్..ఓవైసీపై పోటీకి మల్లగుల్లాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు పోరులో పరువు కాపాడుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఓటమి ఎదురుకాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రంగా హాట్ హాట్ పోటీ జరగనున్న నేపథ్యంలో పోటీకి కసరత్తు చేస్తోంది. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గానికి రెండు నుంచి ఐదుగురు చొప్పున అభ్యర్థులను పరిశీలిస్తున్న టీపీసీసీ హైదరాబాద్ విషయంలో ఆచితూచి అడుగేస్తోంది. హైదరాబాద్ …
Read More »కేసీఆర్‌తో కలిసి పనిచేస్తాం…కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేల గుడ్‌బై
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఝలక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నామని వీరు ప్రకటించారు. నియోజకవర్గా అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరబోతున్నామో చెబుతూ రెండు పేజీల లేఖ రాశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే గిరిజనుల సమస్యలు పరిష్కారమవుతాయని భావించిన ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్నే బలపర్చాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. …
Read More »తమకు అన్యాయం జరుగుతోందంటూ చంద్రబాబుకు లేఖ రాసిన మేల్ నర్సులు.. చర్యలు తీసుకోవాలని వినతి
లింగ వివక్షతో జాబులు కల్పించకపోవడము అంటే రాజ్యంగం మాకు ఇచ్చిన హక్కు ను హరించడమేనంటూ మేల్ నర్సులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాసిన లేఖ యధాతధంగా.. మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నమస్కరించి వ్రాయునది ఏమనగా.. విషయం: నర్సింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు మరియు. మేల్ నర్సుల పట్ల అధికారులు చూపిస్తున్న లింగ వివక్ష .. నియామకాల్లో మేల్ నర్సులకు జరుగుతున్న …
Read More »తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల..!
తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 6 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు విద్యార్థుల నుంచి ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి 9 వరకు దరఖాస్తుల ఎడిట్‌కు అవకాశం కల్పించారు. దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 400, ఇతరులకు రూ. 800గా నిర్ణయించారు. ఏప్రిల్ 20 నుంచి మే 1వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం.. …
Read More »కాంగ్రెస్‌లో టెన్షన్..ఓవైసీపై పోటీకి మల్లగుల్లాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు పోరులో పరువు కాపాడుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఓటమి ఎదురుకాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రంగా హాట్ హాట్ పోటీ జరగనున్న నేపథ్యంలో పోటీకి కసరత్తు చేస్తోంది. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గానికి రెండు నుంచి ఐదుగురు చొప్పున అభ్యర్థులను పరిశీలిస్తున్న టీపీసీసీ హైదరాబాద్ విషయంలో ఆచితూచి అడుగేస్తోంది. హైదరాబాద్ …
Read More »ఒకేఒక్కడు ..అభినందనీయుడు…వెలుగులోకి వచ్చిన అసలు కధ..!!
భారతదేశం మొత్తం హీరోగా కీరిస్తున్న అభినందన్ పాకిస్తాన్ సైన్యం చేతికి దొరకకముందు ఏం చేశాడు..? సినిమాను తలపించే సన్నివేశం ఇది..!! పాకిస్తాన్ లో ప్రముఖ పత్రిక డాన్ కధనం ప్రకారం .. అభినందన్ దేశభక్తి, ధైర్యం, పోరాటం, ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది. శత్రు దేశమైన పాకిస్తాన్ పత్రికే అతడి ధైర్య సాహసాలను ప్రచురించిందంటే అక్కడి పరిస్థితి ఎంత ఉద్విగ్నమో అర్ధమవుతుంది. అభినందన్ ప్రయాణించే యుద్ధ విమానాన్ని పాక్ …
Read More »జన్మదిన వేడుకలకు ఎంపీ బూర నరసయ్య గౌడ్ దూరం
మార్చి2వ తేదీన తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు భువనగిరి ఎంపీ బూర నరసయ్య గౌడ్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటన లో తెలిపారు. పుల్వామా ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. తన అభిమానులు, పార్టీ కార్యా కర్తలు తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని, కేకులు కట్ చేయవద్దని ఆయన …
Read More »కేటీఆర్ హీరో ఎవరో తెలుసా..?
పాక్ ఆర్మీ కస్టడీలో ఉన్న భారత వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ విడుదల అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ చేతిలో బందిగా ఉన్న భారత వైమానిక దళం పైలట్ అభినందన్ వర్థమాన్ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన తన హీరోగా కొనియాడారు. ఒకవైపు ‘దేశంలో స్వార్థ రాజకీయాలు, టీఆర్పీ రేటింగ్స్‌లో మీడియాలో యుద్ధాలు జరుగుతుంటే.. గాయాలపాలై ప్రత్యర్థికి చిక్కిన …
Read More »మరోసారి చంద్రబాబు పై కేటీఆర్ ఫైర్..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఒకపక్క మమ్మల్ని తిడుతూనే.. తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నారని ఫైర్ అయ్యారు.చంద్రబాబు, కేసీఆర్‌కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు.ఇవాళ తెలంగాణ భవన్ లో దేవరకద్ర కాంగ్రెస్ జెడ్పీటీసీ, మాజీ జెడ్పీటీసీ, సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో …
Read More »