Home / TELANGANA (page 791)

TELANGANA

అరూరి రమేష్ కు లక్ష మెజారిటీ-దరువు లేటెస్ట్ సర్వే..

తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్తు దేశమంతా రేపు మంగళవారం విడుదల కానున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొన్నది.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సందర్భంగా గత సార్వత్రిక ఎన్నికల కంటే రెండు శాతం ఎక్కువగానే పోలింగ్ నమోదైంది. మొత్తం పదమూడు వందల మంది అభ్యర్థులు బరిలోకి ఉండగా కేవలం ప్రధాన పార్టీల తరపున బరిలోకి దిగిన అభ్యర్థుల మధ్యనే పోరు ఉంది.గత వారం రోజులుగా …

Read More »

ఏపీలో ఆపరేషన్ గరుడ.. తెలంగాణలో ఆపరేషన్ లగడ..

కూటమి నాయకులు, బెట్టింగ్ మాఫియాల సమిష్టి సమర్పణలో విడుదలైన సినిమా ‘లగడపాటి_సర్వే’ ఇదో ఆపరేషన్ గరుడను మించిన ఆపరేషన్ లగడ. ప్రతి సారి ఒక కొత్త మనిషిని ముందు పెట్టడం.. ఒక కొత్త ప్రచారం ప్రజల్లోకి వదలడం.. తమ మీడియాలో దాన్ని తిప్పితిప్పి వేయడం.. అది అబద్దమని తెలిసేలోపు సాధ్యమైనంత ఎక్కువ లబ్ది పొందడం.. ఇదీ ‘వారికి’ వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తే …

Read More »

రేపు ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు.. మధ్యాహ్నం కల్లా ఆధిక్యత ఎవరిదో..సాయంత్రంకల్లా ప్రకటన

ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే దినమిది. ప్రజాతీర్పు మరో రోజులో స్పష్టంకానుంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉదయం ఏడు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 119 నియోజకవర్గాల్లో ఆధిక్యత సరళి ఎటువైపుందో మధ్యాహ్నంకల్లా స్పష్టమవుతుంది. ఆ తర్వాత పూర్తిస్థాయి ఫలితాలను ప్రకటిస్తారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల ఏడోతేదీన ఎన్నికలు ముగిసిన శాసనసభ నియోజకవర్గాల్లోని పోలింగు కేంద్రాల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ …

Read More »

యావత్ కాంగ్రెస్, తెలుగుదేశం, టీజేఎస్, సీపీఐ పార్టీల వద్ద విరుగుడు లేని కేసీఆర్ విమర్శ

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాజా ఎన్నికలనుద్దేశించి చేసిన ఓ రాజకీయ విమర్శ ప్రత్యర్ధ గుంపు పార్టీల గుండెల్లో ఎంత భయాన్ని పుట్టించాయో, ప్రజల్లో ఆయన చేసిన ఓ విమర్శపై ఎంతటి చర్చ నడిచిందో.. ఆ చర్చ ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలుసుకోవాడానికి తెలంగాణ ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యంగా తమ గెలుపు మీద నమ్మకం లేక ఆంధ్రానుండి నుండి కాంగ్రెసోళ్లు చంద్రబాబును భుజాలమీద మోసుకొస్తున్నారు.. తెలవిగా ఆలోచించండి.. మళ్లీ …

Read More »

హైద‌రాబాద్‌కు ద‌క్కిన అరుదైన రికార్డ్ వెనుక కేసీఆర్ ఏం చేశారంటే…

రాష్ట్ర విభజన తర్వాత, సొంత పాలనలో హైదరాబాద్ ప్రతిష్ఠ విశ్వవ్యాప్తమైన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆకర్షణీయ విధానాలతో అన్ని రంగాల బహుళజాతి సంస్థలు హైదరాబాద్‌లో తమ వ్యాపార విస్తరణకు పెద్దపీట వేశాయి. ఈ క్రమంలోనే ఎన్నో అంతర్జాతీయ దిగ్గజ సంస్థల కార్యాలయాలకు హైదరాబాద్ నెలవైంది. ముఖ్యంగా ఐటీ రంగంలో తన సత్తాను చాటుతుంది. దీనికి సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఘ‌నత‌ ఉన్న సంగ‌తి …

Read More »

లగడపాటి సర్వే అలా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా?

తెలంగాణలో పోలింగ్ పూర్తయిన తరువాత లగడపాటి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిన విషయం అందరికి తెలిసిందే…అయితే ఇందులో కూటమి గెలుస్తుంది,టీఆర్ఎస్ కు ఎక్కువ సీట్స్ లు రావని ఆయన చెప్పడం జరిగింది.అయితే దీనికి ధీటుగా సమాధానం ఇచ్చారుతెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు జీ.వివేక్‌. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్‌ కోసమే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ కూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలను ఇచ్చారని ఆయన ఆరోపించారు. సర్వేలతో ప్రజలను …

Read More »

టీఆర్‌ఎస్‌కు అధికార పీఠం….కారు స్పీడుకు కూట‌మి కుదేలు

ముందస్తు ఎన్నికల్లో కారు వేగంగా పరుగెడుతున్నది. మరో మారు గులాబీ పార్టీకి ఓటర్లు పట్టం కట్టబోతున్నారు. ఏపార్టీపైనా ఆధారపడకుండానే టీఆర్‌ఎస్‌ స్వతంత్రంగా అధికార పీఠం దక్కించుకోబోతున్నది. పరస్పర విరుద్ధమైన భావజాలంతో ఏర్పడిన కాంగ్రెస్‌ నేతృత్వం లోని నాలుగు పార్టీల కూటమి ఎన్నికల రేస్‌లో పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ పార్టీల కూటమిని ప్రజలు ఆహ్వానించ లేదు. ప్రజస్వామ్య పునరుద్ధరణ పేరుతో బరిలోకి దిగిన కూటమిని ప్రజలు విశ్వసించలేదు. ప్రజలు కూటమిని స్వీకరించలేక …

Read More »

కూటమిని తరిమికొట్టిన తెలంగాణ ప్రజలు..11వ తేదీన ఎగురబోతున్న గులాబీ జెండా..!

కేసీఆర్‌ హవా ముందు ఏ శక్తీ నిలబడలేదని, ఆయనకు తెలంగాణ ప్రజలతో భావోద్వేగ సంబంధముందని వెల్లడించాయి. కాంగ్రెస్‌–టీడీపీల పొత్తే.. కేసీఆర్‌ విజయాన్ని సులభతరం చేసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని మరోసారి బట్టబయలైయ్యింది. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలుచేసినా, పన్నాగాలు పన్నినా సీఎం కేసీఆర్ పక్షాన యావత్ తెలంగాణ సమాజం నిలబడిందని రాష్ట్ర …

Read More »

అన్ని సర్వేల్లోనూ గులాబీదే గెలుపు..

తెలంగాణ‌లో పోలింగ్ ముగిసిన నేప‌థ్యంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ద‌క్కుతాయ‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల‌వ‌డ్డాయి. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ.. మళ్లీ అధికారంలోకి రావడానికి అవసరమైన మెజారిటీని సాధిస్తుందని పలు జాతీయ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరికొన్ని నేషనల్ మీడియా సంస్థలు మాత్రం టీఆర్ఎస్ బొటాబొటి మెజారిటీతో గట్టెక్కుతుందని చెబుతున్నాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ …

Read More »

తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం..!

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కూటమి గెలుస్తుందని టీఆర్ఎస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రభంజ నం కొనసాగుతుందని మంత్రి జోగు రామన్న శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని తెలిపారు. రాష్ట్రంలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపడుతారని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat