Home / TELANGANA (page 807)

TELANGANA

నిరాశ‌లో కాంగ్రెస్ నేత‌లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ‌లు చేస్తున్న రైతు బంధు చెక్కులు, బ‌తుక‌మ్మ చీరెల పంపిణీకి ఎలాంటి అడ్డు లేద‌ని, ఎన్నిక‌ల నిర్వహణతో వాటికి ఎలాంటి సంబంధం లేద‌ని ఎన్నిక‌ల సంఘం ప్రధానదికారి ర‌జ‌త్ కుమార్ తెలిపారు. అయితే ఈ స‌మాచారంతో తెలంగాణ‌లో అంద‌రూ సంతోష ప‌డుతుంటే కాంగ్రెస్ నేత‌లు మాత్రం ఆందోళ‌న చెందుతున్నారు. ప్రజలు ఎంత‌గానో మెచ్చిన రైతు బంధు చెక్కులు, చీరెల పంపెణీ స‌కాలంలో జ‌రిగితే, అది …

Read More »

దేశంలోనే తొలి పరిశోధన కేంద్రం ఏర్పాటుచేస్తామన్న మొబైల్ దిగ్గజం…ఒప్పో ఇండియా ప్రెసిడెంట్ చార్లెస్ వాంగ్

రాష్ట్రంలో ప్రముఖ సంస్థలు పరిశోధన, అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు పరంపరను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలు తమ రిసెర్చ్ ఆండ్ డెవలప్‌మెంట్(ఆర్‌అండ్‌డీ) సెంటర్లను ఏర్పాటు చేశాయి. తాజాగా చైనాకు చెందిన సెల్‌ఫోన్ దిగ్గజం ఒప్పో సైతం ఆర్‌ఆండ్‌డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు అధికారిక ప్రకటన చేసింది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఆర్‌ఆండ్‌డీ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నామని, ఈ కేంద్రం బాధ్యుడిగా తస్లీం ఆరిఫ్‌ను నియమిసున్నామని వెల్లడించింది. భారతదేశంలో మా వినియోగదారులకు మరిన్ని …

Read More »

టార్గెట్‌ బాబుకే…

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకునే తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటి దాడులు జరిగాయా? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోందా?ఐటి విచారణ జరుగుతున్న తీరు ఈ ప్రశ్నలనే రేకెత్తిస్తోంది.   రేవంత్‌రెడ్డి పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టి నట్లు ఫిర్యాదు లందాయని, అందుకే దాడి చేశామని తొలిరోజు చెప్పిన ఐటి అధికారులు ఆ తరువాత ఓటుకునోటు కేసుపై దృష్టి సారించారు.నామినేటెడ్‌ …

Read More »

టీఆర్‌ఎస్‌కు మద్దతుగా పల్లెలు…ఇదొక రికార్డు అంటున్న రాజకీయ పరిశీలకులు

పల్లెలన్నీ కదులుతున్నాయి. స్వరాష్ట్రంలో.. స్వాభిమానంతో నాలుగున్నరేండ్లపాటు సాగిన పరిపాలనా ఫలాలను అందుకొన్న ప్రజలు ఇంటిపార్టీని మళ్లీ నిలబెట్టాలని నిర్ణయించుకొంటున్నారు. రాష్ట్రం ఏర్పడిన క్షణం నుంచి అప్రతిహతంగా సాగుతున్న అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలు ఇదే ఒరవడితో నిరాటంకంగా అమలుకావాలంటే గులాములు కాకుండా గులాబీలు కావాలని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. గ్రామాలకు గ్రామాలు సమావేశమై ఈ ఎన్నికల్లో ఇంటిపార్టీ టీఆర్‌ఎస్‌కే ఓటువేయాలని మూకుమ్మడిగా మద్దతు తెలుపుతున్నాయి. ఇలా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా …

Read More »

ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు…

రాష్ట్రంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై శనివారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది బతుకమ్మ నిర్వహణకు రూ.20 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, ఖ్యాతిని బతుకమ్మ పండుగ ద్వారా విశ్వవ్యాప్తం చేయనున్నామని సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రతి జిల్లాకు రూ.15 లక్షల చొప్పున ఇస్తామని, విదేశాల్లో నిర్వహించేందుకు రూ.2 కోట్లు కేటాయించామని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ముఖ్య అతిథులు …

Read More »

టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి …….కేటీఆర్

దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని, టీఆర్‌ఎస్సే మళ్లీ అధికారంలోకి వస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. పేదలను సంతృప్తిపర్చేలా టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో రాబోతున్నదని వెల్లడించారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని 26వ వార్డు బీజేపీ కౌన్సిలర్ బీమవరపు రాధిక, శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీలకు చెందిన వెయ్యిమంది కార్యకర్తలు, వార్డు ప్రజలు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. …

Read More »

రేవంత్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి…అక్టోబర్ 3న విచారణకు హాజరుకావాలని నోటీసులు…

కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. గురువారం ఉదయం మొదలైన సోదాలు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఐటీ, ఈడీ అధికారుల సోదాలు కొనసాగాయి. అక్రమ మార్గాల్లో నగదు ప్రవాహానికి సంబంధించిన అంశాలను ఇవాళ ఉదయం 2.30 గంటల వరకు ఐటీ అధికారులు పరిశీలించారు. గురువారం ఉదయం 7గంటల నుంచి శనివారం ఉదయం 2.30 గంటల వరకు అధికారులు సోదాలు నిర్వహించారు.   మొత్తం …

Read More »

ఎన్నికల్లో విజయం మాదే…..ఎంపీ కవిత

నిజామాబాద్‌ ఎంపీ కవిత​, త్వరలొ జిల్లాలో జరిగే కేసీఆర్‌ బహిరంగ సభ ద్వారా ప్రభంజనం సృష్టిస్తామనీ, వచ్చే ఎన్నికల్లో విజయం మాదే అని తెలిపారు. శుక్రవారం ఆమె పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిందే టీడీపీ, అలాంటిది ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవటం అనైతికమని అన్నారు.   కాంగ్రెస్‌, టీడీపీల పొత్తును ఆ పార్టీల నాయకులే జీర్ణించుకోలేక పోతున్నారనీ, ఇక ప్రజలెలా ఆమోదిస్తారని అన్నారు. టీడీపీ, …

Read More »

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం…!

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.ఆక్లాండ్ లోని ఎప్సం బ్లడ్ బ్యాంకు సెంటర్లో రక్తదాన శిబిరం నిర్వహించారు . ఈ శిబిరానికి అధిక సంఖ్యలో ఆక్లాండ్ లోని తెలంగాణ బిడ్డలు హాజరయ్యారు . రక్త దానం ప్రాణదానం అని ప్రతి సంవత్సరం అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు సార్లు రక్త దాన శిబిరాలు నిర్వహిస్తామని అధ్యక్షుడు కళ్యాణ్ రావు కాసుగంటి తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు ౩౦ మంది …

Read More »

ఐటీ చట్టం కింద రేవంత్‌కు నోటీసులు….నేడు, రేపు కూడా కొనసాగనున్న సోదాలు

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి నివాసంతోపాటు ఆయన బంధువుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఆదాయపన్ను శాఖ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధి కారులు కలసి 16 బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేశారు. ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌తోపాటు ముద్దాయిలుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహ నివాసాల్లోనూ ఈ బృందాలు సోదాలు జరిపాయి. రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చూపుతున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat