Home / TELANGANA (page 808)

TELANGANA

సీఎంగా ఎవరు ఉండాలో ఆలోచించుకోండి…….కేటీఆర్‌

గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అద్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ మహాకూటమి ఏర్పాటుచేసింది. అదో ద్రోహ కూటమి. పాలమూ రులోని బీడు భూములను సస్యశ్యామలం చేయడం కోసం తలపెట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ను నిలిపేయమని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు కేంద్రానికి 30 లేఖలు రాశాడు. …

Read More »

ఇండియా – న్యూ జీలాండ్ బిజినెస్ కౌన్సిల్ 2018 సదస్సు

ఆక్లాండ్ లోని ప్రముఖ పుల్మాన్ హోటల్ లో INZBC ఆధ్వర్యంలో విమానయాన , టూరిజం , టెక్నాలజీ సదస్సు జరిగింది .మన తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటు అందించాలనే మంచి ఉద్దేశ్యంతో , తెలంగాణ రాష్ట్రానికి , పెట్టుబడులకు ఉత్సాహం చూపుతున్న ఇక్కడి కంపెనీల మధ్య వారధి గా ఉండాలనేస్వచ్చంధంగా తెరాస న్యూ జీలాండ్ శాఖ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి కొసన మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూ జీలాండ్ అధ్యక్షుడు …

Read More »

సీఎం కేసీఆర్……. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు

నిర్మల్ ప‌ట్ట‌ణంలోని ఎన్టీయార్ స్టేడియంలో గురువారం ఏర్పాటు చేసిన ప‌ద్మ‌శాలి గ‌ర్జ‌నలో మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వం ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఉంద‌ని తెలిపారు. నేతన్న కుటుంబాల్లో వెలుగులు నింపిన నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కొనియాడారు. నేత‌న్న బతుకుల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం …

Read More »

అమెరికా, మలేషియా, సింగపూర్, దుబాయ్, హాంకాంగ్ దేశాల్లో హవాలా ద్వారా వేలకోట్ల అక్రమ మారక ద్రవ్య లావాదేవీలు

కాంగ్రెస్ పార్టీ నేత అనుమోలు రేవంత్‌రెడ్డి అక్రమాలపుట్ట తవ్వేకొద్దీ బయటపడుతోంది. రేవంత్ అక్రమాస్తులపై న్యాయవాది రామారావు ఈడీకి ఫిర్యాదు చేయడంతో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఏకకాలంలో జూబ్లీహిల్స్, కొడంగల్‌తో పాటు, రేవంత్ బంధువులు, సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లో 15 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేయడంతో ఎన్నో రేవంత్ దుర్మార్గాలు వెలుగుచూసాయి. రేవంత్ రెడ్డి దేశ, విదేశాల్లో అక్రమ లావాదేవీలు జరిపినట్లు ఆధారాలతో సహా బయటపడ్డాయిజ అమెరికా, మలేషియా, …

Read More »

రేవంత్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ దాడులు

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డిని ఐటీ అధికారులు టార్గెట్ చేశారు. ఫలితంగా గురువారం ఉదయం ఆయన ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. గురువారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌లోని రేవంత్ నివాసానికి ఐటీ బ‌‌ృందం చేరుకుని ఈ సోదాలు చేస్తున్నట్టు సమాచారం.జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ అక్రమాల కేసు, ఓటుకు కోట్లు కేసు ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన రెండు …

Read More »

రేవంత్‌రెడ్డికి ఐటీ షాక్………

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇళ్లలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. గురువారం ఉదయం నుంచి రేవంత్‌రెడ్డితో పాటు అతడి సోదరుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం మూడు చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు కొడంగల్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు జరుగుతున్న చోట్ల కుటుంబసభ్యుల ఫోన్లను అధికారులు స్విచ్ ఆఫ్ చేయించారు. అయితే ప్రస్తుతం ప్రచారంలో భాగంగా రేవంత్‌ రెడ్డి కొడంగల్‌లో ఉన్నారు. ఆయన …

Read More »

నవంబర్‌లో ఎన్నికలకు షురూ….రాష్ట్ర ఎన్నికల సంఘం

ఈసీఐకి రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదిక.అక్టోబర్ నెలాఖరుకల్లా ఏర్పాట్లు పూర్తిచేస్తాం.పోలింగ్ కేంద్రాలను సిద్ధంచేస్తున్నాం.. మౌలిక సదుపాయాలూ కల్పిస్తాం.శాంతిభద్రతలపై డీజీపీతో వరుస భేటీలు.. ఈసీఐకి అందించిన నివేదికలో వెల్లడి.రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సంసిద్ధతను తెలియజేసింది. ఈ మేరకు మొత్తం ఎన్నికల ప్రక్రియపై చెక్‌లిస్టును ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ)కు నివేదించినట్టు తెలిసింది. అక్టోబర్ నెలాఖరుకల్లా అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తామని వారం క్రితం పంపిన …

Read More »

టీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారానికి చాలా ముందుగానే..

ప్రతి ఐదేళ్ళ ఎన్నికలలోనూ విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.సంప్రదాయబద్ధమైన ప్రచారం, తలుపు-నుంచి-తలుపు తిప్పడం వంటివి, కరపత్రాలను పంపిణీ చేయడం మరియు ర్యాలీలను చేయడం వంటివి ఇప్పడున్నప్పటికీ, గత రెండు ఎన్నికల కోసం మీడియాలో వార్తలను మరియు ప్రకటనలను స్పాన్సర్ చేయడం ప్రారంభించింది. 2014 లో భారతీయ జనతా పార్టీ ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేసి కేంద్రంలో అధికారంలోకి రావడానికి దేశవ్యాప్తంగా సోషల్ మీడియా విస్తృతంగా ఉపయోగించింది. ఇప్పుడు, అధికార తెలంగాణ …

Read More »

కేసీఆర్‌ ప్రచార బహిరంగ సభల షెడ్యూలు ఖరార్….

ముందస్తు ఎన్నికలకు ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల ప్రచార బహిరంగ సభల షెడ్యూలు ఖరారైంది. అక్టోబర్‌ 3 నుంచి 8 వరకు వరుసగా ఉమ్మడి జిల్లాకు ఒక బహిరంగసభ నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. అక్టోబర్‌ 3న నిజామాబాద్‌లో, 4న నల్లగొండ, 5న వనపర్తి (మహబూబ్‌నగర్‌), 7న వరంగల్, 8న ఖమ్మంలో ప్రచార సభలు జరగనున్నాయి. ఉమ్మడి మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్‌లో తర్వాత దశలో నిర్వహిస్తారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో …

Read More »

కోమటిరెడ్డి బ్రదర్స్ కు మరో షాక్

కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఊహించని షాక్ తగిలింది. వారి అనుంగ అనుచరుడు సీనియర్ కాంగ్రెస్ నేత నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మాజీ జడ్.పి.టి.సి అలుగుబెల్లి రవీందర్ రెడ్డి హస్తానికి ‘చే’యిచ్చి కారు ఎక్కేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.గతంలో మాజీ సర్పంచ్ గా పనిచేసిన ఆయన ఆ తదుపరి నార్కెట్పల్లి జడ్. పి.టి.సి గా ఎన్నికయ్యారు.రవీందర్ రెడ్డి తండ్రి హనుమంత రెడ్డి కూడా సుదీర్ఘ కాలం స్వగ్రామం నేమ్మాని గ్రామ సర్పంచ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat