తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న రామారావు అనే వ్యక్తి సీరియస్ ఆరోపణ చేశారు. ఇది రాజకీయ పరమైందో ,నిజమైందో తెలియదు కాని ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి షెల్ కంపెనీలు పెట్టి వందల కోట్ల మేర మనీలాండరింగ్ కు పాల్పడ్డారని అభియోగం మోపారు.. ఉమ్మడి హైకోర్టు లాయర్ గా ఉన్న రామారావు …
Read More »గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలి..సీఎం కేసీఆర్ పిలుపు
ఆగస్టు 2 నుంచి రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయితీలు మనుగడలోకి వస్తున్నసందర్భాన్ని మంచి అవకాశంగా తీసుకుని గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాలు అభివృద్ది చెందితే దేశం, రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. అన్ని గ్రామ పంచాయితీలకు పర్సన్ ఇన్‌చార్జులు వస్తున్నారని, ప్రతీ గ్రామానికి ఒక గ్రామ కార్యదర్శి ఖచ్చితంగా ఉండే విధంగా కొత్తగా నియామకాలు చేస్తున్నామని వెల్లడించారు. పర్సన్ …
Read More »బీజేపీ, కాంగ్రెస్..ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాయి
తెలంగాణ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ ,బీజేపీ దొందు దొందేనని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు. ఆ రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను తొక్కే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్ కె .పి వివేకానంద ,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి మంత్రి శ్రీనివాస్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టు గా గుర్తించకున్నా తెలంగాణ సొంత బడ్జెట్ తో యుద్ధ …
Read More »కాంగ్రెస్‌కు మూడు సీట్లు కూడా రావు..సర్వేలో వెల్లడి
కాంగ్రెస్ పార్టీ తీరుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ మరోసారి తెలంగాణపై కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సీడబ్ల్యూసీ తీర్మానం చేయడం తెలంగాణకు ద్రోహం చేయడమేనని ఆయన మండిపడ్డారు. “నష్టపోయినందుకే తెలంగాణకు రాష్ట్రం ఇచ్చారా. లాభపడ్డందుకు ఇచ్చారా? లాభపడ్డ ప్రాంతానికే మళ్ళీ ప్రత్యేక హోదా పేరిట లాభం చేస్తారా ? తెలంగాణకు అన్యాయం చేసే తీర్మానాన్ని ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఎందుకు …
Read More »కాంగ్రెస్ నేతల్లారా…తెలంగాణ ఏమైపోయినా పర్లేదా?
కాంగ్రెస్ పార్టీ తీరుపై మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతుఊ ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఢిల్లీలో కాంగ్రెస్ తీర్మానం చేసిందని అయితే, ప్రత్యేక హోదా అంటే ఏంటో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఈ ప్రాంతంలో సమస్యలు సృష్టిస్తారా? అని మంత్రి హరీశ్ రావు సూటిగా ప్రశ్నించారు. …
Read More »సంగారెడ్డి జిల్లాలో మంత్రి హారీష్ రావు పర్యటన..
తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇస్నాపూర్ చౌరస్తా వద్ద దాదాపు 12.63 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిగార్లు .. స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..
Read More »అగ్నిప్రమాద బాదితుల కుటుంబాలకు అండగా మేయర్ నరేందర్..!
తెలంగాణా యువనేత ,ఐటీ మరియు పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్బంగా కాశిబుగ్గ కోటిలింగాల అగ్నిప్రమాద బాదితుల కుటుంబాలకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ నరేందర్ ఆర్థిక సాయం అందజేసారు.బాదిత కుటుంబాలైన 10కుటుంబాలకు కుటుంబానికి 10వేల ఆర్థికసాయం,50కేజీల బియ్యం,నెలరోజుల కు సరిపడా సామాగ్రిని మేయర్ అందజేసారు. ఈ సందర్బంగా మేయర్ నరేందర్ మాట్లాడుతూ బాంబుల ఫాక్టరీల జరిగిన ఘటన అందరి హృదయాలను కలచివేసిందని అది చాలా …
Read More »ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు వీరే
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు నేడు.అయన ఇవాళ 42వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జన్మదినం వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అభిమానులు, సెలబ్రిటీ లు టీఆర్‌ఎస్ నాయకులు ఆయనకు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ.. మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు చెప్తూ.. రీట్వీట్ చేస్తున్నారు. ఆదివారం …
Read More »మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా హరితహారంలో పోచంపల్లి..!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పంచాయితీరాజ్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరబాద్ లోని జూబ్లిహిల్ల్స్ నియోజక వర్గంలోని స్టేట్ హోమ్ లో జరిగిన హరితహారం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి,జూబ్లిహిల్స్ నియోజకవర్గం టిఆర్ఎస్ ఇంచార్జ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గోని మొక్కలు నాటారు.. అనంతరం అనాధ బాలబాలికలు పండ్లు మరియు పుస్తకాలు పంపిణి చేశారు.ఈ సందర్భంగా పోచంపల్లి మాట్లాడుతూ …
Read More »హైదరాబాద్ చరిత్రలో మలుపు..!
అనేక రాష్ర్టాల, భాషల, మతాల సంస్కృతులకు చెందిన ప్రజలు నివసించే భాగ్యనగరంలో రాజకీయాలు మిగతా రాష్ట్రంతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటాయి. అందునా మొదటి నుండీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి పెద్దగా బలం లేదు. అటువంటి పరిస్థితిలో ఎన్నికల యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన కేటీఆర్, అనితర సాధ్యమైన విజయాన్ని సాధించారు. జీహెచ్‌ఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగిల్ పార్టీకి 99 మంది కార్పొరేటర్లను గెలిపించుకు వచ్చారు. దానికి ఆయన …
Read More »