Home / TELANGANA (page 870)

TELANGANA

డ్రైవర్ కుటుంబానికి అండగా మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.ఇటీవల హత్యకు గురైన సిద్దిపేట కు చెందిన కార్ డ్రైవర్ రవీందర్ కుటుంబానికి మంత్రి హరీష్ రావు తన వ్యక్తిగతంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి అండగా నిలిచారు. గతంలో సిద్దిపేట టీటీడీ కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయగా మరో …

Read More »

టీకాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ ఇచ్చిన మాజీ మంత్రి..!!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ..రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయం వేడెక్కింది.నేతలందరు ఇప్పటినుండే తమ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు.అందులోభాగంగానే రానున్న ఎన్నికల్లో మళ్ళీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుదనే ధీమాతో ఇప్పటికే వివిధ పార్టీలోని నేతలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు.ఈ క్రమంలోనే శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి మాజీమంత్రి దానం నాగేందర్ రాజీనామా చేసి కారేక్కేందుకు సిద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ కి దానం చేసిన రాజీనామా మరువకముందే మరో సీనియర్ నేత …

Read More »

తెలంగాణలో బాలిక విద్యకు ప్రాముఖ్యత ఇస్తున్నాం..

 తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో బాలికా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డేకు తెలిపారు. అంతే కాకుండా తెలంగాణలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందించేందుకు దేశంలో ఎక్కడా లేనన్ని 573 గురుకులాలను ఈ నాలుగేళ్లలో ఏర్పాటు చేశామని, తద్వారా తెలంగాణలో ఇప్పుడు మొత్తంగా 813 గురుకులాలు ఉన్నాయన్నారు. ఏటా వీటికోసం 3400 కోట్లరూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. …

Read More »

తెలంగాణ పోలీస్ కు జాతీయ అవార్డు..!!

తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్న సంగతి తెలిసిందే.శాంతి భద్రత విషయంలో రాష్ట్ర పొలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుంది.ఈ క్రమంలోనే విధి నిర్వహణలో చిత్తశుద్ధి కనబర్చిన తెలంగాణ పోలీసులకు కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ అత్యంత వేగంగా పూర్తి చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. కేవలం నాలుగు రోజుల్లో తెలంగాణలో పోలీస్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేయడంతో ఈ గౌరవం లభించింది. తర్వాతి …

Read More »

కాంగ్రెస్‌లో క‌ల్లోలం…దానం ప్రెస్‌మీట్లో ఏం చెప్ప‌నున్నారు..?

తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీపై కాలు దువ్వుతున్న కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాంక్ అయ్యే ప‌రిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీకి చెందిన ముఖ్య‌నేత, కాంగ్రెస్ నాయ‌కుడు దానం నాగేంద‌ర్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేర‌కు రాహుల్‌కు లేఖ రాశారు. ఆయ‌న‌తో పాటుగా న‌గ‌రానికి చెందిన ఓ మంత్రితో పాటు ప‌లువురు నేత‌లు సైతం కాంగ్రెస్‌ను వీడ‌నున్న‌ట్లు స‌మాచారం. దానం రాజీనామా చేసిన నేప‌థ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, …

Read More »

చంద్రబాబుకు మంత్రి హరీష్ వార్నింగ్..!!

టీడీపీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు.ఇవాళ మంత్రి హరీశ్‌రావు జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కొత్లాపూర్ మండలం కలికోట గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు.కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ‘ఏపీ ఎన్నికల్లో ఓట్ల కోసం చంద్రబాబు.. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను అడ్డుకోవడానికి యత్నిస్తున్నారు. ఆయన …

Read More »

గుమ్మడి నర్సయ్యను పరామర్శించిన మంత్రి తుమ్మల

ఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆకస్మిక గుండెపోటుతో ఇవాళ ఆస్పత్రిలో చేరారు. ఉన్నట్టుండి కుప్పకూలిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో చేర్పించారు. నర్సయ్య గుండెలో మూడు వాల్వులు బ్లాక్ అయ్యాయని, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే …

Read More »

రామరాజ్య స్థాపనే సీఎం కేసీఆర్ ఆశయం..!!

రామ‌రాజ్య స్థాప‌నే ల‌క్ష్యంగాముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పాల‌న చేస్తున్నార‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం కోడ్గ‌ల్ గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలోని ప‌ల్గు తండాలో టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్క‌రించిన అనంత‌రం మంత్రి ల‌క్ష్మారెడ్డి ఆ తండా వాసుల‌నుద్దేశించి ప్ర‌సంగించారు. రాష్ట్రంలో గ‌త 60 ఏండ్ల‌ల్లో జ‌ర‌గ‌ని అభివృద్ధి కేవ‌లం ఈ నాలుగేళ్ళ‌ల్లోనే జ‌రిగింద‌న్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమాల‌తో తెలంగాణ …

Read More »

కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి దానం నాగేందర్ రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఈ క్రమంలోనే అయన తన రాజీనామా లేఖ ను కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కి మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కూడా పంపారు.రేపు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని అయన తెలిపారు. అయితే ప్రస్తుతం అయన ఏ పార్టీ …

Read More »

పాల వ్యాపారంలోకి ప్రముఖ నిర్మాత..!!

దగ్గుబాటి సురేష్ అంటే ఆయనొక పెద్ద నిర్మాత ..అతని తండ్రి పెద్ద నిర్మాత .గత మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీని శాసిస్తున్న కుటుంబాల్లో దగ్గుబాటి కుటుంబం ఒకటి సినీ విమర్శకులు చెబుతుంటారు .రాష్ట్రంలో ఉన్న సినిమా ధియేటర్లలో సగం వీరివే అని అందరు అంటుంటారు .వందల కోట్ల టర్న్ ఓవర్ చేసే సినిమాలు ..లగ్జరీ లైఫ్ ఇది దగ్గుబాటి కుటుంబం . అలాంటి సంపన్నమైన ..పేరు ప్రఖ్యాతులు ఉన్న దగ్గుబాటి సురేష్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat