సంపూర్ణ చంద్ర గ్రహణం రోజు ముఖ్యంగా ఆ రాశుల వారికే ఊహించని గండాలు..!
తెలంగాణ కుంభమేళ.. నేటి నుంచే మేడారం మహాజాతర..!
ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ రోజు నుండి ప్రారంభం కానుంది.ఈ జాతర నలుగు రోజులపాటు జరగనుంది. ఇవాళ సారలమ్మ ,పగిడిద్ద రాజు ,గోవిందరాజులు గద్దెలపై కి రానున్నారు.సాయంత్రం కన్నెపల్లి నుంచి పూజారులు సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు. రేపు పగిడిద్ద రాజు, సమ్మక్కల వివాహం జరగనుంది. ఎల్లుండి భక్తులు మొక్కులు తీర్చుకోనున్నారు.కాగా ఈ మహా జతరకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం …
Read More »నిజాన్ని బయటపెట్టిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందలేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు రావాలంటూ తనకు పంపిన ఆహ్వానానికి సంబంధించిన ఈ-ఇన్విటేషన్, ఈమెయిల్ కాపీలను మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు. Our …
Read More »నిరుద్యోగులకు టీ సర్కార్ శుభవార్త..!
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఇవాళ ( మంగళవారం ) రాష్ట్రంలోని గిరిజన ,బీ సీ సంక్షేమ శాఖ లో ఉన్న 310 ఉద్యోగాల భర్తీ కి TSPSC నోటిఫికేషన్ జారీచేసింది. బీసీ సంక్షేమశాఖలో గ్రేడ్-2 ఆఫీసర్ పోస్టులు 219.. గిరిజన సంక్షేమశాఖలో 87 గ్రేడ్-2 హాస్టల్ వేల్ఫ్‌ర్ ఆఫీసర్స్ పోస్టులు.. అదేవిధంగా నాలుగు గ్రేడ్-1 స్థాయి పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ వెల్లడించింది. see also …
Read More »కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దూసుకుపోతోంది..మంత్రి ఈటల
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో దుసుకపోతుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..దేశమే అబ్బురపడే విధంగా అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని వివరించారు.మిగతా రాష్ట్రాలు అన్ని తెలంగాణ ను ఆదర్శంగా తీసూకుంటున్నా యి అని అన్నారు.భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక రోల్ మోడల్ గా ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా పనిచేశామో అదే …
Read More »వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే..ఎంపీ కవిత
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోఅన్ని పార్టీ లు కలిసి పోటీ చేసిన.. టీఆర్ఎస్ పార్టీ యే గెలుస్తుందని..వార్ వన్ సైడ్ అవుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇవాళ మంగళవారం ఆమె రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ని కలిశారు.ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రజలకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పనులు,సంక్షేమ కార్యక్రమాలు , ప్రాజెక్ట్లను నిర్మిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు కోర్టుకి …
Read More »ఆ పుకార్లను నమ్మవద్దు..TSPSC సూచన
గత కొన్ని రోజులనుండి TRT ( టిచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ ) వాయిద పడుతుందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై TSPSC ( తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ) స్పందించింది.కొంతమంది కావాలనే ఈ విధంగా అసత్య ప్రచారం చేస్తున్నారని..అలాంటి పుకార్లను నమ్మవద్దు అని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ TRT వాయిదా పడదని …
Read More »మేడారం జాతర…వన్ వే రూట్ వివరాలు ఇవే..
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఈనెల 31 నుంచి వచ్చే నెల ఫిబ్రవరి 3 వరకు జరగనున్న విషయం తెలిసిందే.. భక్తులు భారీ సంఖ్యలో వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది . జాతర ఇంకా ప్రారంభం కాకముందే వన దేవతలను దర్శించుకోవడానికి భక్తులు మేడారానికి బారులు తీరుతున్నారు. దీంతో మేడారం జన సంద్రంగా మారుతున్నది. ఇందులో భాగంగా మేడారం జాతర రాకపోకలకై …
Read More »మేడారంలో భక్తుల కోసం 100 గుడారాలు..
తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ మహాజాతర కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో జంపన్నవాగు వద్ద ఉన్న కల్యాణకట్టల వెనుక ఎకరం స్థలంలో భక్తుల కోసం అటవీ శాఖ 100 ‘ఫారెస్ట్ గుడారాలు’ ఏర్పాటు చేసింది. 24 గంటలు ఈ గుడారంలో బస చేస్తే రూ.2వేలు, 12 గంటల బసకైతే …
Read More »