ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రూ.20 కోట్ల అవినీతి.. కేంద్రమంత్రి పర్యటనలో ఆధారాలతో సహా బయటపడింది. అవును, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పేరుతో పరోక్షంగా భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. అయితే, ఇటీవల కాలంలో నిర్మాణ వస్తువుల వ్యవయాలు పెరిగాయంటూ ఒక నివేదిక, భూ సేకరణ స్థలం విలువ 11 రెట్లు పెరిగిందంటూ మరో నివేదిక ఇలా రెండు విధాలుగా సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు …
Read More »వరంగల్ అగ్నిప్రమాద బాదితులకు అండగా సర్కార్..!
ఈ నెల 4వ తేదీన వరంగల్ జిల్లా, కోటి లింగాల వద్ద జరిగిన భద్రకాళి ఫైర్ వర్క్స్ అగ్ని ప్రమాదంలో దురదృష్టవశాత్తు చనిపోయిన పది మంది కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించిన 5 లక్షల రూపాయలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు పట్టాలు అందించిన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేష్, కలెక్టర్లు ఆమ్రపాలి, హరిత, …
Read More »సిరిసిల్ల నేతన్న మరో అద్భుతం..!!
సిరిసిల్ల నేతన్న మరో అద్భుతమైన చీరెను తయారు చేశాడు.తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కి సిరిసిల్ల చేనేత కార్మికుడు ఓ అరుదైన చీరె ను మంగళవారం బహుకరించారు. గతంలో చేనేత కార్మికుడు దివంగత నల్ల పరంధములు అగ్గిపెట్టలో చేనేత చీరెను అమర్చి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కొడుకు నల్ల విజయ్ మూడు ఇంచుల దబ్బానంలో దూరే పట్టుచీర ను మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం …
Read More »వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
గుడివాడ నాది. గుడివాడ గడ్డపై నన్ను ఓడించే దమ్ము మీకుందా..? అంటూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌లకు బహిరంగ సవాల్ విసిరారు గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. కాగా, మంగళవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్‌లక సవాల్ విసిరారు. ఇలా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని బహిరంగ సవాల్ విసిరినా కృష్ణా జిల్లా టీడీపీ …
Read More »అన్నా ఒక సెల్ఫీ.. అన్నా ఒక సెల్ఫీ.. వైఎస్ జగన్‌తో పోలీసులు..!
ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న.. ఇప్పటికీ పరిష్కారం కాని సమస్యల పరిష్కరించడమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్ర చేస్తూ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు ప్రజా సంకల్ప యాత్రలో తాము కూడా అంటూ జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. గత సార్వత్రిక …
Read More »రాష్ట్రాన్ని దోచుకోవడం ఎలా..? అన్న అంశంపై చంద్రబాబు శిక్షణ..!
రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి..? మహిళలపై ఎలా దాడులు చేయాలి..? నిరుద్యోగులను, రైతులకు, డ్వాక్రా మహిళలను ఎలా మోసం చేయాలి..? ప్రతిపక్ష నేతలను ఎలా బూతులు తిట్టాలి..? నిర్మాణాల్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఎలా అవినీతికి పాల్పడాలి..? అన్న అంశాలపై టీడీపీ నేతలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శిక్షణ ఇస్తున్నారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఎదుర్కోలేక పోయారు.. నేడు ఆయన కుమారుడు వైసీపీ అధినేత వైఎస్ …
Read More »వెండితెరపై మరోసారి రెచ్చిపోయిన రేష్మీ.. ‘అంతకు మించి’ గురూ..!
బుల్లితెర ప్రోగ్రామ్ జబర్దస్త్ పుణ్యమా అని అతి తక్కువ కాలంలో సెలబ్రెటీ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది యాంకర్ కమ్ నటి రేష్మీ గౌతమ్. అనసూయ, శ్రీముఖి వంటి యువ యాంకర్లున్నా కానీ కుర్రకారు మతిపోగొట్టేలా గుంటూర్ టాకీస్ చిత్రంతో వెండి తెరపై అందాల ప్రదర్శన చేస్తూ , అదిరిపోయే లుక్స్ ఇస్తూ అందరిచేత హాట్.. హాట్ యాంకర్ అని అనిపించుకుంటోంది రేష్మీ గౌతమ్. గుంటూరు టాకీస్ ముందు, ఆ తరువాత …
Read More »కాంగ్రెస్‌కు మైండ్‌బ్లాంక్ అయ్యేలా సుప్రీం తీర్పు
కుట్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలకు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివకేసింది. దీనిపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వరప్రధాయనిగా ప్రజలు భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో దొంతుల లక్షీనారాయణ అనే వ్యక్తి …
Read More »అఖిల్ లవర్ భర్త.. ఎవరి కుమారుడో తెలుసా..?
అపోలో చైర్మన్ మనవడు ఆనందిత్ రెడ్డి, జీవీకే మనవడు శ్రియా భూపాల్ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. శ్రియా భూపాల్ అక్కనేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్‌తో పీకల్లోతు ప్రనేమలో కూరుకుపోయి.. నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ, ఆ తరువాత వచ్చిన విబేదాలు వారిద్దరూ కూడా విడిపోమారు. అఖిలల్‌లో విడిపోయాకు డిప్రెషనల్‌లోకి వెళ్లిపోయిన శ్రియా భూపాల్‌ని రామ్‌చరణ్ భార్య ఉపాసన ఓదార్చారు. తన కజిన్ అయిన ఆనందిత్ రెడ్డితో స్వయంగా దగ్గరుండి …
Read More »వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే, ఇడుపులపాయ నుంచి పాదయాత్రను ప్రారంభించిన జగన్ వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఇలా తన …
Read More »