Home / Uncategorized (page 57)

Uncategorized

సీఎం కేసీఆర్ నిజమైన రైతుబంధు..తనికెళ్ల భరణి

అన్నదాతలకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రైతు బంధు పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి 8వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ పథకంలో భాగంగా కొంతమంది పెద్ద పెద్ద రైతులు,ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ,పారిశ్రామికవేత్తలు ఆ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి తిరిగి ఇస్తున్నారు.అందులోభాగంగానే ప్రముఖ రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణి తనకు వచ్చిన రైతుబంధు చెక్కును …

Read More »

ఈ బికినీ భామ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!

దశాబ్ద కాలంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఉన్న అహనా వివిధ షార్ట్ ఫిల్మ్స్‌లో, వెబ్ సీరీస్‌లలో నటించింది.  ‘లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా’ సినిమాతో మెరిసిన నటి అహనా కుమ్రా. టీవీ హోస్టుగా కూడా తన సత్తా చూపించింది. ప్రో కబడ్డీ లీగ్‌తో సహా వివిధ లైవ్ షోలకు ఈమె హోస్టుగా వ్యవహరించింది. అయితే ప్రస్తుతం ‘యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’ సినిమాలో ప్రియాంకగాంధీ రోల్‌లో కనిపించబోతోంది అహనా. ఇలా జోష్‌తో కెరీర్‌ను …

Read More »

అతి త్వరలో వైసీపీలోకి టాలీవుడ్ నటులు, నటీమణులు వీరే..!

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ,జనసేన,వైసీపీ ఈ మూడు పార్టీలు 2019 ఎన్నికల్లో పోటీ పడనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచార హాడవీడి మొదలుపెట్టాయి. అయితే అధికారంలో ఉన్న టీడీపీ ఖచ్చితంగా గెలవదు అని ఇప్పటికే ఏన్నో రాష్ట్ర, జాతీయ ప్రముఖ సర్వేలు బట్టబయలు చేశాయి. అందుకు కారణాలు కూడ ఉన్నాయి. 2014 ఎన్నికల వరువాత అమలుకాని 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత …

Read More »

 వైఎస్ జగన్ గురించి నటుడు పృథ్వీ సంచలన వాఖ్యలు..సోషల్ మీడియా షేక్

ఏపీలో 2014 ఎన్నికల్లో అమలుకాని 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పటి వరకు అంటే అధికారంలోకి వచ్చిన గత 4 సంవత్సరాలనుండి ఏ ఒక్కరికి న్యాయం చేయలేదు. నేరాలు, మహిళలపై దాడులు, అక్రమాలు, దోపిడిలు, హత్యలు ఇలా ఏన్నో నేరాలు జరగడంలో ప్రముఖ పాత్ర టీడీపీ నేతలది. అందుకే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి పక్షనేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన …

Read More »

వైఎస్ జగన్ 176 వ రోజు పాదయాత్ర..!

ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఆయనతో పాటు వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. వారి సమస్యలను,బాధలను జగన్ తో చెప్పుకుంటున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 176వరోజు పాదయాత్రను పశ్చిమ గోదావరి జిల్లా కొప్పర్రు శివారు (నైట్‌ క్యాంప్‌) నుంచి వైఎస్‌ జగన్‌ బుధవారం ఉదయం ప్రారంభించారు. కొప్పర్రు నుంచి లిఖితపూడి, సరిపల్లి మీదగా పాదయాత్ర కొనసాగనుంది. …

Read More »

హైదరాబాద్ నగర అభివృద్ధికి అందరూ కలిసిరావాలి..మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగర అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులుగా చేయడం ప్రధాన లక్ష్యంగా హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ మన నగరం కార్యక్రమాన్నిచేపడుతొంది. అందులోభాగంగానే ఈ రోజు కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలో నిజాంపేటలో జరిగిన మననగరం కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలతో పంచుకున్నారు . Hon’ble Ministers …

Read More »

కుమారస్వామికి అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్

కర్ణాటక సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామిని గులాబీ అధినేత , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ను తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కుమారస్వామి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం బెంగళూరు బయల్దేరి వెళ్లారు. దేవేగౌడ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు.. దేవేగౌడ స్వయంగా పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా …

Read More »

కేసీఆర్ సార్..మాకూ మీ చల్లని పాలన కావాలి..!!

మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కలిపేసుకోండి.. మీ పథకాలు మాకూ అమలు చేయండి. ఇది మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజల కోరిక. తాము కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో ఉండాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ము ఖ్యంగా ఇదివరకు హైదరాబాద్ రాష్ట్రంలో ఉండి రాష్ర్టాల పునర్విభజనలో మహారాష్ట్రలో కలిసిపోయిన గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలిపేయాలని కోరుకుంటున్నారు. మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు సరిహద్దు గ్రామాల సర్పంచ్‌లు తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో …

Read More »

రైతు కష్టం తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్..!!

రైతు కష్టం తెలిసిన వ్యక్తి కేసీఆర్.. అందుకే రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ అన్నారు .సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో రైతులకు చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాలను మంత్రి అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. “రైతుల సంక్షేమం కోసమే రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రైతుబంధు పథకం అమలు చేయాలన్నదే …

Read More »

‘రైతుబంధు’ చెక్కుతో డబ్బులు తీసుకోవడం ఎలానో తెలుసా..?

గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించిన రైతుబంధు పథకానికి రాష్ట్రవ్యాప్తంగా నే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి చెక్కులను రైతులు తమ కళ్ళకు అద్దుకొని తీసుకుంటున్నారు. రైతు బంధు పథకంపై రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రైతు బంధు చెక్కులు అందుకుంటున్న రైతులు నేరుగా బ్యాంకుల వద్దకు వెళ్లి నగదును డ్రా చేసుకుంటున్నారు. అయితే రైతు బంధు చెక్కు ద్వారా డబ్బులు డ్రా చేసుకోవాలంటే రైతులు తమ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat