అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా పలు సంక్షేమ పథకాలను ప్రారంభిస్తూ ఏపీ ప్రజలను ఆదరాభిమానాలను పొందుతున్న సీఎం జగన్ ఫిబ్రవరి 24 న మరో సంచలన పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం నాడు విజయనగరం జిల్లాలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి స్వయంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ విజయనగరం జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. ఫిబ్రవరి 24, సోమవారం ఉదయం 9.10 …
Read More »Blog Layout
రూ. 2 వేల నోటుపై షాకింగ్ డెసిషన్.. వినియోగదారుల్లో ఆందోళన..!
దేశంలో నల్లధనానికి, నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకంటూ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి నరేంద్ర మోదీ సర్కార్ ఆ తరువాత రూ.2వేల నోటును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే రూ.2వేల నోట్లు కాపీ కొట్టడానికి ఈజీగా, భద్రతా డొల్లతనంతో నిండి ఉన్నాయని తేలింది. దేశంలో హల్ చల్ చేస్తున్న నకిలీనోట్లలో సగానికిపైగా రూ.2 వేల నోట్లు ఉన్నాయని, తాజా రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్…భావితరాలకు మంచి ఆక్సిజన్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో నేడు సినిమా హీరో అర్జున్ తన నివాసంలో Actor Arjun Garden Q2, Gerugambakkam, Tamil Nadu 600116 లో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా గారు వెళ్లి అర్జున్ తో మొక్కలు నాటించడం గొప్ప శుభపరిణామం. పర్యావరణ పరిరక్షణ కి తెలంగాణ ప్రకృతి ప్రేమికుడు ఎంపీ …
Read More »సిట్‌పై పచ్చ రాజకీయం..బొత్స వాదనతో అడ్డంగా బుక్కైన బాబు బ్యాచ్..!
గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ కోసం జగన్ సర్కార్ 10 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేసింది. రా ష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేషన్లు అన్నింటిపైనా సిట్ సమగ్రంగా విచారణ జరుపుతుంది. అయితే ఇన్ని రోజులు అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరుగలేదని, అసలు ఏ శాఖలో అవినీతి జరుగలేదని, …
Read More »వాట్సాప్‌లో ఎవ్వరికి తెలియని రహస్యం ఏమిటో తెలుసా..?
వాట్సాప్‌లో మనం పోస్ట్ చేసిన మెసేజ్ ఎవరైనా చదివారా లేదా అని తెలుసుకోవటానికి ఏం చేస్తాం. మెసేజ్ దగ్గర బ్లూటిక్స్ ఉన్నాయా లేదో చెక్ చేసుకుంటాం. మన మెసేజ్‌కు అవతలి వారు రెస్పాండ్ అవుతారా లేదా అన్నది పక్కనపెడితే వాళ్లు మన మెసేజ్ చదివారన్నది మాత్రం తెలిసిపోతుంది. ఫ్రైవసీ ఫీచర్స్‌లో భాగంగా ఎదుటి వ్యక్తి బ్లూటిక్స్ ఆప్షన్ ఆఫ్ చేసి ఉంటేమాత్రం వాళ్లు మన మెసేజ్ చదివారో లేదో తెలుసుకోవటం …
Read More »ఇంటి దొంగల పని పడుతున్న బీజేపీ అధిష్టానం..!
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘోర పరాజయం పొందింది. మరోవైపు కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. మోదీ మళ్లీ ప్రధాని అయ్యారు. అలా మోదీ రెండోసారి పీఎం అయ్యారో లేదో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నలుగురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ కనకమేడల రవీంద్రకుమార్ అకస్మాత్తుగా బీజేపీలో చేరారు. అంతే కాదు టీడీపీ రాజ్యసభాపక్షాన్ని పూర్తిగా బీజేపీలో విలీనం చేస్తున్నామని ప్రకటించారు. …
Read More »బీజేపీలో చేరిన వీరప్పన్ కూతురు
ఒకప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్, అడవి దొంగ వీరప్పన్ కూతురు విద్య తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలోని ప్రైవేట్ కళ్యాణ మంటపంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పార్టీ తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రన్, పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి మురళీధరన్, మాజీ కేంద్ర మంత్రి పొన్ రాధాక్రిష్ణన్‌ల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. 2 వేల …
Read More »చంద్రబాబుపై అదరగొడుతున్న కొత్తపాట…సోషల్ మీడియాలో వైరల్..!
ఆ గట్టునుంటావా…ఈ గట్టునుంటావా…అంటూ రంగస్థలం సిన్మాలో చిట్టిబాబు ఆడి పాడుతుంటే కుర్రకారు తెగ ఊగిపోయారు. ఇప్పుడు అదే ట్యూన్‌లో ‘ఆ జైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా? ఆ పక్కనేమో వైజాగ్ సెంట్రల్.., ఈ పక్కనేమో కడప కారాగారం… నడిమధ్యనున్నది రాజమండ్రి చెరసాల అంటూ ఏపీ కుర్రకారు తెగ ఊగిపోతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబునుద్దేశించి సెటైర్లు వేస్తున్నారు. తాజాగా గత గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను వెలికి …
Read More »ఎమ్మెల్యే రోజా గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన మంత్రి అనిల్‌కుమార్..!
టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన వస్తుంది. కేంద్ర మంత్రులు, కోహ్లీ, సింధూ, కీర్తి సురేష్, కాజల్ వంటి సినీ సెలబ్రిటీలు, పలువురు రాజకీయ నాయకులు, ఐఏఏస్, ఐపీఎస్ అధికారుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్ని మొక్కలు నాటున్నారు. తాజాగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విసిరిన గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించిన ఏపీ మంత్రి …
Read More »నవరత్నాల్లో మరో హామీ…లక్షల మంది ఎకౌంట్లో రేపే 20,000 జమ
ఏపీలో ఇప్పటికే అమ్మ ఒడి, నాడు- నేడు వంటి పథకాలు విద్యార్థుల కోసం అమలు చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త పథకం అమలు చేయబోతోంది. రేపు జగనన్న వసతి దీవెన కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న వైయస్‌ఆర్ జగనన్న వసతిదీవెన పథకాన్ని విజయనగరం నుంచి సీఎం జగన్ ఈనెల 24న లాంఛనంగా ప్రారంభించనున్నారు. నవరత్నాల్లో మరో హామీని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి …
Read More »