Blog Layout

స్టార్ డైరెక్టర్ నుండీ బిగ్ బాస్ 3 విజేతకు బంపర్ ఆఫర్..!

రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్3  రియాలిటీ షోతో చాలా పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్  మూడవ సీజన్‌లో విన్నర్‌గా నిలిచాడు.  తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి చేరువయ్యాడు . దీనికితోడు తన ప్రవర్తనతో, పాటలతో అనేకమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రేక్షకులకు, ఆదరించిన అభిమానులకు రాహుల్ ఇటీవలే  లైవ్ మ్యూజికల్ కన్సార్ట్‌ను నిర్వహించి ఇలా తనకు ఓట్లు వేసిన …

Read More »

నగరిలో నో ప్లాస్టిక్ అంటున్న రోజా..!

నగరి ఎమ్మెల్యే , ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా. నగరి 10వ వార్డులో వార్డు వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా వార్డు సభ్యుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ఇప్పటికే నగరిలో నో ప్లాస్టిక్ నినాదంతో దూసుకుపోతున్న రోజా ప్లాస్టిక్ వ్యర్థాల్ని తీసుకొచ్చేవారికి కిలో బియ్యం ఆఫర్ ప్రకటించారు. నిండ్ర మండలం కొప్పేడు నందు ప్లాస్టిక్ వాడకం నివారణకై ర్యాలీగా వచ్చి …

Read More »

3రోజుల్లో టీబీజేపీ చీఫ్ మార్పు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ ను తప్పించనున్నారా..?. రానున్న మూడు రోజుల్లోనే చీఫ్ ను మార్చేస్తున్నారా..?. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు జరిగాయా..?. అంటే అవుననే వార్తలు వస్తోన్నాయి. ఈ క్రమంలో బీజేపీ చీఫ్ ఎంపిక తుది దశకు చేరుకుంది అని సమాచారం. ఈ రేసులో ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ ,మాజీ మంత్రి డీకే అరుణ,మురళీధర్ రావు,మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తోన్నాయి. …

Read More »

మందు బాబుల కోసం కొత్త బ్రీత్‌ ఎనలైజర్ర్లు..!

కొత్త బ్రీత్‌ ఎనలైజర్‌ టెక్నాలజీ పోలీసులకు అందుబాటులోకి వచ్చింది. మద్యం సేవించి వాహనాన్ని నడిపి పోలీసులకు చిక్కిన కొంతమంది పైరవీలు చేసి వేరేవ్యక్తి పేరుతో కేసులు నమోదు చేయించి కోర్టుకు వెళ్లకుండా తప్పించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మద్యం రాయుళ్ల ఆటకట్టించేందుకు ఇప్పుడు కొత్త బ్రీత్‌ ఎనలైజర్‌లు పోలీసులకు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఆల్కహాల్‌ శాతంతో పాటు, వ్యక్తిపోటో, పరీక్ష సమయంలో వీడియో రికార్డింగ్‌ వస్తుంది.     దీంతో …

Read More »

సినిమాల్లోకి పవన్ రీఎంట్రీపై క్లారీటీ

గత కొద్ది రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరల సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ బ్లాస్టర్ అయిన పింక్ మూవీ తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. ప్రముఖ బడా నిర్మాతలు దిల్ రాజు,భోనీకపూర్ నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. అని ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. అయితే తన రీఎంట్రీపై మీడియాకు లీక్స్ ఇచ్చిన దిల్ రాజు,భోనీ కపూర్ పై పవన్ కళ్యాణ్ …

Read More »

ఛాన్స్ కొట్టేసిన శేఖర్ మాస్టర్..రష్మీ తో సినిమా !

శేఖర్ మాస్టర్ హీరోగా, యాంకర్ రష్మీ హీరోయిన్ గా చిత్రాన్ని రూపొందించేందుకు ఒక అగ్ర దర్శకుడు కథ తో సిద్ధంగా ఉన్నాడట. రష్మీ, శేఖర్ల తో సంప్రదింపులు చేస్తున్నాడట..బుల్లితెరపై శేఖర్ మాస్టర్ కు మంచి క్రేజ్ ఉంది. సినీ ఇండస్ట్రీ లోకూడా అగ్ర కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్నాడు.ఇప్పటికే తమ కెరీర్ ను డాన్సర్ , కొరియోగ్రాఫర్ గా మొదలుపెట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ హీరోగా స్థిరపడిన ప్రభుదేవా, లారెన్స్ ల …

Read More »

ఐటీ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతోంది

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఇంటెల్‌ డిజైన్ అండ్ ఇంజినీరింగ్‌ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. బెంగళూరు తర్వాత రెండో సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన ఇంటెల్‌.   దాదాపు 1500 మంది ఉద్యోగులు కూర్చొని పని చేసే సామర్థ్యంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, ఇంటెల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజాతో …

Read More »

సంచలన విషయాలు బయటపెట్టిన దిషా నిందితులు

యావత్తు దేశమంతా సంచలనం సృష్టించిన ప్రియాంకరెడ్డి హత్య కేసు గురించి నిందితులు పోలీసు విచారణలో సంచలన విషయాలు తెలిపారు. వారు మాట్లాడుతూ” ఏమో సారు. అప్పుడు మేము బాగా తాగి ఉన్నాము. ఏం చేస్తున్నామో .. సోయి లేదు. పొద్దున్నుంచి ఖాళీగా లారీలో కూర్చొని విసుగు పుట్టింది. ఒంటరిగా కన్పించిన ప్రియాంకరెడ్డి కన్పించగానే ఏదో ఒకటి చేయాలని అనుకున్నామని తెలిపారు. వారు ఇంకా మాట్లాడుతూ” రాత్రి 9గంటల తర్వాతే దిషా …

Read More »

కావాలనే టీడీపీ టీటీడీలో అన్యమత ప్రచారం అంటూ దుష్ప్రచారం చేస్తోంది..! 

రాజకీయ లబ్ది కోసం టీటీడీ  లో అన్యమత ప్రచారం జరుగుతుందని దుష్ప్రచారం జరుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు, ఏబీఎన్‌ రాధాకృష్ణలు కలిసి కుట్రలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.  రాజకీయ లబ్ది కోసమే తిరుమలను వాడుకుంటూ రాష్ట్రంలో మత కల్లోలం సృష్టించాలని వారు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అతిపెద్ద హిందూ దేవస్థానమైన టీటీడీపై అన్యమత ముద్ర వేస్తూ ఒక ప్రముఖ దినపత్రిక  ప్రచురణ చేయడం దురదృష్టమని  మీడియా చేతిలో ఉందని తప్పుడు వార్తలు ప్రచారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat