గురువారం ఇండోర్ వేదికగా ఇండియా,బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం అయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న బంగ్లా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఓపెనర్స్ చేతులెత్తేశారు. టీ20 సిరీస్ కోల్పోయిన బంగ్లా ఇందులో ఐనా పట్టు బిగించి విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోపక్క భారత్ మాత్రం పులిని వేటాడే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం జట్టు స్కోర్ 5 వికెట్ల నష్టానికి 115పరుగులు …
Read More »Blog Layout
సీఎం జగన్ కు అందరూ ఫిదా
ఏపీ ముఖ్యమంత్రి, అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గత ఐదు నెలలుగా అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోన్న సంగతి విదితమే. తాజాగా సర్కారు బడుల్లో అంగ్లమీడయంను అమలు చేయాలనే నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. అందులో భాగంగా ప్రతి సర్కారు బడిలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు అంగ్ల మీడియంలోనే బోధించాలని జగన్ సూచించారు. ఈ రోజు ప్రారంభమైన నాడు నేడు కార్యక్రమం …
Read More »మంత్రి కేటీఆర్ ఉదారత
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట చెందిన అరుట్ల దేవవ్వ కిడ్నీ సంబంధిత సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురైంది. కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న ఆమె చికిత్సకు తగిన ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతూ స్థానిక గ్రామ ఉపసర్పంచి అయిన అరుట్ల అంజిరెడ్డికి విషయం చెప్పుకుంది. ఈ …
Read More »ఏపీ చరిత్రను మార్చేందుకు జగన్ తొలి అడుగు
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే ఏపీ దశ దిశ మార్చేందుకు పలు చర్యలు తీసుకుంటూనే మరోవైపు అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ యావత్తు దేశాన్ని తమవైపు తిప్పుకునే విధంగా పాలిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఏపీ రాష్ట్ర చరిత్రను మార్చే తొలి అడుగు వేయబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న …
Read More »బిగ్ బ్రేకింగ్…నేడు వైసీపీలో చేరుతున్న దేవినేని అవినాష్..!
బెజవాడలో 12 గంటల ఇసుక దీక్ష చేపట్టిన చంద్రబాబుకు ఆ పార్టీ కీలక నేత దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు..ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఈ రోజు టీడీపీకి గుడ్‌బై చెప్పాడు. అంతే కాదు గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ సమక్షంలో దేవినేని అవినాష్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలో మరో కీలక నేత కడియాల బుచ్చిబాబుతో సహా వేలాది మంది అభిమానులు, అనుచరులతో కలిసి …
Read More »బాలయ్య సినిమాకు హీరోయిన్ కొరత.కారణం అదేనా..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న మూవీ రూలర్. ఈ మూవీ వచ్చే నెల డిసెంబర్ లో విడుదల కానున్నది. ఈ మూవీ తర్వాత యాక్షన్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు అని సమాచారం. గతంలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన లెజెండ్ మూవీ తరహాలోనే బాలయ్య తాజా చిత్రముంటుందని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. అయితే బాలయ్య సరసన నటించడానికి …
Read More »నేడు ఏపీ కొత్త సీఎస్‌గా బాధ్యతలు తీసుకోనున్ననీలం సహాని
ఏపీ కొత్త సీఎస్‌గా ఇవాళ బాధ్యతలు తీసుకోనున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహాని. ఆమెను సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సహాని 1984 కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్, టెక్కలి సబ్ కలెక్టర్, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా గతంలో ఆమె బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర సాంఘిక సంక్షేమం, సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న నీలం సహాని …
Read More »వామ్మో కైరా..ఒక్క పిక్ లో ఇన్ని అర్ధాలా..?
కైరా అద్వాని… టాలీవుడ్ లో మొదటిసారి మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఒక్క సినిమాతో తన క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మరోపక్క అటు బాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ సినిమా తరువాత రామ్ చరణ్ తో కూడా సినిమా తీసింది. ఇదంతా పక్కన పెడితే …
Read More »వెంటిలేటర్ పైనే లతా మంగేష్కర్
శ్వాస సంబంధిత సమస్యలతో ముంబై నగరంలో బ్రీచ్ క్యాండీ అనే ప్రముఖ ఆసుపత్రిలో సోమవారం ప్రముఖ దిగ్గజ సింగర్ లతా మంగేష్కర్ చేరిన సంగతి విదితమే. సోమవారం నుంచి వైద్యులు లతా మంగేష్కర్ కు చికిత్స అందిస్తూ వస్తోన్నారు. అప్పటి నుంచి లతా మంగేష్కర్ ఐసీయూలోనే ఉన్నారు. ఈ సందర్భంగా వైద్యులు”గత కొంతకాలంగా లతా మంగేష్కర్ శ్వాస సంబంధిత సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. లతాజీ ఆరోగ్యం విషమంగానే ఉన్న …
Read More »జూనియర్ ఎన్టీఆర్ కు సుమ సవాల్
తన యాంకరింగ్ తో తెలుగు టీవీ,సినిమా ప్రేక్షకులకు చేరువైన వారు ఒకరు. మరోవైపు తన నటనతో.. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మెప్పును పొంది టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోలల్లో ఒకరిగా రాణిస్తున్నవారు. వీరే ఒకరు యాంకర్ సుమ.. మరోకరు జూనియర్ ఎన్టీఆర్. సుమ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు సవాల్ విసిరింది. తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలో …
Read More »