సచివాలయంలోని తన కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనెక్ట్ టు ఆంధ్రా వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. సీఎస్‌ఆర్ నిధులు, దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రులనుంచి వచ్చే సహాయం కోసం వైబ్‌సైట్ ప్రారంభించారు. దీనికి ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, సీఎస్ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో భాగస్వామ్యం కోసం సీఎం పిలుపు కోసం తమ సొంత గ్రామంలో అమలవుతున్న నవరత్నాలు, నాడు–నేడు సహా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు …
Read More »Blog Layout
మీ మనవడిని తెలుగు మీడియంలో చదివిస్తావా నారా తాత..!
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌మీడియంను ప్రవేశపెడుతూ…సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలకు చెందిన పిల్లలు ఆంగ్లమాధ్యమంలో చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలనే సమున్నత ఆశయంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌తో సహా, పచ్చమీడియాధిపతులు అమ్మ భాషకు అన్యాయం అంటూ గగ్గోలు పెడుతున్నారు. గత ఐదేళ్లు పాలించిన చంద్రబాబు రాష్ట్రంలో …
Read More »హైదరాబాద్ లో పేలుడు కలకలం
హైదరాబాద్ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేలుడు కలకలం రేపింది. విజయపురి కాలనీలో చెత్త ఏరుకుంటున్న ఓ మహిళ డబ్బాను నేలకేసి కొట్టడంతో ఈ పేలుడు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయపురి కాలనీలో చెత్త ఏరుకునే మహిళకు చెత్తకుప్ప సమీపంలో డబ్బా దొరికింది. దీంతో ఆమె డబ్బాను తెరిచేందుకు యత్నించింది. అయితే డబ్బా తెరుచుకోకపోవడంతో.. దానిని నేలకేసి కొట్టింది. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో చెత్త ఏరకునే …
Read More »ఒక్క ఇన్నింగ్స్..రెండు రికార్డులు..ఇద్దరూ ఇద్దరే..!
న్యూజిలాండ్ వేదికగా ఈరోజు ఇంగ్లాండ్ , బ్లాక్ కాప్స్ మధ్య నాల్గవ టీ20 జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. బ్యాటింగ్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్ళు మోర్గాన్ 91, మలన్ 103* బౌలర్స్ పై విరుచుకుపడడంతో నిర్ణీత 20ఓవర్స్ కి ఇంగ్లాండ్ మూడు వికెట్లు నష్టానికి 241 పరుగులు సాధించి రికార్డు సృష్టించింది. ఇంక మరో విశేషం ఏమిటంటే ఈ మ్యాచ్ లో మోర్గాన్ 21 …
Read More »ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిజం వృత్తిలో అపార అనుభవం ఉన్న శ్రీనాథ్ వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామ వాస్తవ్యులు. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాధ్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగారు. కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై ‘సెవెన్ …
Read More »చంద్రబాబును అడ్డంగా బుక్ చేసిన టీడీపీ మాజీ మంత్రి..!
టీడీపీ సీనియర్ నేత, అయ్యన్నపాత్రుడు గత ఐదేళ్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా, మంత్రిగా అధికారం చెలాయించాడు. అధికారంలో ఉన్నామనే ధీమాతో, తమను ఎవరూ అడ్డుకోలేరనే అహంకారంతో అయ్యనపాత్రుడు, ఆయన తనయుడు స్వయంగా డ్రగ్స్, గంజాయి మాఫియాలను ప్రోత్సహించారని వైసీపీ నేతలు అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు ఓటమి పాలయ్యారు. అయితే తాజాగా అయ్యన్నపాత్రుడు ప్రస్తుత రాజకీయాలపై స్పందించాడు. రాజకీయాలు చాలా కాస్ట్‌లీగా మారిపోయాయి. ఇప్పుడు …
Read More »జీవితంలో బాబు అండ్ బ్యాచ్ కు బుద్ధి రాదంటారా…?
గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనతో విసిగిపోయిన ప్రజలు ఆయనకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. దాంతో మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా దారుణంగా బాబు ని ఓడిచించి అఖండ మెజారిటీతో జగన్ ని గెలిపించారు. ఇంత దారుణంగా ఓడించిన చంద్రబాబు అండ్ బ్యాచ్ కు ఇంకా బుద్ధి రాలేదనే చెప్పాలి. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి మొత్తం బ్యాచ్ కి కౌంటర్ ఇచ్చాడు.”మానసిక పరిణితి లేని సొంత పుత్రుడు, …
Read More »టీడీపీ అధినేతపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్..!
ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లోకేష్ మంగళగిరిలో ఇసుక కొరతపై నాలుగు గంటల పాటు నిరాహారదీక్ష చేస్తే..పవన్ కల్యాణ్ వైజీగ్‌లో రెండున్నర కి.మీ. లాంగ్ మార్చ్ చేశాడు. లాంగ్ మార్చ్ అంటే నడిచాడని కాదు…తన కారు మీద నిలబడి అభిమానులకు అభివాదం చేస్తూ, కార్ మార్చ్ …
Read More »వదినను ఇనుపరాడ్‌తో చంపి..మరిది ఆత్మహత్య..ఎందుకో తెలుసా
విరుదాచలం సమీపంలో బుధవారం ఇంటి పత్రాల తగాదాలో వదినను కడతేర్చి మరిది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. కడలూర్ జిల్లా విరుదాచలం సమీపం మంగలమ్‌పేటకి చెందిన చిన్నస్వామి కుమారుడు కుళందైవేల్ (32). ఇతని భార్య శివ (30). వీరికి కుమారులు హరిహరన్ (11), ఆకాష్ (9) ఉన్నారు. కులందైవేల్ తమ్ముడు ఆర్ముగం (28) కార్మికుడు, తల్లి సరోజాతో నివసిస్తున్నాడు. ఆర్ముగం ఇల్లు ముందు భాగం, కులందైవేల్ ఇల్లు వెనుక భాగం ఉంది. …
Read More »ఏ విధంగాను ధోని శిష్యుడివి కాలేవు..నెటీజన్లు ఫైర్ !
రాజ్కోట్ వేదికగా నిన్న భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20 జరిగింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్. బంగ్లాదేశ్ నిర్ణీత 20ఓవర్స్ లో 153 పరుగులు చేసింది. అనంతరం చేసింగ్ కు దిగిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ విరుచుకుపడడంతో అలవోకగా విజయం సాధించింది. ఇదంతా బాగానే ఉంది గాని ప్రస్తుతం ఇప్పుడు అందరి దృష్టి కీపర్ పంత్ పైనే పడింది. అంతగా దృష్టి పడిందంటే అతను …
Read More »